సంపాదన, తల్లి ప్రేమ వరకే పోటీ పడి, బంధువులు ను ఒప్పిద్దాం, పిల్లలకు ఆదర్శంగా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2130 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2165 General Articles and views 2,192,360; 104 తత్వాలు (Tatvaalu) and views 243,399.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

కమీషన్ అవకాశ అవసర వెన్నుపోటు రౌడీ తమ్ముడు,

ఆవేశం తగ్గించుకో, ఆలోచన, మర్యాద పెంచుకో, నీలాగా ఇంత సంస్కార హీనంగా, వడ్డీ బాబాయి కూడా ఈరోజు కి మాట్లాడలేదు.

వార్నింగ్ కాదు లే అన్నా, ఆవేశం లో ఏదో అన్నా. మన్నించు, ఏదన్నా సమస్య ఉంటే మనలో మాట్లాడుదాం అంటూ, నవ్వుతూ మెసేజ్ పెట్టు లేదంటే దొంగలాగా గమ్ముగా ఉండు. నువ్వు సంస్కార హీనంగా మాట్లాడే కొద్దీ, ఇంకా ఇలాంటి సందేశాలు బంధువులు స్నేహితులు, అందరికీ చేరుతూనే ఉంటాయి.

మొదటి వార్నింగ్ ఇచ్చావు కాబట్టి, బహిరంగంగా మన ఇద్దరు వరకే, సంపాదన, తల్లి ప్రేమ వరకే పోటీ పడి, మన బంధువులు ను ఒప్పిద్దాం. పిల్లల కు ఆదర్శంగా, మంచి లక్షణాలు లో పోటీ పడదాం.

నీ తల్లి దండ్రులు ఇచ్చిన షుమారు 6 కోట్లు ఇల్లు, తాతలు ఇచ్చిన ఇంకొన్ని కోట్లు సంపదతో, నువ్వే ధనవంతుడువి ఐశ్వర్య వంతుడువి, నీలో ఒక శాతం కూడా నాకు లేదు ఒప్పుకుంటా.

నీ కున్న రాజకీయ, రౌడీ, గూండాల అండ పలుకుబడి నాకు లేవు ఒప్పుకుంటా. స్త్రీ మరియు ఇతరుల ధనం తో చేసే కోట్ల వ్యాపారం లేదు, అందరి ఎదురు ఒప్పుకుంటున్నా.

అవి అవసరం కూడా లేదు, నాకు ఆత్మాభిమానం తల్లి దండ్రులు నేర్పిన సంస్కారం, అవి ఉన్నాయని చెప్పుకున్నా, సిగ్గు నాకు.

కానీ నీ జీవితంలో సాధించలేని సంస్కారం, సొంత సంపాదన ఉంది.

నీ ఇంట్లో వారు తోబుట్టువులు, బయట వారు ఏమి చెప్పారో చెప్పలేదో, ఇప్పుడు అవసరం లేదు, బయటకు వద్దు. నీ మరియు వారి అంతరాత్మ కు తెలుసు.

ఇందులో నువ్వు వచ్చే 30 ఏళ్ల లో పోటీ పడగలవేమో చూచుకో. నీ తల్లి కి తండ్రికి ఆనందం కలిగించు, నా బిడ్డ సొంత సంపాదనతో, ఇడ్లీ తినిపించాడు అని.

1. ఈ క్షణములో, నాకు రూపాయి అప్పు చేయలేదు, ఇప్పుడు వరకూ కూడా లేదు.

నీ జీవితంలో ఇప్పుడు వరకు, రూపాయ అప్పు లేకుండా ఉన్నావా? ఇకనైనా ఉంటావా, పెద్దల ఆస్తులు ఆత్మాభిమానం అమ్మకుండా, నిన్ను కాపాడుకోటానికి?

2. నేను నీచంగా ఆడదాని సంపాదన ఆస్తి మీద ఇప్పుడు వరకూ బతకలేదు.

నువ్వు ధైర్యంగా, పెళ్ళాం తరపున మామ, అక్క, అమ్మ తరపున ధనం రూపాయి వాడలేదని, ప్రాణం పోయిన కూడా ఇకనుంచి వాడనని, చెప్పగలవా? వెంటనే చెల్లించ గలవా?

3. 20 ఏళ్లుగా, తల్లి దండ్రుల ఆస్తుల పై బడి నేను బతకలేదు.

నా సొంత సంపాదన పై బతుకుతూ, అద్దె కట్టుకుంటూ ఉన్నా, ఇల్లు కొనగలిగినా.

నువ్వు ఈరోజు కి, సిగ్గు లేకుండా, నీ తండ్రి ఇచ్చిన ఇంట్లో నే బతుకు తున్నావు, పెళ్ళాం బిడ్డల కు ఆశ్రయం కూడా అందులోనే.

బయటకు వచ్చి ఆ ఇంటి అద్దె, అమ్మ కు ఇవ్వగలవా? 20 ఏళ్ళు బయట నీ సొంత లేదా అద్దె ఇంట్లో ఉండగలవా?
నీ సొంత సంపాదనతో, తండ్రి బంధువుల ధనం పేరు వాడకుండా?

4. బయటవారు సంగతి ఎందుకు గానీ, నీ ఇంట్లో వాళ్ళు అందరూ నన్ను, ఈ రోజు కూ శభాష్ అంటారు, సొంత సంపాదన చదువు సంస్కారం, తల్లి సేవ దైవ భక్తి పెద్దల మర్యాద లో, కనీసం ఈ 7 ఏళ్లుగా. ఇవన్నీ నీకు అర్థం కావు, తెలీదు, లేవు ఎటూ.

అందుకే నీ గురించి అప్పు కూడా, నన్నూ అడిగారు, నీకు తెలిసైనా తెలీకుండా అయినా. నువ్వే నన్ను రెండు సార్లు అడిగావు.

నీ ఇంట్లో తోబుట్టువుల లో, నిన్ను శభాష్ అనే వారు, ఒకరైనా ఉన్నారా, కనీసం ఇతరుల ధనం పై ఆధారపడని, సొంత సంపాదన వరకు అన్నా?

5. నా తల్లి కి 7 ఏళ్లుగా ప్రపంచ ఉత్తమ వైద్యం అందిస్తున్న, నా రెక్కల కష్టం తో. మా నాన్న స్ధలం అమ్మ లేదు, ఆస్తులు అమ్మ లేదు.

మీ అమ్మ కు, నీ కున్న 20 కోట్ల పై ఆస్తితో, కనీసం 6 నెలలు, విదేశం లో, మంచి వైద్యం లేదా సౌకర్యాలు ఇప్పించ గలవా?

కనీసం నీ సొంత సంపాదనతో, నీ ఇంట్లో నీతో పాటుగా, అమ్మను 7 ఏళ్ళు ఉంచగలవా?

6. ఇలాంటి వి వంద రాయగలను. ఇవి చాలులే. నాకు జవాబు అవసరం లేదు. పిన్నికి చెప్పు చాలు.

మర్యాద సంస్కారం నేర్చుకో. నీకు అవసరం లేకపోయినా, పిల్లల కు చెప్పాలి. సొంతంగా వారైనా కాళ్లు మీద నిలబడి సంపాదించాలి.

ధన్యవాదాలు, నీది లేదా ఇతరుల ధనం కోరకుండా, మీ కుటుంబం శ్రేయస్సు మాత్రమే కోరే, మీ అమ్మ నాన్న కు తలవంచే, నీ అన్న.

- - -

ఇందాకే చెప్పిన, తోబుట్టువులు మరియు బయట వారు, ఏమి చెప్పారో, అన్ని రాపించి, ఇంకా ఎక్కువ గా పరువు పదిమంది లో తీసుకోవద్దు అందరిదీ.

షాప్ కూడా నువ్వు ఉండి అమ్మ కాలు చేసినా, నాన్న ఉద్యోగం బంధాలు, అవన్నీ ఇప్పుడు తవ్వకాలు వద్దు. పెద్దల గౌరవం ఉండనీయ్ చాలు. బాబాయి గురించి, నేను తప్పు గా ఏమీ అనను మాట్లాడను, పాపం.

మేము మా ఇంట్లో షాప్ అమ్మినా వ్యాపారం పెంచినా, అది నాన్న కిందకే వస్తుంది. తండ్రి ని తక్కువ చేసి మాట్లాడకు.

కాబట్టి ఇల్లు మొత్తం నాది 4 అంతస్థుల భవనం, ఇంక అమ్మ అద్దెలు ఏమిటి? వెనక్కి ఇచ్చేదేమిటి? ఇంకొకరికి భాగం ఏమిటి? అంటే అది నీ ఇష్టం, నాకు వాటి గురించి వాదన పనిలేదు, అవసరం లేదు.

నీ దగ్గర అనుమానం తీర్చుకోవడమే, అంతే తమ్ముడు. నా తమ్ముడు సొంత ఇల్లు, సొంత అద్దెలు. శభాష్.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2165 General Articles and views 2,192,360; 104 తత్వాలు (Tatvaalu) and views 243,399
Dt : 17-Apr-2021, Upd Dt : 17-Apr-2021, Category : General
Views : 893 ( + More Social Media views ), Id : 1110 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : brother , compete , earnings , mothers , love , convince , relatives , ideal , children
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content