Do we have qualities of one of Rama, Lakshmana, Bharata, Sita, Kausalya, Hanuman, Lavakusa? - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1758 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1793 General Articles and views 1,383,650; 93 తత్వాలు (Tatvaalu) and views 184,040.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

రామ, లక్ష్మణ, భరత, సీత లలో కనీసం ఒకరి సద్గుణాలు, మనకు ఉన్నాయా?

Sri Rama * * * Happy Sree Rama Navami * * * Sri Rama

శ్రీరామ * * * శ్రీరామ నవమి శుభాకాంక్షలు * * * శ్రీరామ

ఓం నమో సీతా రామచంద్రాయ Om Namo Sita Ramachandraya

ఒకే మాట ఒకే బాట ఒకే బాణం, సద్గుణ సంపన్నుడు, తండ్రిమాట జవదాటని ఉత్తమ పుత్రుడు, అరిషడ్వర్గాలను జయించిన, ఏక పత్నీ వ్రతుడు, సత్యవంతుడు, అసురులు అంటే తప్పుడు గుణం వారితో యుద్దము చేసి, ప్రజలకు సుభిక్ష సంక్షేమ రామరాజ్యాన్ని ఇచ్చిన, ఆ శ్రీ సీతా రామ చంద్రమూర్తి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు, శ్రీ రామనవమి శుభాకాంక్షలు.

One word, one path, one arrow, the virtuous one, the best son follow the father's word, the conqueror of the Arishadvarg, the one wife vrata, the righteous, who fought with the asuras i.e. the wrong quality/ guna, who gave the people the welfare of Ramarajya, that Sri Sita Rama Chandramurti, hoping that his grace will be upon us all, to you and your family members, Happy Sri Ramanavami.

దగ్గర ఉంచి పిల్లలకు సంస్కారం నేర్పుదాం, నమస్కారానికి ప్రతి నమస్కారం నేర్పుదాం, మన ముదుసలి తనం లో వారితో మనశ్శాంతి గా ఉందాం. మన దగ్గర ఉంచి, మన ముదుసలి పెద్దలకు (కనీసం సొంత అమ్మ నాన్న అత్త మామ) మన పెంపక సంస్కారం చూపిద్దాం. మాత్రుభాషలో వ్రాద్దాం.

Let's keep with us, teach Samskara to children, teach reply by salutation/ namaskar for salutation/ namaskar, so that we can be with them in our older age. Let's keep with us, show our upbringing Samskara to the elders (at least Mom Dad Aunt Uncle). Let's write in native language.

రామ, లక్ష్మణ, భరత, సీత, కౌసల్య, సుమిత్ర, హనుమాన్, సుగ్రీవ, విభీషణ, వాల్మీకి, లవకుశ, శబరి, జటాయువు లలో కనీసం ఒకరి మంచి లక్షణాలు/ సద్గుణాలు, మనకు లేదా మన ఇంట్లో లేదా మన బంధువులు, స్నేహితులు లలో, ఒకరికైనా ఉన్నాయా? ధైర్యంగా చెప్పగలమా? అవి ఉంటే, ముదుసలి తనం లో మనం, పిల్లల/ మంచివారి ఇంట్లో హాయిగా ఉంటాం. అదే సమాజ, దైవ సేవ ఫలితం.

Do we have the good qualities/ virtues of at least one of Rama, Lakshmana, Bharata, Sita, Kausalya, Sumitra, Hanuman, Sugriva, Vibhishana, Valmiki, Lavakusa, Sabari, Jatayuvu in us or in our house or among our relatives and friends? Dare we say it? If we have, in our old age, we are comfortable in the house of children/good people. That is the result of service of society, God.

అలా గట్టిగా చెప్పలేనప్పుడు, మన 30 ఏళ్ళ పైగా పూజా పునస్కారాలు, వ్రతాలు, యాత్రలు కు ఫలితం? మన సంతాన సంస్కార పెంపక ఫలితం? మన పెద్దల సంస్కారం? మానసిక బలం? సాధన? అంటే మనం అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం లో? వాస్తవం చేదు అంటే ఇదే.

When we can't say it out loud, what is the result of our more than 30 years of puja punaskaras, vratas and yatras? The result of our Samskara parenting? The culture of our elders? Mental strength? Practicing? Does that mean we are in Arishadvarga Ashtavyasana slavery? This is what the truth is bitter about.

పోనీ రావణ, కుంభకర్ణ, వాలి, శూర్పణఖ, మంధర, కైక, లంఖిణి, మేఘనాధుడు లక్షణాలు అయినా ఉన్నాయి అని ధైర్యంగా చెప్పుకుందామా, ప్రాయశ్చిత్తం తో, మరో ఉత్తమ జన్మ కోసం. వారంతా తమ తప్పు లు పతనం లో ఒప్పుకున్నారు సుమీ.

Do we dare to say that we have the qualities of Ravana, Kumbhakarna, Vali, Surpanakha, Mandhara, Kaika, Lankhini, Meghanadha, with propitiation, for another best birth. They all admitted their mistakes in the fall.

మనం కపటం తో ఎన్నాళ్ళు దాచినా, మన సంతానం, భాగస్వామి, కాలం, పంచభూతాల చేతిలో, మన ముదుసలి తనం లో మనకు గుణపాఠం? ఇప్పుడు అర్థం అయిందా రామాయణం ఉపయోగం? ఎవరు ఎందుకు నేర్పుతారు? ఎవరు ఎందుకు నేర్పరో, ఆచరించరో?

No matter how many years we hide with hypocrisy, in the hands of our children, partner, time, Panchabhutas, will we learn a lesson? Now do we understand the use of Ramayana? Who teaches why? Why not teach and practice?

రామాయణ, మహాభారత, భాగవతం, భగవద్గీత, మనలో సంస్కారాన్ని పెంచి, జీవితములో కష్టాలను ఎదుర్కునే మానసిక బలం ఇచ్చే మహా గ్రంధాలు. మనం చదువుదాం నేర్చుకుందాం ఆచరిద్దాం. మన ఇంట్లో అందరితో చదివిద్దాం, నేర్పిద్దాం, ఆచరింపచేద్దాం.

Ramayana, Mahabharata, Bhagavata, Bhagavad Gita are great scriptures which increase sanskara in us and give us mental strength to face difficulties in life. Let us study and learn and practice. Let's read, teach and practice with everyone in our house.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1793 General Articles and views 1,383,650; 93 తత్వాలు (Tatvaalu) and views 184,040
Dt : 26-Mar-2023, Upd Dt : 26-Mar-2023, Category : Devotional
Views : 549 ( + More Social Media views ), Id : 1738 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : good , qualities , sadguna , rama , lakshmana , bharata , sita
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content