80 కోట్లు ఇచ్చినా, రజో తమో గుణ పిల్లలు, వాళ్ళ తల్లి/తండ్రి ని పనికిమాలిన వ్యక్తి గా, నిర్ధారణ - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2269 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2304 General Articles and views 4,247,434; 104 తత్వాలు (Tatvaalu) and views 476,844.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

After giving 80 crores, Rajo Tamo Guna children found, their parents as worthless.

వాట్సాప్ స్టేటస్ వార్త చూసారు కదా, 80 కోట్లు ఇచ్చినా, రజో తమో గుణ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ సంగమ భాగస్వామి/ సంపాదించే పిల్లలు, వాళ్ళ తల్లి/తండ్రి ని పనికిమాలిన వ్యక్తి గా, చిత్తశుద్ధి లేని వ్యర్థ జీవిగా నిర్ధారణ చేసి, వారు నేర్పని సంస్కారం తో, కృతజ్ఞతలు విశ్వసనీయత సంస్కారం జాలి దయ సహనం ఓర్పు లేకుండా వృద్ధాశ్రమం లో వేస్తే ఒంటరిగా అనాధగా పోయారు.

వారి పాపమా పుణ్యం నా, ఖర్మ ఫలంనా? దీనికి దైవం కు, రాత కు సంబంధం ఏముంది? కేవలం మన మానసిక బలహీనత అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం మాత్రమే.

ఆ రజో తమో గుణ పెద్దలు మాత్రం యాగాలు యాత్రలు పూజలు దానాలు సహాయం చేయలేదా? ఎందుకు సొంత బిడ్డలు కే, పెద్దల వాసన గుణగణాలు నచ్చలేదు?

మనల్ని, మన మంచిని, చివరికి నిర్ధారణ చేసేది, మన సంతానం/ భాగస్వామి నే, బయట వారు కాదు.

అందుకే సత్వగుణం నేర్చుకోవాలి కఠిన సాధనతో. అది ముదుసలి తనం లో సొంత భాగస్వామి/ పిల్లల ఛీత్కారాలు, రోగాలు , ఒంటరిగా వదిలేయడం కన్నా చాలా తక్కువ కష్టం కన్నీరు సాధన మిత్రమా.

మరి 79+ ఏళ్ళ అమ్మ, అశాశ్వతమైన కోట్లు ఇవ్వకుండా, ప్రాపంచిక భ్రమలు నేర్పకుండా, మానసిక బలహీనత ఇవ్వకుండా, తన బిడ్డ కు సత్వగుణ సంపన్నులు అండగా ఉంటారు అని భావించి, కేవలం సత్వగుణం మాత్రమే ఇచ్చింది, సంస్కారం కృతజ్ఞతలు విశ్వసనీయత జాలి దయ నేర్పింది.

చేయిపట్టుకుని గాని నడవలేని ఈ ముదుసలి వయసు లో, హాయిగా మహారాణి లా, ముద్దుల కూతురు గా, దేవతలా పూజింప బడుతుంది. మరి మీరూ మొదలు పెడతారు కదూ, సత్వగుణ సాధన.

80 శాతం రజో తమో గుణ దాసులు కు, మనం తప్పుడు వారు గా కనపడతాం, 11+ ఏళ్ళు పైగా సజీవ గురువు సేవ చేస్తున్నాం కాబట్టి. వారు వారి ముదుసలి తల్లి తండ్రుల కు అత్తామామలు కు చేయలేదు, చేయరు, చేయలేరు, చేయబోరు కాబట్టి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 4,247,434; 104 తత్వాలు (Tatvaalu) and views 476,844
Dt : 18-Jan-2025, Upd Dt : 18-Jan-2025, Category : General
Views : 451 ( + More Social Media views ), Id : 2234 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 80 crores , Rajo , Tamo , Guna , children , found , parents , worthless
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 14 yrs
No Ads or Spam, free Content