రాజకీయాలలో, ఎలాంటి లక్షణాలు వారికి అండ? పాము, పులి, ఆవు లలో? నాయకులు ఆచరిస్తున్న 15 లక్షణాలు? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,915; 104 తత్వాలు (Tatvaalu) and views 225,110.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*రాజకీయాలలో త్రికరణ శుద్ధి గా, ఎలాంటి లక్షణాలు ఉన్న, వారికి అండగా ఉన్నాము? పాము/నక్క, పులి/ డైనోసార్, లేదా ఆవు లలో? మనము/ మన నాయకులు ఆచరిస్తున్న లక్షణాలు ఏమిటి వాటిలో? మనల్ను మనం, అలాగే ప్రజలను చైతన్యము చేయడానికి, మన ఓటరులు అలాగే నాయకులు చంద్రన్న జగనన్న పవనన్న పోలికలు, 15 అంశాల లో గుణ గణాల లో (లింక్ లో టేబుల్), ఇంకేమైనా మరిస్తే లేదా తప్పులు, దయచేసి చెప్పగలరు, ధన్యవాదములు*

* As a trikaran suddi in politics, what characteristics are we supporting? In Snake/Fox, Tiger/Lion/ Dinosaur, or Cow? What are the qualities practiced by us/our leaders? To make ourselves as well as the people aware, our voters and as well as leaders Chandranna, Jagananna, Pawananna, Guna Gana can compare in 15 elements (Table in the link), if anything else is forgotten or wrong, please tell us, thank you*

రాజకీయాలలో, ఎలాంటి లక్షణాలు వారికి అండ? పాము, పులి, ఆవు లలో? నాయకులు ఆచరిస్తున్న లక్షణాలు? In politics, what qualities do we support? In snake, tiger, cow? What qualities do leaders practice?

ఆ మధ్య సెప్టెంబర్ 2023 లో, వైసీపీ నాయకులు, పులి సిమ్హం ఆటలు, జురాసిక్ పార్క్ లో ఆడవు/ సాగవు అని జగనన్న ఫోటో పెడుతున్నారు. మరి తెలిసి పెడుతున్నారో, తెలీక పెడుతున్నారో, జనం బుద్ది లో ఉన్న క్రూరత్వం స్థాయి తెలిసి, పెంచి పెడుతున్నారా?

Meanwhile, in September 2023, YCP leaders are posting a photo of Jagananna, saying that tiger lion games will not be played in Jurassic Park. Are they knowingly raising the level of cruelty in the minds of the people or?

మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్, మన తల తాకట్టు పెట్టే అప్పుల భవిష్యత్, ఎవరి చేతుల్లో ఉంచి, ఎదుగుదాము, పతనము అవుదాము? నిర్ణయం మనదే, ఫలితాలు మనదే. పంచభూతాలు ఎటూ వాటి పని అవి చేస్తాయి.

Our future, the future of our children, the future of our head mortgage, in whose hands will we keep and grow and fall? The decision is ours, the results are ours. Panchabhut do their work anyway.

link.

ఈ నెలలో, వాటి లక్షణాలు వివరముగా చదివాము. ఇదుగో మరలా లింక్, ఇంకోసారి మరలా గుర్తు చేసుకోవడానికి.

This month, we read their features in detail. Here's the link again, just to remind you one more time.

ఇది, మన పిల్లల భవిష్యత్. కరోనాకు చూసాము, మనము ఊళ్ళో, అంతంత సౌకర్యాలు ఉన్న, ఆసుపత్రిలో వైద్యం తో బతికితే లేదా చస్తే, ఎవరూ పట్టించుకోలేదు. మనల్ని అత్యంత ప్రేమగా చూసే, మన గుణాలకు ఏమాత్రం తీసిపోని, మన మూర్ఖపు మోహ ఓటుతో గెలిచి, మనకు కొంచెము విదిలించి చాలా వెనకేసుకునే, ఉత్తమ నాయకులు, హైదరాబాద్ లో వైద్యం కు వెళ్ళారు.

This is the future of our children. We saw Corona, no one cared if we lived or died with treatment in the village, where there were limited facilities, and in the hospital. The best leaders, who love us the most, who do not go away from our qualities, who win with our foolish passion vote, who give us a little bit and grab a lot, have gone for medical treatment in Hyderabad.

గెలిస్తే ఆంధ్రాలో, ఓడితే హైదరాబాద్ లో ఉండే, ఉత్తములు మన నాయకులు. 5 రోజులు మన ఊరికి, 25 రోజులు తమ సొంత వ్యాపారాలకు, 30 రోజులు ప్రభుత్వ సౌకర్యాలను రక్షణను పొందుతూ, మన కోసం ఈ మాత్రం త్యాగం చేసే ఉత్తములను ఎన్నుకున్నాము. వీరు మన ఉత్తమ గుణాలకు రుజువులు.

