ఇంట్లో ఒకరి గురించి కూడా, సత్వగుణ కర్మలు త్యాగాలు చెప్పడం లేవు, ఒప్పుకునే ధైర్యం లేని మానసిక బలహీనుల - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,478,246; 104 తత్వాలు (Tatvaalu) and views 266,146.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Even about someone in their house, there are no Sattva Karma sacrifices, at least the mentally weak who don't have the guts to admit it. వారి ఇంట్లో ఒకరి గురించి కూడా, సత్వగుణ కర్మలు త్యాగాలు చెప్పడం కు లేవు, కనీసం ఒప్పుకునే ధైర్యం కూడా లేని మానసిక బలహీనులు.

వాట్సాప్ స్టేటస్ లో ప్రతి దానికీ సాక్ష్యం చూస్తున్నారు ఏళ్ళు గా. ప్రతివారం మా గుణ కర్మలను, మానసిక బలహీన కోటీశ్వరులు నుంచి మామూలు కాలేజీ విద్యార్థి కి, నిరుద్యోగి కి, చిరు వ్యాపారికి కూడా, తలవంచి నమస్కరించి సమర్పణ చేస్తున్నాము, వారికి కూడా మానసిక నియంత్రణ బలం ఆరోగ్యం దైవబలం పెరగాలి అని. 5 ఏళ్ళు గా కొంత మంది చూశారు చదివారు ఆచరించారు.

ఇంకొంతమంది బ్లాక్ కూడా చేశారు లేదా స్పందన లేని జీవచ్ఛవంలా ఉన్నారు ఏళ్ళు గా, ఎందుకంటే వారి ఒంట్లో ఇంట్లో కుటుంబం లో వంశంలో, సత్వగుణ స్థిరత్వ త్యాగ ధర్మ కర్మలు కు, భాగస్వామి తో ధర్మం రక్షణకు, పిల్లల సంస్కార పెంపకం కు, ముదుసలి తల్లి తండ్రుల సజీవ గురువు సేవకు, ఆరోగ్య రక్షణకు చోటు లేదు.

వారి ఇంట్లో ఒకరి గురించి కూడా, సత్వగుణ కర్మలు త్యాగాలు చెప్పడం కు లేవు, కనీసం ఒప్పుకునే ధైర్యం కూడా లేని మానసిక బలహీనులు.

వీరు ఉద్యోగ రిఫరెన్స్ ఎలా ఇవ్వగలరు, కోరగలరు? కాబట్టి వారిని వారు తెలుసుకుని, పశ్చాత్తాపం పడి, ప్రాయశ్చిత్తము చేసుకుని, కుటుంబం కు సత్వగుణ కర్మలు నేర్పి, అందరితో పంచుకోవాలని, పంచభూతాల శిక్షణ అలాగే సొంత కడుపున పుట్టిన పిల్లల ఛీత్కారాలు తప్పించుకోవాలని, తలవంచి నమస్కరించి వేడుకుంటున్నాము. మీ ఆరోగ్యం అలాగే ముదుసలి తనం భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.

కావాలంటే మమ్మల్ని బ్లాక్ చేసిన లేదా స్పందన లేని వారి, జీవితాలను గుణాలను పరిశీలించి పరిశోధించి, మీరే నిర్ణయించుకోండి.

రామన్న రాజన్న సావిత్రమ్మ జయలలితమ్మ కాఫీడేఅయ్య శ్రీదేవమ్మ సింఘానియయ్య వివేకయ్య కోడెలయ్య లాంటి మహానుభావుల కోవకు వీరు చెందుతారు. వీరు కూడా పూజలు యాగాలు యాత్రలు దానాలు చేశారు మనలాగే, కానీ ఫలితాలు శూన్యం, తమ మనసు ను తాము జయించలేనప్పుడు. మనలో నే ఉన్న 6 శత్రువులు కామ క్రోధ మోహ మద మద మాత్సర్యము అంటే అరిషడ్వర్గం ను ముందు జయించాలి.


