Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
*Song Spirit - Entha Maduram - Sri Tirupathi Venkateswara Kalyanam - NTR, BalaKrishna, Jayasudha, Jaya Pradha పాటతో పరమార్ధం*
No matter how many times we chant in the mind the name of Tirupati Venkanna, no matter how many times we look at him, no matter how much we request him, the longing of the living beings is never satisfied. We hope that you too will sing this song of remembrance of God from home and make it heard by everyone. Please let us give up the slavery of kancham (food), mancham (bed/ desires), and lancham(bribery/ money) and try to know ourselves.
తిరుపతి వెంకన్నను ఎంత నామ స్మరణ చేసినా, ఎంత కనులారా చూసినా, ఎంత వేడినా, జీవుల తనివి తీరదు. మరి మీరూ ఈ దైవ స్మరణ పాటను ఇంటిల్లిపాదీ పాడి అందరికీ వినిపిస్తారు అని ఆశిస్తున్నాము. దయచేసి కంచం, మంచం, లంచం బానిసత్వం వీడి, మనల్ని మనము తెలుసుకునే ప్రయత్న చేద్దాము.
ఎంత మధురం మీ నామం, ఎంత మోహనం మీరూపం
ఎంత చూసినా తనివి తీరదే, ఎంత వేడినా వేళ చాలదే
శ్రీనివాసా.., చిద్విలాసా..., తిరుమలేశా, వెంకటేశా ||ఎంత మధురం||
మీ చరణ కమలమం.టి, మా చూపు తిరిగి రా.దే
మీ మోము వెలుగు దా.టి, మా మనసు మరలిపో.దే
వెళాయనా స్వా.మీ., పవళింతువాయే.మి. 2
ఈ కోవెలే. మా ఇల్లై.తే.., ఇక్కడే. మేముండిపో.తే.
శ్రీనివాసా.., చిద్విలాసా..., తిరుమలేశా, వెంకటేశా ||ఎంత మధురం||
కలియుగములో.నా, కనిపించు దైవం మీరే.
కో అన్న వారికీ., కొంగు బంగారం మీరే.
మీ దర్శనానికీ., ఈ అడ్డులేటికీ.
మిము చేరలేను స్వామీ, మీరైన దిగిరారేమీ
ఏడుకొండలవాడా., వడ్డికాసులవాడా.,
ఆపద మ్రొక్కులవాడా.., అలమేలు మంగా సమేతా,
శ్రీ వెంకటేశ్వర, శ్రీ శ్రీనివాసా...
Singer: SP Balasubramaniam; Music: Pendyala Nageshwara Rao; Lyrics: C Narayana Reddy; Release: 28 Sept, 1979
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2303 General Articles and views 3,480,741; 104 తత్వాలు (Tatvaalu) and views 395,341
Dt : 11-Jul-2025, Upd Dt : 11-Jul-2025, Category : Songs
Views : 2642
( + More Social Media views ), Id : 2265
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Entha Maduram ,
Sri Tirupathi Venkateswara Kalyanam ,
NTR ,
BalaKrishna ,
Jayasudha ,
Jaya Pradha ,
balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments