గౌరవముగా ఉండే వారి చేత, అసలు ప్రశ్నలకు జవాబు లు, చాటు గా చెప్పడం వదిలి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1392 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1424 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఓ నక్క దొంగ బుద్ది, అవకాశ అవసర చాటు, చిన్న లారా మరియు పెద్ద లారా,

ఒక అవకాశ అవసర వెన్నుపోటు రౌడీ కి, సప్పోర్ట్ ఇచ్చేటప్పుడు అలాగే వెనక ఉండి మాటలు అందిస్తూ ఉన్నప్పుడు, కనీసం రౌడీలాగా అయినా మాట మీద నిలబడేలా చేయాలి. ఇక్కడకు రా సంగతి తేలుస్తా అని, వాట్సాప్ లో మనం పారిపోతే, ఇంక రౌడీ ఇజం కూడా, సరిగ్గా నేర్పరా? అంటూ గోపీ ఇలా చెపుతున్నాడు.

మోసము అన్నా సరిగ్గా నేర్పరా? చిట్టి, మనకు ధనం ఇచ్చిన తర్వాత నే, మన దొంగ బుద్ది బయటపెట్టాలి. ఇప్పుడు కాదు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని, పాఠం చెప్పరా?

కనీసం నాకు అయినా ముందే చెపితే జాగ్రత్తలు ఇలా, తమ్ముడు 5 ఏళ్ళుగా రాజకీయ నాయకులతో చెంచాగా తిరిగి పట్టణ రౌడీ గా ఎదిగాడు అంటే, నాకు భయమే కదా? ఎందుకు వాడిని, అడిగే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు, మీరే చెప్పండి తమ్ముడికి, అన్న పొరపాటుకు మన్నించమన్నాడు అని.

ఇలాగే 2016 నుంచి, మీరు 3 వ బాబాయి దగ్గర నటిస్తూ, అవసరాలు గడుపుకుంటూ మీ పనులు చేసుకుంటూ, పట్టణములో బాబాయి మరియు తమ్ముడు పరువు తీసారు. అమిత ధన నష్టం చేసి, హాయిగా చాటున నవ్వుకుంటున్నారు, ఇప్పుడు కళ్ళు చల్లబడి, ఇంకా నష్టం చూడాలని ఎదురు చూస్తున్నారు.

అందుకే, బాబాయికి నచ్చ చెప్పరు, అందరి ధనం వెనక్కి పంచరు. ఆ పాపం లో మీకూ భాగమే సుమా, ఎందుకంటే ఈ 5 ఏళ్ళు మీరూ కలుస్తూనే ఉన్నారు వారిని.

కానీ మీ అందరి ఎదురు అలాగే, నేరుగా 3 వ బాబాయి కుటుంబము ఎదురు గా, 2020 ఫిబ్రవరి నుంచి అలాగే దానికి ముందు కూడా, మీరు చేస్తున్నది తప్పు మోసం ద్రోహం, భవిష్యత్ లో నష్టపోతారు.

అసలు వడ్డీ తో సహా, స్థిరాస్థి అమ్మి అయినా, అందరికి బంధువులు స్నేహితులు ప్రజలకు ఇచ్చి, చెంపలు వేసుకోండి అని చెప్పిన వాడిని నేనొక్కడినే.

లేదంటే ఇవ్వలేకుంటే ఇప్పుడు, చేతులు పట్టుకుని మీ బాధ చెప్పి, వారికి అందుబాటులో ఉండండి. అందరి కన్నీళ్ళు చెమటకు జవాబు చెప్పాలి, అందరి స్థలాలు లాక్కొని, బండ బుతులు తిట్టిన అన్నిటికి, ఫలితాలు అనుభవించాలి. మనకు వద్దు వద్దు వద్దు ఆ పాపం, అని మొత్తుకున్న ది నేనొక్కడినే.

ఆ కుటుంబం శని రాహు కేతు మాయలో ఉండి, వాట్సాప్ ఫోన్లు ఆపినా, పెద్దలు మీరు చెప్పి సరి చేస్తారు అన్న మంచి భావనతో, మీ అందరికీ పంపాను గానీ, మీరు ఇలా హాయిగా నవ్వుకుంటూ, 3 వ బాబాయి పతనము చూస్తారని పంపలేదు.

