Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. మా అక్క నీతి గా నియమం గా ఉండరు, మాట తప్పుతూ ఉంటారు రోజు కు 4 సార్లు కనీసం, అని మీకు తెలుసు. అవసరం అయితే, చివరలో మన మీద అభాండాలు వేసి కూడా, వెళుతారు అని తెలుసు కదా.
పోయిన సారి, పక్కన బాబాయి ఏదో విషయం దగ్గర ఏదో అడిగితే, మా ఓనరే చెప్పమన్నారు, అని గబుక్కున చెప్పినది, తను తప్పించుకోవడానికి.
మొన్న తమ లోపలి స్ధలం బాగు చేయించుకుని, బయట చుట్టూ రేపు చేస్తాను అంటే నమ్మకము లేని మాటలు విని, గమ్ముగా ఉండి, పని వారు రావట్లేదు అంటారు. ఎవరైనా ముందు బయట, పక్కన చిన్న పనులు చేయించి, తర్వాత పెద్ద పని లోపల చేయిస్తారు, ఎందుకంటే చిన్న పనులకు మరలా పని వారు రారు.
గుడి కి వద్దు, ఇంట్లో నే మెట్లు చుట్టూ, నాలుగు సార్లు తిరిగి న చాలు, బయట రోగాలు వస్తున్నాయి అని అనుకున్నాము. పెద్దావిడ కు, ఎన్నిసార్లు చెప్పిన, మరలా రేపు ఉదయము మొదటి పాటము మొదలు. మతి మరుపు అంటే, గుర్తు కోసము పుస్తకం లో రాయడం నేర్పాము. స్మార్ట్ ఫోన్ వాడలేను పట్టుకోలేను అంటే ఫోన్ నేర్పి, తగిలించే సంచి కూడా ఇప్పించాము. ఎత్తు దొడ్డి కూడా, కట్టించాము మొన్న కష్టముగా ఉంటుంది అని. తన సొంత విషయములో ఉన్న జాగ్రత్త, పక్క వారి పనులలో ఉండదు.
ఈరోజు, చల్ల గాలి కొడుతోంది, అని గుడి కి నడక లేదు, పక్కన మెట్లు ఎక్కడమూ లేవు, అలా చాలా సార్లు తప్పించుకుంటారు, చిన్న పిల్లలా. ఇంటికి వచ్చే డాక్టరు గారు కూడా అరిచారు, చెప్పినది ఫాలో అవ్వరు అండి, ఏదో ఇంకేదో చేస్తారు అని.
అమ్మకి బయట నడక తగ్గి, కాళ్ళు నెప్పులు వస్తున్నాయి ఇప్పుడు. అది చెప్పిన కూడా, అక్క గారికి ఎక్కదు. శ్రమ తప్పించుకుంటే, తర్వాత రోగం తో మనం మంచం ఎక్కాలి.
అక్క గారు ఎప్పుడు మారుతారో మరి లేక మన ఇంట్లో నుండి వెళ్లిన తర్వాత, వాళ్ళ చుట్టాలే మారుస్తారు కదా.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,537; 104 తత్వాలు (Tatvaalu) and views 225,076 Dt : 09-Apr-2020, Upd Dt : 09-Apr-2020, Category : General
Views : 886
( + More Social Media views ), Id : 486 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
older sister ,
behaviour Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments