Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. 2వ గుమస్తా గారు, మీరు బాబాయి కి పిన్ని కి చెప్పిన చాలు మంచి చేయదలచుకుంటే, అన్నదమ్ములు మధ్యలో వాదాలు తిట్లు మధ్యవర్తులు వద్దు అని.
1. ఇప్పుడు వరకూ రూపాయి అయినా వడ్డీ కట్టి, ఇచ్చి వదిలించుకోవడమా లేదా 2. తిరగరాయడమా లేదా 3. ఇవ్వము అని తెగేసి చెప్పడమా. ఇవే మన ముందు ఉన్న దోవలు.
అదీ వద్దు, నాకెందుకులే అనుకుంటే కూడా, ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరూ నాలాగే, ఒకరి దగ్గర పనిచేసే వారు కాబట్టి. మనకు పని చేసే వారితో, ఇబ్బంది గొడవ లేదు.
మీరూ మంచి మర్యాద తెలిసిన వారే కాబట్టి, ఇవన్ని తెలుసు. బయట వారు మాట్లాడి పరిష్కరిస్తే, ఇక మా మధ్యలో బంధుత్వం కు, విలువ లేదు.
మా రెండో బాబాయి కొడుకు ఉన్నారు, మీరు అతని తో మాట్లాడవచ్చు. లేదా పిన్ని మంచిది, తనూ మాట్లాడవచ్చు . ఇది ధనం కోసం కాదు, మర్యాద బంధుత్వం కోసం.
నా బాబాయి కుటుంబం బాగుండాలి, జనం చేత మాటలు పడకుండా చల్లగా ఉండాలి. ఈ విషయం మీద, ఇక ఫోన్ వద్దు. అర్థం చేసుకుంటారు. ధన్యవాదాలు, నమస్కారాలు.
వడ్డీ ఇవ్వలేము అన్న ప్రశ్న లేదు ఎట్టి పరిస్థితి లో కూడా, బాబాయి ఆర్ధిక పరిస్థితి ఆస్తులు తెలుసు. ఒకవేళ తెలియని ఘోర పరిస్థితి ఉంటే, అది చిన్నగా బాబాయి లేదా పిన్ని మాత్రమే చెప్పాలి సౌమ్యంగా, అరుపులు లేకుండా.
1. 2016 నవంబర్ 8 నోట్ల రద్దు న ఉన్న అసలు మరియు 1.50 వడ్డీ తో ఎంత?
2. 2018 ఫిబ్రవరి కి అసలు వడ్డీ ఎంత ? రెండు లక్షలు తీసివేస్తే ఎంత మిగులు ఎంత?
3. 2020 ఫిబ్రవరి కి అసలు వడ్డీ ఎంత?
ఇకనుంచి వడ్డీ కట్టలేను అని ఇప్పుడు అంటే, ఈవారం లో మొత్తం ఇచ్చేయాలి. 2018 జులై లోనే ప్రమాణం చేశారు సెటిల్ చేస్తాను మొత్తం ఇస్తాను అని.
4. మొత్తం ఇవ్వలేక పోతే, కనీసం రెండు ఏళ్ల కు రెండు అమ్మకు ఇచ్చి, ఎంత వడ్డీ కి తిరిగి రాస్తారు భవిష్యత్తు కు?
5. మా పేరు మీద 2016 చీటీ పాటలు వేసారా? వేస్తే ఆ లెక్కలు వివరాలు.
మనం బంధువులము , కలసి సహాయం చేసుకోవాలి. విడిపోయి రోడ్లు మీద కొట్టు కుంటే, ఆ మాటలు, మన శత్రువు ల చేతిలో పడితే, అందరం నష్ట పోతాము.
అందుకే సీతమ్మ తల్లి దయచూడు అని వారం ముందే బతిమిలాడా. అలాగే పక్క పల్లెటూరు వాళ్ళది, ఊళ్ళో చెల్లెలు ది కూడా, ఒక డేటు ఒక మాట, వివరంగా చెప్పగలరు.
---
ఈ ఐదు ప్రశ్నలు వివరంగా రాశాను. వాటికి జవాబు ల ను బాబాయి ని అడిగి, రాస్తే సరిపోతుంది.
డేటు అయిపోయిన కాగితాలు ను, తిప్పి రాసి, నాకు స్కాన్ చేసి పంపిన చాలు. కాగితాలు బాబాయ్ తో నే ఉండనీ, ఇప్పుడు చుట్టాలు అందరికీ తెలుసు కాబట్టి భయము లేదు.
ఇక ఫోన్ లో మాటలతో అరుపులుతో పని ఏముంది నాయుడు గారు, శాంతి యుతంగా ముగించక. మా ఇద్దరి మంచి కోరేవారు మీరు. ఎంతో మందికి పరిష్కారం చూపి ఉంటారు. మీ ముందు ఈ విషయంలో, చాలా చిన్న వాడిని.
లేదూ ఫోన్ లో నే మాట్లాడుదాం అంటే మధ్యవర్తిగా, ఊళ్ళో 2 వ బాబాయి కొడుకు లేదా ఊళ్ళో అల్లుడు అంటే మా బావ గారితో మాట్లాడినా చాలు. నమ్మకస్తులు, మాట మడమ తిప్పరు.
ఇబ్బంది పెడితే క్షమించగలరు, 4 ఏళ్ళు ముదుసలి తల్లి బాధ , పక్క పల్లెటూరు తమ్ముడు కష్టం, ఊళ్ళో చెల్లెలు ఆవేదన. అర్థం చేసుకుంటారు కదూ.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,399,199; 104 తత్వాలు (Tatvaalu) and views 259,059 Dt : 09-Feb-2020, Upd Dt : 09-Feb-2020, Category : General
Views : 1100
( + More Social Media views ), Id : 329 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
uncle babai money interest business issues Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments