మెత్తగా ఆరేళ్ళు చెబితే విన్నారా? ఇప్పుడు, చిన్న సూక్ష్మ జీవి, అందరినీ అన్ని దేశాలను అదుపులోకి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2130 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2165 General Articles and views 2,192,349; 104 తత్వాలు (Tatvaalu) and views 243,399.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చూడండి, భగవంతుడు లేదా నారాయణుడు ఎంత కరుణామయుడో. ఆయనకు తెలుసు భవిష్యత్, కరోనా కోవిడ్ గురించి, కాబట్టే ముందు జాగ్రత్తలు గా, మనకు ఆరేళ్ళ నుంచే, అమ్మ కు ఇంటి వైద్యం గా అలవాటు చేశారు, తెలిసిన జనాలు అందరికీ ప్రచారం చేసే, అవకాశం ఇచ్చారు అప్పటినుండే, మంచి పంచాలి కాబట్టి. స్నేహితులు వారి స్నేహితులు కూడా, ఫోన్ చేసి అన్ని వివరాలు తీసుకున్నారు, తమ తల్లి దండ్రులు ఆరోగ్యం కోసం.

కొంత మంది గురువు లు, కొత్తగా లేదా రెండేళ్ల క్రితం వచ్చినా, ఆరేళ్ళు గా ఈ ఆనందం, బాధ, తలనొప్పి, మంచి మాటలు అందుకునే అన్ని వయసుల, అన్ని అంతస్థుల, అన్ని రకాల మనసు గురువు లు ఉన్నారు.

ఏళ్లుగా కొంత మంది గురువులు, పాడిందే పాట పాచి పళ్ళ భద్రయ్య అన్నా మరియు గేళిచేసినా కూడా, ఎప్పుడు ఏ గురువు గ్రహ స్ధితి మారి, కొత్త గా మొదలు పెడతారో లేక చేసేది ఆపుతారో, ఆ పరమాత్మ కే ఎరుక, కాబట్టి మనము వారము వారము గుర్తు చేస్తూనే ఉంటాము.

మన సాంప్రదాయం ఏమిటి అంటే, తినగ తినగ వేము తియ్యగనుండు. సాధనము న కూరు ధరణి లోని విద్యలెల్ల. అంతేనా? పాత తరం తల్లి తండ్రి ఏం చేస్తారు, పిల్లలు మారిందాక వెంటపడి, గోల చేస్తూనే ఉంటారు, వారి భవిష్యత్తు కోసం. ఇప్పటి తల్లి దండ్రులు లాగా, కొన్ని సార్లు చెప్పి, వదిలేయరు.

అమ్మ గురించి, ఎందుకు చెబుతున్నాను ప్రతి సారి అంటే, మన తల్లి దండ్రులు మనల్ని కాపాడతారు. మనము అనుకునే ఆరోగ్య వ్రతాలు విలువ, వాళ్ళ కు తెలిసినంత బాగా, నేటి తరానికి తెలియదు. ఇంట్లో వాళ్ళ తో చెప్పి చేపించి, ఆరోగ్య వంతులను చేస్తారు. అలాగే వాళ్ళ కు కూడా, మన ప్రేమ బాధ్యత కావాలి. ఒకవేళ గతించిన వారి ఎడల, తప్పు చేసి ఉంటే, ఇప్పుడైనా పశ్చాత్తాప పడాలి.

ఇప్పుడు చూడండి, మన 50 మంది గురువు లు లో కొంతమంది, నవ్వినా గేళిచేసినా కూడా, ప్రపంచ దేశాల్లో జనం మొత్తం కూడా, మన వ్రతాల లో కనీసం సగము పైన ఆచరిస్తున్నారు. అందరూ రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ, గురించి మాట్లాడుతున్నారు. సినిమాలు, షికార్లు, చెడు తిండ్లు తిరుగుళ్ళు లేవు. మొత్తం బంద్. చిన్నగా మెల్లగా మెత్తగా, ఆరేళ్ళు చెబితే విన్నారా? ఇప్పుడు, చిన్న సూక్ష్మ జీవి, అందరినీ అన్ని దేశాలను అదుపులోకి తెచ్చింది.

కృష్ణుని మాటలు గుర్తు చేసుకుందాము, అణువులో పరమాణువును నేనే, అనంత విశ్వాన్ని నేనే. ధర్మ రక్షణ కు, యుగ యుగాన, మధ్య మధ్యలో వస్తూనే ఉంటా, మంచి దోవ చూపిస్తూనే ఉంటా.

దైవ పూజ, ధ్యానం, రామకోటి లాంటి వి నేర్చుకోవాలి, నిరంతరం చేయాలి, మనసు అదుపునకు. మన వ్రతాల లిస్టు, ఇంకోసారి పోల్చుకోండి.

సర్వేజనా సుఖినోభవంతు, ఓం నమో నారాయణాయ.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2165 General Articles and views 2,192,349; 104 తత్వాలు (Tatvaalu) and views 243,399
Dt : 13-Apr-2020, Upd Dt : 13-Apr-2020, Category : General
Views : 930 ( + More Social Media views ), Id : 492 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona , kovid 19 , good behavior , controlled vegetarian
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content