ఆంధ్ర డీజీపీ గారు - బాడి కెమెరా - సీఐ డీఎస్పీ లు, ఫేస్బుక్ లో, కస్టడీ వివరాలు, ఫోటో, వీడియో రూపంలో - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2136 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2171 General Articles and views 2,210,432; 104 తత్వాలు (Tatvaalu) and views 244,579.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

గౌరవనీయులు డీజీపీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పోలీసు సంఘటన లు, సంచలనం రేకెత్తిస్తున్నాయి. బాధితులు, తమను పోలీసులు ఇబ్బంది పెట్టారు అని అంటున్నారు. కానీ పోలీసులు మా తప్పు ఏమీ లేదు, వారు కావాలని చేసుకున్నారు అంటున్నారు. తప్పు ఎవరిదైనా, పోయిన ప్రాణాలు వెనక్కి తేలేము. ఆ కుటుంబం కు జరిగిన నష్టం పూడ్చలేనిది.

అన్నిటికీ లేదా కనీసం కొన్నిటికి పరిష్కారం, బాడి కెమెరా లు. 2018 లోనే ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ లోకి, ఇవి వచ్చాయి అని విన్నాము. ఇప్పుడు ఇంకా ఎక్కువ సంఖ్య లో ఉండాలి, అందరూ పోలీసులు దగ్గర.

ఒకవేళ అది లేకపోయినా, కనీసం వీడియో గ్రాఫర్ తో లేదా తమ సెల్ ఫోన్ తో అయినా రికార్డు చేయాలి, సాధ్యమైన వరకు ప్రజలతో మాట్లాడేటప్పుడు, కనీసం కస్టడీలోకి తీసుకునేటప్పుడు అయినా.

వెంటనే, ఆ ప్రాంత సీఐలు మరియు డీఎస్పీ లు, తమ వెబ్సైట్ లేదా ఫేస్బుక్ లో, కస్టడీ గురించి వివరాలు ప్రజలకు తెలియజేయాలి ఫోటో, వీడియో రూపంలో. గతము లోనే, మేము సీఐ డీఎస్పీ స్థాయిలలో, సోషల్ మీడియా పేజీలలో సేవలు, త్యాగాలు, సమాచారము ఉండాలి అని కోరాము.

ఆ వీడియో రికార్డు, పోలీసులు కు మరియు ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తుంది. అలాగే ఇద్దరికీ ధైర్యం మరియు నమ్మకం కలిగిస్తుంది. దయచేసి ఇకముందు అయినా, తగిన జాగ్రత్తలు తీసుకుంటారు, అని ప్రజలు ఆశిస్తున్నారు.

కరోనా సమయంలో పోలీసుల సేవలు త్యాగాలు మరువలేనివి, కృతజ్ఞతలు తెలుపుతూ

Andhra DGP Sir - use police body cameras - DSP CI, post incident details photos videos

Respected Andhra DGP Sir, please, police should use the body cameras while interacting with public, particularly when taking into custody.

Inside the police station, now cc cameras are available at most places and connected to District SP Office, that is good improvement.

If they don't have body cameras, they can get video grapher or at least use cell phone for recording, as much as they can. DSP and area CI, should post the incident details on police website or social media along with incident related photos and videos.

This will give confidence to the police and public. Otherwise, it will be trouble to the police and public also. We heard that in 2018 itself, Andhra Police have body cameras, now the number should be more.

In this Corona hard time, police sacrifices are great and we appreciate that.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2171 General Articles and views 2,210,432; 104 తత్వాలు (Tatvaalu) and views 244,579
Dt : 23-Jul-2020, Upd Dt : 23-Jul-2020, Category : Request
Views : 951 ( + More Social Media views ), Id : 609 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , dgp , police , body camera , dsp , ci , incident details , photos , videos , social media
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content