ఇది కూడా నాన్న చెప్పమని చెప్పిన, జీవిత పాఠమే. మేలుకోండి, పిల్లల కు తెలివి నేర్పండి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,406; 104 తత్వాలు (Tatvaalu) and views 225,064.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

తమ్ముడు, చెల్లెలు

నీతి నిజాయితీ గా ఉండాలి మనం. రేపు మీరూ మోసం చేశారు, తప్పు చేశారు అని తెలిస్తే, మిమ్మల్ని ముందు చాటుగా అడిగి తెలుసుకంటా, అంటూ సోము, తన తోబుట్టువులకు ఇలా చెప్పారు.

మీరు నటిస్తూ దొంగలు గా దాంకుంటే, మీకూ ఇలాగే తప్పదు సుమా. మారండి, నిజాయితీగా మాట్లాడండి, వాస్తవం తెలుసుకోండి. అలాగే నాదీ తప్పు, స్వార్థం ఉంటే ధైర్యంగా చెప్పండి.

అందరూ మనకెందుకు వాళ్ళు నాశనం అయితే అని గమ్ముగా ఉంటారు. మీ తమ్ముడు, అలగా వాడిలా, బూతులు తిడతాడు అని ముందే నాకు తెలుసు, కానీ నాన్న కు ఇచ్చిన మాట ప్రకారం, వాస్తవం చెప్పాను.

వాడు ఎన్ని తిట్టిన కూడా నష్టం లేదు, అవి రేపు పడేది, వాడూ మరియు వాడి పిల్లలే. భవిష్యత్తు లో వింటారు చూస్తారు. అన్నా, ఆనాడు నువ్వు చెప్పిన దే నిజం అంటారు. ఎందరో ఇప్పటికే అన్నారు.

వాడు ఎంత రెచ్చగొట్టి నా, అవమానించినా, ఏ లోన విషయం బయట పెట్టలేదు, పెట్టనవసరం లేదు.

వాడు జీవితాంతం, ఆ 6 ప్రశ్నలు, మరలా పంపబోయే ప్రశ్నలు కు, జవాబు చెప్పలేడు చెప్పడు. ఎందుకంటే బయటపడిన దొంగ, గిలగిల లాడుతున్నాడు.

గుంట నక్కలు, ఇప్పుడు కూడా, వాడు మనిషి గా మారకుండా, వడ్డీ బాబాయి లా లేదా వాళ్ళ పిల్లలు లా, పతనం కావాలని చూస్తున్నారు.

అమ్మ కు చెప్పండి, గుడ్డి గా దొంగ ను పాము ను సమర్ధన చేస్తే, కళ్ళు తెరవకుండా తప్పులు సరిచేయకుండా, రేపు ఇబ్బందులు పడేది ఆమే కాటేసేది ఆమెనే, నష్టపోయేది తన పిల్లలు మనుమలే.

విశ్వసనీయత గల (రాబందులు) బంధువులు ఒకరూ లేరు. ఉంటే, అక్క ను ఇల్లు ఖాళీ చేయించరు. ఇల్లు కాలుతున్న, చప్పట్లు తో విజిల్ వేస్తారు, గుంట నక్కలు.

వెర్రి మాలోకాలు అయిన, మీతో చాటుగా 3 గంటలు మాట్లాడిన గుంట నక్కలు, నాతో 10 నిమిషాలు కూడా, మీ అన్న ఉత్తముడు, వెన్నుపోటు పొడవలేదు, దొంగ, రౌడీ, ఇళ్లు మీదకు పోయే అలగావాడు కాదు, అని ధైర్యంగా నమ్మకం గా చెప్పలేరు, వాదించలేరు.

ఎందుకంటే వారిలో నీతి నిజాయితీ మచ్చుకు కూడా లేవు. వారికి నిప్పులు పోయడం, ఎగదోయడం మాత్రమే వచ్చు. ఆర్పడం, మంచి చేయడం, మంచిని పొగడడం రావు. వారెప్పుడూ చాటుగా చాడీలు చెప్పకుంటూ, రోగాలతో బతికేస్తారు.

భార్య ముందు కుక్కపిల్ల లా ఉంటారు తోక ఆడిస్తూ లేదా భర్త ను గొలుసు లు తో కుక్క సర్కస్ ఆడిస్తారు. తల్లి దండ్రులు ను దగ్గర ఉంచుకోవడం, కృతజ్ఞతలు విశ్వసనీయత, వారికి తెలీవు.

బయట మీసాలు మెలేసి తొడగొడతారు, వారి మాటల్లో నిజాయితీ ఉండదు. ఎదుటివారి గురించి అర్థం లేకుండా నిందలు, మాట్లాడటమే వచ్చు, జవాబు చెప్పరు.

6 ప్రశ్నలు కూడా, తమ్ముడు గుణం, మంచితనం, విశ్వసనీయత ను మాత్రమే ప్రశ్నిస్తున్నాయి. వాడి వ్యక్తిగత జీవితం ను బంధాలను కాదు, మరలా చదివి తెలుసుకోండి.

ఆ గుంట నక్కలు తో సమస్యలు వచ్చినా, లేదా మీకు నీతులు చెపుదాం అని చూస్తే, మా అన్న తో చెప్పి, నమ్మకం కలిగించండి. అప్పుడే నమ్ముతాం అంటే చాలు. తోక ముడుస్తారు.

మొన్న అమ్మ కూడా, అయ్యా వాళ్ళే వెంట పడితే, హైదరాబాద్ వెళ్ళాడు అంది. తప్పు కదా, వాడు చెప్పలేనప్పుడు, మా అన్న తో ఒప్పించండి, మా అన్న చెపితే నే హైదరాబాద్ వస్తానని చెపితే, తమ్ముడు ఇప్పుడు ఇంత పెద్ద అపవాదు తప్పించుకునేవాడు అంటే.

అంత తెలివి ఏడిస్తే, ఇలా ఎందుకు ఉంటారు అంది అమ్మ. ఇప్పుడు ఆ తెలివి తక్కువ వాడినే, వాట్సప్ లో పారిపోయిన దద్దమ్మ నే, సమర్ధన చేస్తోంది, దూకు ముందుకు రౌడీ లా అంటుంది. అవ్వ.

ఇది కూడా నాన్న, మీకు చెప్పమని చెప్పిన, జీవిత పాఠమే. మేలుకోండి, పిల్లల కు తెలివి నేర్పండి, లేదా తెలివి నిజాయితీ ఉన్న వారితో మాట్లాడించండి, అప్పుడే జీవితంలో మోసాలను ఎదుర్కొంటారు, మీరు లేకపోయినా.

మీ ముగ్గురు ఇళ్ళు లో, ఇప్పటి వరకు కనీసం మంచినీళ్లు తాగలేదు, బహుశా ఇక కూడా నేను తాగక పోవచ్చు. కానీ నాన్న అమ్మ ల పై కృతజ్ఞతలు చాలు, మీ రక్షణ కు.

ఈ మాటలు ఎవరూ చదవకపోయినా మారకపోయినా నష్టం లేదు, రచయిత గా మన వెబ్సైట్ లో, ఇంకొకరి జీవితం కు, ఆదర్శంగా ఉంటాయి సుమా. బాబాయి కుటుంబ క్షేమం మాత్రమే కోరే అన్న.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,406; 104 తత్వాలు (Tatvaalu) and views 225,064
Dt : 20-Apr-2021, Upd Dt : 20-Apr-2021, Category : General
Views : 659 ( + More Social Media views ), Id : 1118 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : brother , life , lesson , dad , wake up , teach , children , wisdom
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content