If they win, they will be in Andhra, if they lose, they will be in Hyderabad, our leaders are the best. We chose the best people who would sacrifice for us for 5 days for our town, 25 days for their own businesses, 30 days for the protection and facilities of government. They are proof of our best qualities.

ఇకనైనా సిగ్గుతో మారదామా, లేక మన బిడ్డలను కూడా మనలాగే బలియిస్తూ, బానిసత్వం లో పులి లేదా పాము అండలో, సేద తీరుదామా తర్వాత మన వంతుకు? ధన, వర్గ, కుల, అవసర, అవకాశ, బానిసత్వం లేని, ఓటు ఎప్పుడు వేద్దాము?

Shall we change with shame, or sacrifice our children like ourselves, in slavery, in the tiger's or snake's nest, and then let us do our part? When will we vote for not wealth, class, caste, necessity, opportunity, slavery?

మీ అవగాహన ప్రకారము, మరి ఎవరి లక్షణాలు ఏమిటి? మాత్రుభాషలో మీ అమూల్యమైన అభిప్రాయం/ సమాధానం?

According to your understanding, what are the characteristics of them? Your valuable feedback/answer in Matruba?

మీరు బాధ్యత గలిగిన, పిల్లలకు సంస్కారం నేర్పే, కపటంలేని, మానసిక దైవ ఆరాధకులు అయితేనే సుమా. లేకపోతే ఎప్పుడులా మనసు చంపుకుని, అరిషడ్వర్గాలకు బానిసలుగా గమ్ముగా ఉండవచ్చు.

Only if you are a responsible, teach samskara to Children, disciplined, sincere, spiritual worshiper of God. Otherwise, you can always kill your mind and become a slave to the Arishadvarg.

మనల్ను మనం, అలాగే ప్రజలను చైతన్యము చేయడానికి, మన ఓటుతో ఎన్నుకున్న/ ఎన్నుకోబోయే ఉత్తమ నాయకులు, చంద్రన్న జగనన్న పవనన్న పోలికలు, అంటే మన ఆంధ్రా తెలుగు వారి అత్యుత్తమ విశిష్ట లక్షణాలు మన రాబోయే తరాలకు ఎంతో మంచి చేయడానికి, 15 అంశాల లో గుణ గణాల లో, ఇంకేమైనా మరిస్తే లేదా లోపాలు తప్పులు, దయచేసి ఉదాహరణ సాక్ష్యముతో చెప్పగలరు, మార్చుదాము, ధన్యవాదములు.

To sensitize ourselves, as well as the people, the best leaders Chandranna, Jagananna, Pawananna, who have been chosen/will be elected by our vote, i.e. our Andhra Telugu, their best and unique qualities, to make our future generations very good, in 15 items in Guna Gana, if anything else is forgotten or errors wrong, please say with example testimony, let's change, thank you.

పేరుకు నాయకుల గురించి అనుకున్నా, ఇది మన ప్రజల గుణాల గురించి సుమా. మనల్ని మనం సరిచేసుకుందాము. విపరీతమైన ప్రజాసేవ చేసేకొద్దీ, మన నాయకుల ఆస్తులు ఎంత పెరిగిపోతున్నాయో మీరే చూడండి, 2014 మరియు 2019 లలో, లింక్ లోపల టేబుల్ లో.

It is all about the qualities of our people, even if we think of leaders in name. Let's correct ourselves. See for yourself how much our leaders' assets are growing as they do tremendous public service, in 2014 and 2019, in the table within the link.

మేము 15 ఏళ్ళుగా ఈ సేవ చేస్తుంటే, ఎంతో సమయము ధనం ఖర్చు మాత్రమే, లాభం ఎప్పుడు ఉండదు. మరి ఏది నిజమైన సేవ? నష్టపోయేదా? 100 రెట్లు ధనం పెరిగేదా సేవ అంటే?

If we have been doing this service for 15+ years, it is like spending time money and never profit. And what is real service? Will it be lost? 100 times increase in money, seva/ service means?

మన మొదటి నినాదం మరువద్దు - ఏనాడూ మా 4 బిడ్డలు బీజేపీ, తెదేపా, వైకాపా, జనసేన, అలాగే నిద్రపోతున్నా మా ముదుసలి పెద్దోడు కాంగ్రెస్స్ నాయకులది ఎప్పుడు మొదటి తప్పు కాదు. ప్రజాస్వామ్యములో, మత్తులో ఓటేసే ప్రజలది అంటే, మనదే మొదటి తప్పు.

Don't forget our first slogan - Never our 4 children BJP, TDP, YCP, JanaSena and our elder Congress leaders are not doing the first mistake/ fault. In a democracy, drunken/sleeping/illusion voting voter, that means we do the first fault.

మనము మంచి మాటలు వినకుండా ఆచరించకుండా, ఎంత మత్తులో ఎంత లెక్కలేనితనములో ఉంటే, పంచభూతాలు అంత చురుకుగా ఉండి, అగ్ని నీటి ఆకాశ వాయు భూ కంపాల వంటి వాటితో, మనకు బుద్ది నేర్పే పనులు చేస్తాయి. చ్చాయిస్ మనదే, దేవుడు ఆ ఇంగిత జ్ఞానం మనకే ఇచ్చారు, కాబట్టి ఆయనది తప్పులేదు.

The more intoxicated and unaccountable we are without listening to good words and not practicing, the more active the Panchabhut will be and will do things to teach us wisdom with things like fire, water, sky, air, and earth. The choice is ours, God gave us that wisdom, so He is not wrong.

మనల్ను మనం, అలాగే ప్రజలను చైతన్యము చేయడానికి, మన నాయకులు చంద్రన్న జగనన్న పవనన్న పోలికలు, 14 అంశాల లో గుణ గణాల లో, ఇంకేమైనా మరిస్తే లేదా తప్పులు, దయచేసి చెప్పగలరు, ధన్యవాదములు :
ఆంధ్రా రాజకీయనాయకుల పోలిక - సొంత / ప్రత్యర్ధుల భావనలు బట్టి
ఓటుతో ఎన్నుకున్న నాయకులను బట్టి, ప్రజల స్వభావాలు
విషయము/ సమాచారము చంద్రన్న జగనన్న పవనన్న
2019 వయస్సు షుమారు / యువనాయకత్వం (60 లోపు) 68/ కాదు 46/ అవును 50/ అవును
కష్టపడి తిరిగి, పెట్టిన, సొంతపార్టీనా?కాదు అవును అవును
మామ/అన్న/తండ్రి కి వెన్నుపోటు/ కుట్ర/ ద్రోహం/ కపటం/ శాపనార్ధాలు అవును కాదు కాదు
స్వయం ప్రకాశమా? స్వచ్చ శక్తి సామర్ద్యాలు కాదు అవును అవును
రాజకీయ జెండాలో/ పార్టీలో తండ్రి/ మామ/ అన్న ఫోటో ఉంటుందా? చెట్టుపేరు చెప్పి కాయలు అమ్మడం మామ, అవును తండ్రి, అవును లేరు
ఇతర పార్టీల పోలిక, వీరి గుణాలకు పాము/ నక్క పులి ఆవు (కొత్తవారందరూ)
ఇంతవరకు అధికారం లో వీరు, వీరి బంధువులు సీయెం గా/ కుటుంబ వారసత్వ పాలనమామ, అవును తండ్రి, అవును లేరు
2014 లో ఆదాయం/ అప్పులు177/ 16 Crore+ 416/ 76 Crore
2019 లో ఆదాయం/ అప్పులు 668/ 15 Crore+ 510/ 74 Crore+56 / 34 Crore+
రాజకీయాలలో ఉన్న వీరి పిల్లల ఆదాయంలోకేష్, 369 Crore+ లేరు లేరు
సీయెం గా అధికారములో ఎన్నాళ్ళు గా? 14 yrs 3 yrs లేరు
కేసులు/ స్టేలు/ క్రిమినల్ కేసులు ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి లేవు
ప్రజల పన్నుల పధకాలకు, విలువలు లేకుండా సొంత పేర్లుఉన్నాయి ఉన్నాయి లేవు (కొత్తవారందరూ)
అసలు గెలవకుండానే ప్రజల కష్టాలు కన్నీళ్ళకు (ఎన్నికలు లేనప్పుడు) పార్టీ తరపున ధనం పంచారా? లేదు లేదు అవును
రాష్ట్రానికి అప్పులు కుప్పలు/ సొంతానికి లేదా వారి కంపెనీలకు లాభాలు అవును అవును లేదు
 
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,915; 104 తత్వాలు (Tatvaalu) and views 225,110
Dt : 17-Jul-2022, Upd Dt : 17-Mar-2024, Category : Politics
Views : 747 ( + More Social Media views ), Id : 1465 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : trikaran , politics , qualities , support , snake , fox , tiger , cow , character , us , leaders , practice , jagan , pawan , chandra , Jurassic , Park , Dinosaur
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content