నాయనమ్మ అన్నం తిన్న, విశ్వాసం ఉంది. డబ్బులు వడ్డీతో ఇవ్వలేదు, లేటు చేస్తున్నారు అన్న బాధ తప్ప, ఆ బాబాయి పిన్ని, మర్యాద బంధము తప్పలేదు. మాట తూలలేదు, నీ అంతు చూస్తాం అని వార్నిగ్ ఇవ్వలేదు, నువ్వు ఎవడివి అనలేదు.

బాబాయి మొదటిసారి నోరు జారినా, తర్వాత సరి చేసుకున్నారు. ఇస్తాను రా అంటూ చిన్న గొంతుతో, సర్ది చెప్పె ప్రయత్నం చేసారు. ఎందుకంటే, వారి తప్పు వారికి తెలుసు. ఆ మోహం లో నుంచి బయటకు రాలేక, చాటుకు వెళ్ళారు. తమ తప్పుకు, ఫలితం అనుభవిస్తున్నారు, ఇంకా ముందు కూడా ఉంటుంది.

ఇప్పటి వారి మానసిక పరిస్థితి తెలీదు, మాట్లాడలేదు కదా ఈ మధ్యలో, ఓడిన తర్వాత.

ఇప్పుడు మీ దుర్మార్గపు, చాటు దొంగ నక్క చూపు, మా 2 వ బాబాయి పిల్లల మీద పడింది. గౌరవముగా ఉండే వారి చేత, అసలు ప్రశ్నలకు జవాబు లు, చాటు గా చెప్పడం వదిలి, అనవసరమైన విషయాలు పెంచుతూ, వారిని కూడా రోడ్ న వేయాలని, చూస్తున్నారు.

వాళ్ళ నాన్న కు ఇచ్చిన మాట కోసం, నేనూ వారి మంచి కోరుతున్నా కాబట్టే, వాడు సంవత్సరముగా దొరకలేదు, ఫోన్ అలాగే వాట్సాప్ లో కాబట్టే, మీ అందరి ఎదురుగా, వారి మనుషులు చెప్పిన మాటలను, దులుపుతున్నాను.

నా తమ్ముడు, తప్పుడు మనిషి కాదు, వెన్నుపోటు దారుడు కాదు, ఆడవారి ధనం వాడడు అని, నాకు చెప్పిన వారి మొహం మీద కడగాలి, నా 2 వ బాబాయి కుటుంబం పై మచ్చ తుడపాలి అని, పెద్దల ఎదురుగానే చెపుతున్నా, ప్రతి విషయం.

మీరు వారిని తప్పు దోవ పట్టిస్తూ, రెచ్చగొడుతూ, అన్ని వారి కుటుంబ విషయాలు, ఇంకా ఎక్కువగా బయటకు లాగిస్తూ, ఇంకా నష్టం చేస్తున్నారు.

దయచేసి వాడికి లేదా నాకు బుద్ది చెప్పి, వాటికి జవాబులు రాబట్టి, వారి కుటుంబ పతనాన్ని లేదా బాధను ఆపే ప్రయత్నం చేయండి. లేదా గుంట నక్కలు గా గమ్ము గా ఉండండి. చాటు మాటు నాటకాలు, వ్యవహారాలు వద్దు.

నాకు మీ గొంతు లేదా తెలుగు రాసిన మెస్సేజ్, 6 ప్రశ్నల జవాబులు చెప్పగలరు దయచేసి. మాకు అనవసరం అంటే, అందరూ గమ్ముగా ఉండండి, అనవసర రెచ్చ గొట్టె అమర్యాద మాటలు లేకుండా, వాటికి కూడా, అదనము గా జవాబులు చెప్పాలి రేపు.

ఎప్పటికీ మీకు తలవంచే నమస్కరించే, మీ చేత మంచికోసం కూడా, మాటలు తిట్లు పడే, అజ్ఞాన శిష్యుడు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1424 General Articles, 48 Tatvaalu
Dt : 23-Apr-2021, Upd Dt : 23-Apr-2021, Category : General
Views : 342 ( + More Social Media views ), Id : 1128 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : brother , answers , questions , respectful
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content