* 79+ yrs Mom has to pickup own liked vegetables. 79+ ఏళ్ళు అమ్మ కు నచ్చిన కూరగాయలు వేరుకోవడమే, మన మాట వినరు For restroom , we have to go together wherever possible. బాత్రూమ్ లోకి ఇద్దరం వెళ్ళాలి కుదిరిన చోట్ల

* అమ్మ కు కూరగాయల షాప్ లో పని చేసే పిల్లలు అందరూ, ఫాన్స్ అవుతున్నారు. తెలుగు హైదరాబాద్ అమ్మాయి, ఆంటీ అంటూ గిఫ్టు లు ఉచితం గా షాపు తరపున ఇచ్చేది. ఈరోజు ఉత్తరాది అమ్మాయి, హిందీ మాత్రమే, తెలుగు రాదు. ఎప్పుడు నుంచో పలకరిస్తుంది. ఆంటీకి దీపావళి గిఫ్ట్ లు అని 5 స్టీల్ గిన్నెలు, సోను పాపిడి పెద్ద పాకెట్, క్రాకర్ లు తినేవి 3 పాకెట్ లు ఇచ్చింది. ఎందుకు అన్ని ఊరకనే వద్దులే అంటే, కాదు ఆంటీకి ఇవ్వాలి అని ఇచ్చింది. పని చేసే అమ్మాయిలు అందరూ నవ్వారు. పాత అమ్మాయి కూడా ఏం పర్లేదు తీసుకోండి పండుగ కు ఇవ్వాలి అని చెప్పింది షాపు తరపున. వారికి పుణ్యం కొంత వెళ్లి పోయింది మన నుంచి, తప్పదు. పాపం ఉద్యోగాలు కోసం చూస్తున్నారు. అమ్మా 13 వారికి, ఒకటి వీరికి వచ్చింది ఈ నెల అని చెప్పినా.

* శుక్రవారం రాత్రి 11.30 కు పడుకున్నాం, ఇప్పుడు శనివారం ఉదయం 4.30 కు లెగిచాం. నీతి నియమాలు కమిట్మెంట్ మాట మీద నిలబడేది స్థిరత్వం సత్వగుణం అంటే ఇది. అసలు నిద్ర పోకపోయినా సరే, ఏ రోజైనా 4.30-5 కు లెగవాలి, అంతే. ఎవరికోసమో కాదు, మన మానసిక నియంత్రణ బలం ఆరోగ్యం కోసం. ఈరోజు చలిలో వానలో 250+ వారాల 108 ప్రదక్షిణలు ఉత్త పాదాలతో గంట పదిహేను నిమిషాలు చేయాలి కదా బహుముఖ కఠిన సాధన ఉపవాసం తో కరమాల లెక్క తో అంటే చేతివేళ్ళు గీతల లెక్క తో.మరి మీరు?

* 4.30 కు 365 రోజులు లెగవడం అనేది మన మనసును మన అదుపులో పెట్టుకోవడం. శనివారం లిస్టు లో ఉన్నవి అన్నీ మానసిక నియంత్రణ పద్ధతులు నే. మనసు కు అంటే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం కు అంటే ప్రపంచ భ్రమలు కు అంటే రజో తమో గుణాలు కు, మనం బానిసలు గా మారితే, మన గుణం ఆరోగ్యం మనశ్శాంతి పతనం రోజు రోజుకు, పంచభూతాల శిక్షణ అలాగే, సొంత కడుపున పుట్టిన పిల్లలు అలాగే భాగస్వామి తో ముదుసలి తనం లో ఛీత్కారాలు..

* సాఫ్టు స్కిల్ అలాగే సత్వగుణం, రెండు సమానం కాదు. సత్వగుణం లో ఒక భాగం మాత్రమే సాఫ్టు స్కిల్, సంస్కారం, మర్యాద, బాధ్యత, త్యాగం. రజో తమో గుణ రావణ దుర్యోధన లుకు కూడా సాఫ్టు స్కిల్ లు ఉన్నాయి కానీ చెడు విషయం వైపు. సత్వగుణం కేవలం ఆచరణలో మంచి వైపు మాత్రమే

30+ దాటిన పెద్దలు, తల్లిదండ్రులు, టీచర్లు, అధికారులు, ధర్మకర్తలు, నాయకులు, ఉద్యోగులు, వ్యాపారులు, తమ సత్వగుణ కర్మలు ను , ప్రతి వారం సొంత గా రాయాలి, తమను తాము తెలుసుకుంటే, దైవం పై చిత్తశుద్ధి ఉంటే, తల్లిదండ్రుల పెంపక సంస్కారం ఉంటే, దేవతలు గా ముదుసలి తనం లో తమ పిల్లల దగ్గర ఉండే భాగ్యం ఉంటే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,246; 104 తత్వాలు (Tatvaalu) and views 266,146
Dt : 03-Nov-2024, Upd Dt : 03-Nov-2024, Category : General
Views : 102 ( + More Social Media views ), Id : 2166 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : house , Sattva , guna , Karma , sacrifices , mentally , weak , guts , admit
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content