Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఏమ్మా, మీకు తెలిసిన వారి చేత, తేలిక ఖర్చు లేని, ప్రయాణ ప్రయాస లేని మార్గం చెపితే, నాలుగు ఏళ్లుగా చేయకుండా, నా దైవం రాముడి రామకోటి రోజు కనీసం అరపేజీ రాయకుండా, శింగరకొండ అనో పొన్నూరు అనో ఇంకోటి అనో, గుడి దగ్గర ఎందుకు ఈ పాట్లు ఈ వృధా ప్రయత్నాలు, మానసిక నిబద్దత లేకుండా?
నా రాముడు ని గౌరవించకుండా, రామ భక్తుల వెంట తిరగడమా? హా, ఏమి కలియుగము, హతవిధీ.
రామదాసు, అన్నమయ్య, కన్నప్ప లు, ఏ గుడి లో ఏ పూజ చేసి, కైవల్యం పొందారు. గుడి కన్నా ముందే చిత్తంను, పరిశుభ్రం చేసుకున్నారు.
మన ఊళ్ళో గుడి లో లేరా దేవుళ్ళు? ఉదయం 6 కి కనీసం రెండు సార్లు వచ్చావా వారానికి, ఇంటిపక్కన ఉన్న దేవాలయానికి? పాత్రత ముఖ్యం అని చదవలేదా, ఈ వారం మీకు అందిన సందేశాలలో.
సాత్విక దైవ చింతన మనసులో, ఇంటి దగ్గర కూడా చేయవచ్చు. స్నేహితులు చుట్టాలు తో, షికారు కు విహార యాత్ర కు గుడికి వస్తే, లగ్నము ఏకాగ్రత లేని కోతి మనసు కు, ఇక్కడ మాత్రం ప్రయోజనం ఏముంటున్ది.
ఆలోచన చెయ్యమ్మా , మారాలసింది మన మనసు మనము ముందు, అది కాకుండా ఊరు గుడి దేవుడు మతం మార్చినా, ఎమీ ఉప్యోగము లేదు.
ఇట్లు మీ రామ భక్త హనుమాన్ బృందం.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,373,337; 104 తత్వాలు (Tatvaalu) and views 256,977 Dt : 17-Feb-2020, Upd Dt : 17-Feb-2020, Category : Devotional
Views : 1181
( + More Social Media views ), Id : 345 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
ramayya ,
hanuman ,
temple visit Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments