Devi Aparadha Kshamapana Stotram – దేవ్యపరాధ క్షమాపణ స్తోత్ర రత్నం - देव्यपराध क्षमापण स्तोत्रम् - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,720; 104 తత్వాలు (Tatvaalu) and views 225,931.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

This great prayer is written by Adhi Sankara who imagines him as the son to Goddess Parvathy. He says he is an ignoramus. It can melt even very hard hearts.

ఈ గొప్ప ప్రార్థనను ఆది శంకరులు రాశారు, వారు పార్వతీ దేవికి పుత్రుని గా ఊహించారు. తాను అమాయకుడినని చెప్పారు. ఇది చాలా కఠినమైన హృదయాలను కూడా కరిగించగలదు.

మనము మంత్రాలు చదివేటప్పుడు లేదా పూజ చేయు విధానములో లేదా మన రోజు పనులలో, కొన్ని తప్పులు ఉండవచ్చు దొర్లవచ్చును, తల్లి తండ్రి ఎదురు, చిత్తశుద్దితో బిడ్డగా క్షమించమని మనము తప్పులు ఒప్పుకుని అడిగితే, ఎవరైనా మనల్ని క్షమిస్తారు కదా? మనము తప్పులు ఒప్పుకోకుండా, అహంకారముతో అవే తప్పులు కొనసాగిస్తే, ఎవరూ క్షమించరు కదూ.

న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతికథాః |
న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం
పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణమ్ || 1 ||

na mantraṁ nō yantraṁ tadapi ca na jānē stutimahō
na cāhvānaṁ dhyānam tadapi ca na jānē stutikathāḥ
na jānē mudrāstē tadapi ca na jānē vilapanaṁ
paraṁ jānē mātastvadanusaraṇaṁ klēśaharaṇam || 1 ||

न मन्त्रं नो यन्त्रं तदपि च न जाने स्तुतिमहो
न चाह्वानं ध्यानम् तदपि च न जाने स्तुतिकथाः ।
न जाने मुद्रास्ते तदपि च न जाने विलपनं
परं जाने मातस्त्वदनुसरणं क्लेशहरणम् ॥ १ ॥

విధేరజ్ఞానేన ద్రవిణవిరహేణాలసతయా
విధేయాశక్యత్వాత్తవ చరణయోర్యా చ్యుతిరభూత్ |
తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || 2 ||

పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరలాః
పరం తేషాం మధ్యే విరలతరలోఽహం తవ సుతః |
మదీయోఽయం త్యాగః సముచితమిదం నో తవ శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || 3 ||

జగన్మాతర్మాతస్తవ చరణసేవా న రచితా
న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా |
తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || 4 ||

పరిత్యక్తా దేవాన్వివిధవిధిసేవాకులతయా
మయా పంచాశీతేరధికమపనీతే తు వయసి |
ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాపి భవితా
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణమ్ || 5 ||

శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా
నిరాతంకో రంకో విహరతి చిరం కోటికనకైః |
తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే ఫలమిదం
జనః కో జానీతే జనని జపనీయం జపవిధౌ || 6 ||

చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో
జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః |
కపాలీ భూతేశో భజతి జగదీశైకపదవీం
భవానీ త్వత్పాణిగ్రహణపరిపాటీ ఫలమిదమ్ || 7 ||

న మోక్షస్యాకాంక్షా న చ విభవవాంఛాపి చ న మే
న విజ్ఞానాపేక్షా శశిముఖి సుఖేచ్ఛాపి న పునః |
అతస్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై
మృడానీ రుద్రాణీ శివ శివ భవానీతి జపతః || 8 ||

నారాధితాసి విధినా వివిధోపచారైః
కిం రూక్షచింతనపరైర్న కృతం వచోభిః |
శ్యామే త్వమేవ యది కించన మయ్యనాథే
ధత్సే కృపాముచితమంబ పరం తవైవ || 9 ||

ఆపత్సు మగ్నః స్మరణం త్వదీయం
కరోమి దుర్గే కరుణార్ణవే శివే |
నైతచ్ఛఠత్వం మమ భావయేథాః
క్షుధాతృషార్తాః జననీం స్మరంతి || 10 ||

జగదంబ విచిత్రమత్ర కిం
పరిపూర్ణా కరుణాస్తి చేన్మయి |
అపరాధపరంపరావృతం
న హి మాతా సముపేక్షతే సుతమ్ || 11 ||

మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నీ త్వత్సమా న హి |
ఏవం జ్ఞాత్వా మహాదేవీ యథా యోగ్యం తథా కురు || ౧౨ ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం దేవ్యపరాధక్షమాపణ స్తోత్రమ్ |

Devi aparadha kshamapana stotram by son Adhi Sankara to Mom Goddess Parvathy

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,720; 104 తత్వాలు (Tatvaalu) and views 225,931
Dt : 04-Oct-2022, Upd Dt : 04-Oct-2022, Category : Songs
Views : 489 ( + More Social Media views ), Id : 1557 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : devi , aparadha , kshamapana , stotram , son , adhisankara , mom , goddess , parvathy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content