పాటతో పరమార్ధం- చూపులు కలిసిన(భక్తి పేరడి)-మాయాబజార్-ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,399,167; 104 తత్వాలు (Tatvaalu) and views 259,056.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Chupulu Kalisina Shubhavela (Devotional Parody) - NTR, ANR, SVR, Savithri

పాటతో పరమార్ధం - చూపులు కలిసిన శుభవేళ(భక్తి పేరడి)- మాయాబజార్-ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి

చూపులు కలిసిన శుభవేళ అని వారు పాడితే, ధ్యానము కుదిరిన శుభవేళ, ఎందుకు మీకీ కలవరము అని మనము పాడదాము. ఏకాగ్రతతో ధ్యానం కు ఓ 30 నిమిషాలు ప్రశాంతముగా కూర్చోవాలి అంటే, అబ్బా కోట్ల నష్టం వస్తుంది ఇతరుల వ్యాపారాలకు ఆసుపత్రులకు, మనకు మానసిక బలం ఆరోగ్యం పెరిగితే, అని ఎవరూ ధ్యానం సరిగ్గా లేదా అసలు చేయరు.

ధ్యానం చేసినా, వారిలో ఎటువంటి ప్రవర్తన మార్పు లేదు, అంటే, వారికి ధ్యానం అబ్బలేదు. ఎంసీయే/ యింజనీరిగ్ చదివినా, కంప్యూటర్ ప్రొగ్రాం రాయలేని వారు నేటికీ ఉన్నారు, కానీ మాటలతో మాయలతో బతికేస్తారు, ఆస్తులు సంపాదించి. 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన, సొంత పిల్లల దగ్గరే, రూపాయి విలువలేని తల్లి దండ్రులు ఉన్నారు. పెద్దనగరాల్లో ఉన్నా, విదేశం లో ఉన్నా, ముదుసలి వారిని దగ్గర పెట్టుకోవాలంటే, వీరికి తలనొప్పి, అవమానం.

నిర్జీవ గురువు సేవ గుడిలో చేస్తారేమో నటిస్తారేమో కాని, ఇంట్లో మాత్రం సజీవ గురుసేవ అంటే, అబ్బే మన వల్ల కాదండి, మేము వీసాకు అందం ఆస్తి పదవి హోదాకు ఆత్మను అమ్ముకున్నాము, చివరకి అత్త మామలను కూడా చూడమని, మొఖానే చెప్పేస్తారు.

అంటే అర్ధం ఏమిటి? వారి అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడలేదు, వారి పిల్లలు కూడా వీడరు, ఫలితం మనకే/వారికే కన్నీళ్ళు, జీవితం వ్రుధా. మనకు/వారికి అలాంటి బంధువులు స్నేహితులే నచ్చుతారు, వారు వీలైనంత పతనం చేస్తారు సమయం అవకాశం దొరికితే.

ఆలాపనలు, ఆరాధనలు, కలకల కోకిల గీతములే అంటూ, ఈ పాట మీరు పాడుతారు, అందరికీ వినిపిస్తారు కదూ?

మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని, శరముల వలెనె, మంత్రోక్తులను, చురుకుగా పలికే స్మరణములే, అని మా ఎదురుగా మెచ్చుకుంటారు కదూ?

ఇప్పుడైనా బుద్ది తెచ్చుకుని, జీవిత లక్ష్యం తెలుసుకుని, మనల్ని మనము తెలుసుకుంటూ, సరి చేస్తుకుంటూ, ముక్తి వైపు నడుద్దామా? పంచభూతాల చేతిలో నలిగిపోదామా? మీ ఇష్టం, నిర్ణయం మీదే.

ధ్యానము కుదిరిన శుభవే.ళ. - మగ
ఎందుకు మీకీ కలవరము 2
ఆధ్యాత్మికముగా నేనూహించిన
సాధన మీలో చిందెనులే...(ధ్యానము )

ధ్యానము నిలిచిన శుభవే.ళ. - ఆడ
అందుకు మాకీ పరవశము 2
ఏకాంతములో ఆరాధించిన
మా కలలే నిజమాయెనులే(ధ్యానము )

ఆలాపనలు, ఆరాధనలు, కలకల కోకిల గీతములే...2
చెలువములన్నీ. దైవ రచనలే...2
ఆచరణతోనూ, నినాదములే(ధ్యానము) - మగ

శరముల వలెనె, మంత్రోక్తులను, చురుకుగా పలికే స్మరణములే...2
ఆధ్యా.త్మికాన, వీర విహారమే..2
సదా కదా, ఆహా. ధన్యములే. - ఆడ

ధ్యానము కుదిరిన శుభవే.ళ.
ఎందుకు నీకీ కలవరము
అందుకు నీకీ పరవశము  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,399,167; 104 తత్వాలు (Tatvaalu) and views 259,056
Dt : 07-Jun-2023, Upd Dt : 07-Jun-2023, Category : Songs
Views : 479 ( + More Social Media views ), Id : 1780 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Chupulu , Kalisina , Shubhavela , devotional , Parody , NTR , ANR , SVR , Savithri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content