కరోనా జాగ్రత్తలతో తెదేపా చింతమనేని వారి పెళ్ళి పిలుపు, ఆన్లైన్ లో దీవెనలు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1093 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1121 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

చింతమనేని గారు, కరోనా సమయంలో, ఓ మంచి పని చేస్తున్నారు, అందరూ ఇదే పద్దతి పాటిస్తే, కరోనా ను అదుపు చేయవచ్చును. ఒకసారి కరోనా వస్తే, వేదన ఆవేదనా, పడ్డ వారికే తెలుస్తుంది.

పెళ్ళి కి అందరూ ఆహ్వానితులే, కానీ ఆన్లైన్ లో మాత్రమే ఆశీర్వదించాలని, పెళ్లికి భౌతికంగా రావద్దని, కరోనా నిబంధలను అర్థం చేసుకోవాలి, అని స్థానిక ప్రజలను వేడుకుంటున్నారు.

మాజీ విప్, దెందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్, కుమార్తె వివాహానికి జనవరి 2న ముహూర్తం ఖాయమైంది.

ఆహ్వాన పత్రికతోపాటు అందించిన స్వీట్‌ బాక్సు వెనుకే ఈ సందేశాన్ని ముద్రించారు - వచ్చే నెల 2న తన కుమార్తె సాయి నవ్య శ్రీ వివాహానికి సుమూర్తం నిశ్చయించారని, శ్రేయాభిలాషులైన అందర్ని ఆహ్వానించి, నూతన దంపతులకు ఆశీస్సులు అందించమని కోరడానికి కరోనా నియమ నిబంధనలు ఆటంకంగా ఉన్న విషయం తెలిసిందే అన్నారు. అందుకే పరిస్థితుల్ని గమనించి, సహృదయంతో వారి, వారి ఇళ్ల నుంచి నూతన వధూవరులకు శుభాశీస్సులు అందించాలి, అని విన్నవించుకున్నారు.

వివాహ వేడుకకు సంబంధించిన లింక్‌లను స్వీట్ బాక్సులపై ముద్రించారు. చక్కని నిర్ణయంతో, చక్కని జంట, కలకాలం సంతోషాలతో జీవించాలని, ఆశీర్వదిద్దాము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1121 General Articles, 47 Tatvaalu
Dt : 24-Dec-2020, Upd Dt : 24-Dec-2020, Category : General
Views : 262 ( + More Social Media views ), Id : 881 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona , cautions , tdp , chintamaneni , prabhakar , daughter , wedding , marriage , invitation , blessings , online
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content