Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
Even it is salary, profit or pension from job/ business, if received as donation from Rajo Tamo Guna slaves?
5+ ఏళ్ళు గా చెబుతున్నాం, ఇప్పుడు అయినా వారికి శనివారం లిస్ట్ కు దైవ బహుమతి తెలిస్తే, వచ్చే పండుగ/ సంవత్సరం/ ఉత్సవం కు రెడీగా ఉంటారు, భక్తులకు అనుచరులకు సేవకులకు చెపుతారు కదా.
సత్వ గుణ కర్మలు అలాగే ముదుసలి తల్లి దండ్రులకు అండను మనం ప్రోత్సాహం చేయాలి, మనం సాధనతో అలవాటు చేసుకోవాలి. వారు నిస్వార్ధముగా మీకు, మాకు, వారి ముదుసలి తల్లి దండ్రులకు అత్త మామలకు, పిల్లల సంస్కార పెంపకానికి, లోకానికి అండగా ఉంటారు కదా.
జగమంత కుటుంబం మాది అంటారు, మాటలు చేతలు ఆలోచనలు లో. మీ చుట్టూ ఉన్న వారిని గమనించండి, అలా ఉన్నారా? అవసరం అవకాశం లేకుండా, మిమ్మల్ని పలకరించారా? కనీసం సందేశం పంపారా, వారం వారం, మానసిక శారీరక ఆరోగ్యం తో బాగుండమని?
నిన్న చూసాము కదా, మంచి వారు దొరికితే లక్షల స్తలము ఇవ్వడానికి కూడా రెడీ గా ఉన్నారు, కాకపోతే ఇచ్చే వారు, తీసుకునే వారు ఇద్దరూ, తమ సత్వ గుణ కర్మలు 1+ ఏళ్ళు గా సాక్ష్యం తో నిరూపించాలి, దైవ సహాయ స్తితిని బట్టి. పాపపు సొమ్ము పంచకూడదు, వారు వీరు మనం అందరూ పతనం అవుతారు.
ఇచ్చిన వారి పేరు, ఫోటో అవసరము లేదు అని చెప్పు, అది మానసిక బలహీన అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలకు మాత్రమే ఆర్భాటం ఆరాటం అవసరం అని చెప్పు. 2 వేలు 3 వేలు ఎందుకు యాచించడం అందరి దగ్గర, ఎవరికో ఏదో చేస్తామని, తర్వాత ఆ పాపాన్ని పంచడం ఎందుకు?
మన గుణ కర్మల మానసిక నియంత్రణ తో, దైవ బహుమతి గర్వం గా పొందుదాము, అని చెప్పు. ఉద్యోగం/ వ్యాపారం లో వచ్చే జీతమైనా, లాభం అయినా, ఫించన్ అయినా, రజో తమో గుణ బానిసల దగ్గర దానము గా ఉచితముగా పొందితే, తీసుకున్న వారి ఆలోచనలు పనులు కూడా అలాగే ఉంటాయి. ఇక కబ్జాలు మోసాలు ద్రోహాలతో సంపాదన వారి దానం గురించి అనుకోవడం అనవసరం.
చూస్తున్నాము కదా, నేటి గుడులు బడులు పార్టీలు సంఘాలు ముఠాలు వర్గాల పరిస్తితి. నక్క పులి పాము కే ఓటు నోటు అంటున్నారు, ఆవుకు ఏదైనా నై అంటున్నారు. ఫలితాలు గా పంచ భూత శిక్షణలో, తగవులు రోగాలు మోసాలు ద్రోహాలు ప్రమాదాలు భూకంపాలు వరదలు త్సునామీలు కరోనాలు, దిన దిన గండం.
మనం సత్వగుణ కర్మలకు మనిషి కి 10 వేలు ఇస్తున్నాం కదా, వారికి మన శనివారం లిస్టు చూపించు. ఎవరైనా మీకు తెలిసి వీటిలో సగం పనులు చేస్తున్న కూడా, సాక్ష్యం తో, పదివేలు ఇప్పిస్తాము ఒక్కొక్కరుకు ప్రతి ఏడాది, మొత్తం పది మంది కి అని చెప్పు. వాటితో దీపాలు నూనె ప్రసాదం అన్నదానం బట్టలు వస్తువులు అన్ని కొనవచ్చు, అందరూ ఆ సంస్థ భక్తులు సేవకులు అనుచరులు వారి పిల్లలు అయితే, మొత్తము లక్ష లేదా పది వేల తో పనులు చేయవచ్చు.
ఎవరికైనా ఒకటే, వారి మాయలో ఆడంబరాల లో పడకు, వారి కారుల్లో ఆటొలో ఉచితముగా తిరగకు, మన మానసిక బలహీనత వారికి అర్ధం అవుతుంది. ఆత్మాభిమానముతో సొంత గా వెళ్ళు నడచి అయినా సేవ చెయ్యి మనసుతో.
ముందుగా వారు వారి ముదుసలి తల్లి దండ్రులు అత్త మామలకు ఇంట్లో ఉంచి సేవ చేసారా అని అడుగు, వారి పిల్లల దగ్గర ముదుసలి తనములో దేవతలు గా ఉంటారా అని అడుగు - పూజారి వ్యాపారి ట్రస్ట్ ధర్మకర్త లేదా ఎవరైనా, అన్న దానం, వస్త్ర/ వస్తువు దానం, ఇంకోటి ఏదైనా. ఇంకా గర్వముగా చెప్పు, 10 వేలు ఇప్పిస్తాము, సత్వ గుణం వారిని వెతికి పెట్టండి అని.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,196; 104 తత్వాలు (Tatvaalu) and views 266,140
Dt : 04-Nov-2024, Upd Dt : 04-Nov-2024, Category : General
Views : 103
( + More Social Media views ), Id : 2167
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
salary ,
profit ,
pension ,
job ,
business ,
received ,
donation ,
rajo ,
tamo ,
guna ,
slaves
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments