ఇంట్లో, గీత, రామాయణం, భారతం ఉన్నాయి. టీవీలో కూడా, పంపినవి ఎందుకు చదవాలి? ఇన్ని? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,317; 104 తత్వాలు (Tatvaalu) and views 225,143.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

* మా ఇంట్లో, గీత, రామాయణం, భారతం ఉన్నాయి. టీవీలో కూడా వస్తుంది. మీరు పంపినవి ఎందుకు చదవాలి?

మన ఇంట్లో పుస్తకాలు వచ్చి, చేతిలో కూర్చుని, పద్యం లేదా అర్ధము మనసులో పెట్టలేవు. మనం వాటిని వినం, పట్టించుకోము. ఇంట్లో తల్లి దండ్రులు ఉంటేనే భరించలేము. మంచి చెప్పే వారి మాట పెడ చెవిన పెడతాము.

మనలను, ఎవరో ఒకరు తట్టి తిట్టి కొట్టి చెప్పాలి, అప్పటికి గాని కొంచెము మనసుకు ఎక్కదు. ఆ పుస్తకాలు టీవీలలో ఉన్నది మొత్తము, అన్నం కూర కలిపినట్లు కలిపి నోట్లో పెట్టే ప్రయత్నము చేస్తున్నా, తినడమా తిప్పుకోవడమా, మీ ఇష్టం.

మనము మన మిత్రులు శిక్షకు పోకూడదు భవిష్యత్తులో. కనీసము ఇంట్లోదయినా చదివితే వింటే మంచిదే గదా.

* ఇన్ని విషయాలు పంపితే చదవడం కష్టం కదా?

మడ్డి మురికి పట్టిన మనసు, శుభ్రం కావడానికి, పది జన్మలు ఎత్తినా తేలికగా మారదు. ఆ జన్మలలో కూడా, ఇవే బాధలు పడాలి. ప్రతి నిముషం చెప్పినా, చాలా మందికి, ఈ జన్మ లో మారడం కష్టం.

సరే విన్నారు అనుకున్న, ఆచరించడానికి మరి ఎంత సాధన కావాలి. నేను పంపేవి మొత్తం రోజు లో, 15 నిముషాలు పట్టవు చదవడానికి. మరి సాధనకు ఎంత కావాలి?

మన వృధా కాలంలో, అది ఎంత శాతము? అందరు చదవాలని కూడా, మనము అనుకోము, 10 మందిలో కనీసము 3 చదివినా, 1 ఆచరించినా చాలును గదా. మన ప్రయత్నము దేవుడు చూస్తే చాలును కదా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,317; 104 తత్వాలు (Tatvaalu) and views 225,143
Dt : 28-Oct-2019, Upd Dt : 28-Oct-2019, Category : General
Views : 980 ( + More Social Media views ), Id : 203 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : good words , geeta bharata ramaya books , devotional tv , listen and practice
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content