విన్నా వినకపోయినా, పెద్దలతో బుద్ది చెప్పించి, భవిష్యత్ నష్టాలను ముందే ఆపాలి, శ్రేయోభిలాషులు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,238; 104 తత్వాలు (Tatvaalu) and views 224,653.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

పెద్దలు మీరే చెప్పండి, మేము తప్పు చేస్తూ ఉంటే, ఇంక తమ్ముడు చేస్తున్న తప్పులు కుట్ర మీద చర్చ మానేద్దాము, అంటున్నాడు రాము తమ పెద్దలతో జరుగుతున్న పరిణామాల గురించి.

సంవత్సరం క్రితం చెప్పిన, నువ్వు చేస్తున్నది తప్పు, వెళుతున్నది దోవ తప్పు, అక్కకు బంధువులకు జనానికి, ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి, హాయిగా ఆస్తులు పెంచుకునే, ధన మోహాంధకారుల వెంట తిరిగితే, నువ్వు నీ కుటుంబం నష్టపోవడమే కాకుండా, వారి లక్షణాలే నీకు స్థిరపడి, నీ సొంత వారికి కూడా ద్రోహం చేస్తావు అని.

వడ్డీ రావణుది కధ తర్వాత, నీ సంగతే అందరికీ చెప్పాల్సి ఉంటుంది జాగ్రత్త అని కూడా చెప్పా. లేదన్నా, నేనెందుకు పాపాల్లో పాలు పంచుకుంటాను అని నవ్వాడు. కానీ తర్వాత అర్ధం అయింది, నర్మగర్భముగా, కమీషన్ ల లో మాత్రమే పాలు పంచుకుంటాను, అని వాడి అంతరార్ధం అని.

మంచి గా చాటుగా చెపితే, వినే స్థితి లేనప్పుడు, వీడు వడ్డీ రావణుని లాగే ఫోన్ లు ఆపుకుంటే? ఆల్రేడి ఒక ఫోన్ ఆగింది, ఫోన్ పోతే, నంబర్ ఇచ్చేవారు ఎవరూ లేరంటా ప్రపంచములో, వారి ఉత్తమ సంస్కార జవాబు.

వాడి కి బుద్ది చెప్పి, తన పిల్లలకు అలాగే తమ్మునికి, అలాగే మా పిన్ని కి భవిష్యత్ లో నష్టం జరగకుండా, మీతో అయినా, బుద్ది చెప్పించాల్సిన అవసరం ఉంది అంటారా, లేకపోతే, ఎట్లా నాశనం అయితే మనకెందుకు, మిగతా నగర చుట్టాలు లా అవసరాలకు వాడుకుంటూ, నటించమంటారా?

వడ్డీ బాబాయి నష్టం పతనం చూస్తున్నారు, అలాగే మీరూ నా తమ్ముడి కుటుంబ పతనము, ఆనందము గా గమ్ముగా ఉండి చూస్తారా? అనందము గా చూసిన, లేదా చూస్తున్న ప్రతి వారి ఇంట్లో కూడా, ఆ నిప్పు రవ్వలు పడతాయి తప్పదు, వారు అనుభవించాలి సుమా.

విన్నా వినకపోయినా, పెద్దలతో బుద్ది చెప్పించి, భవిష్యత్ నష్టాలను ముందే ఆపాలి, వారి శ్రేయోభిలాషులు గా. వాళ్ళకు డబ్బులు ఇచ్చి మోస పోయే వారిమే గాని, వారి డబ్బులకు ఆశపడము అని మీ అందరికీ తెలుసు.

వీడు ధనం కోసము, దేనికైనా వెనకాడడు. ఇంత సాయం చేసిన, వీసన్న కైనా ద్రోహము చేస్తాడు, వడ్డీ బాబాయి కి చేసినట్లు, సేం ఆయన సొంత పార్టీకి చేస్తున్నట్లు గా. న్యాయం ధర్మం మీరే చెప్పండి, తిన్న ఇంటి వాసాలు లెక్కపెడుతూ, వారి పతనాన్ని ఆపకుండా, స్వార్ధ పరులుగా చూసి, మనమూ నాశనం అవుదామా?

దొంగలు దొంగలు కలుస్తారు, అని ప్రత్యక్ష సాక్ష్యం చూసారు కదా. 100 మంది రక్తం కన్నీళ్ళు తాగే వడ్డీ రావణుడు కి, మన మాటలు నచ్చవు. వెన్నుపోటు తమ్ముడికి కూడా, మన మాటలు నచ్చవు.

ఆఖరికి మంచి మనిషి అనుకున్న, బుజ్జాయమ్మ కూడా, ధన మత్తులో నే ఆనందపడుతుంది, భర్త బిడ్డ నాశనము కళ్ళారా చూస్తూ. ఆ ధనం ఆస్తులు, నెత్తిన పెట్టుకుని ఒకటే వెళుతుందా, వారి పతనం తర్వాత?

బుజ్జమ్మ, వాళ్ళ అమ్మ నంబర్ సంవత్సరంగా అడిగినా ఇవ్వలేదు? మన అమ్మ బాగుందా అని కూడా 5 ఏళ్ళు గా అడగలేదు, గుర్తు ఉందా?

సేం, వెన్ను పోటు తమ్ముడు కూడా, వాళ్ళ అమ్మతో సంవత్సరముగా మాట్లాడించలేదు. మన అమ్మ బాగుందా, అని వీడు అడగడు. అందుకే, వారు వారు భాయ్ భాయ్, ఆప్తులు, ధనం కోసం ఎవరికైనా వెన్నుపోటు పొడుస్తారు.

ఇంక వీడి విషయాలు, ఎన్ని వినాలో చూద్దాము. కాని మన లక్ష్యం, పిన్నికి అలాగే అమయకపు తమ్ముడికి, ద్రోహం జరగకూడదు.

ద్రోహం చేసే లక్షణాలు, అలాగే ద్రోహులతో సావాసం పరిచయాలు, మన తమ్ముడికి పుష్కలము గా ఉన్నాయి, అని మీరే సాక్ష్యం, ఎన్నికల్లో కమీషన్ వెన్నుపోటు సాక్షిగా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,238; 104 తత్వాలు (Tatvaalu) and views 224,653
Dt : 15-Apr-2021, Upd Dt : 16-Apr-2021, Category : General
Views : 696 ( + More Social Media views ), Id : 1100 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : uncle , brother , heard , wisely , elders , losses , well wishers
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content