Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. అబ్బాయి నీ బాధ అర్థం అయింది ముదుసలి తల్లి కోసం, అందరికీ బాధ్యత ఉంది అన్నావు మరి, మీ ఇద్దరు ముత్యాల కు మాత్రం లేదా?
అని అడిగిన గోపీతో క్రిష్ణ జవాబు, ధన్యవాదాలు, పక్క ముదుసలి తల్లి బాధ వినే సమయం ఉన్నందుకు, అదీ కూడా మీకు పుణ్యమే, ఇంత నీచులా బంధువులు అని తెలుసుకోవడానికి.
ముత్యాలు కుటుంబం లు ఇద్దరూ కూడా, తల్లి ద్రోహం, ధన వ్యామోహం, పుట్టింటి ద్రోహం, బంధు ద్రోహం కోర్సుల్లో, విదేశీ మాస్టర్ డిగ్రీ చదివారు 2014 లోనే.
స్పష్టంగా, మాకు రావాలసింది వచ్చింది, ఇంక పైసా రాలదు కాబట్టి, దొంగ దోవలో ఆస్తి కొట్టేయాలని చూసినా, బాబాయి లు అడ్డుకున్నారు కాబట్టి, ఇంక ముదసలి తల్లి బాధ్యత మాది కాదు, మేము చూడము, మాకు కుదరదు అని స్పష్టముగా చెప్పారు.
వాళ్ళ అత్త మామలకు కూడా, అది అంతా వివరముగా చెప్పిన తర్వాత నే, అమ్మను ఇక్కడి కి తెచ్చాను.
ఇంట్లో ఉంచుతావో, వీధుల్లో వేస్తావో, చంపుకుంటావో నీ ఇష్టం అని, ఆనాడే వదిలేశారు. పిన్ని, వీళ్ళ దగ్గర, ద్రోహం సలహాలు, తీసుకుంటుంది ఏమో అని అనుమానం కూడా. కానీ ఊళ్ళోనే ఎంతో మంది ధనము దోచిన వారికి, ద్రోహ సలహాలు అవసరము లేదు. స్వతహాగా పిన్ని మంచిది.
మా ముత్యాలు లేదా వారి భర్తలు, కన్నతల్లి చోటు కబ్జా అయింది, అని తెలిసి కూడా ఉలకలేదు రెండు ఏళ్లుగా. పాపం మూట గట్టుకుంటున్నారు వడ్డీ తో.
అలాగే ఇప్పుడు కూడా తెలిసే గమ్ముగా ఉంటున్నారు ఉంటారు, ఎవరో తల్లి ధనం కోసం, ఎవరో ఏడుస్తూ ఉంటే, మాకు చిల్లర కమీషన్ రానప్పుడు, మాకెందుకు అని.
వాళ్ళు అన్నం తింటూ ఉంటే, మేమూ బాబాయ్ పిన్ని ని అడిగాము, మీకెందుకు అని తిట్టి పెట్టేశారు, అంటే వారికీ పాపం ఉండదు. నిండా మునిగాక చలి ఎందుకు అనుకుంటే, దైవం ఫలితం కోసం, ఎదురు చూస్తారు ఎప్పుడు లాగనే.
చూడండి జనం ఎలా ఉన్నారో, కన్న తల్లి దండ్రులు ను చూడరు. పిల్లల కు బాధ్యత నేర్పరు. మా బాబాయి పిన్ని, మా తమ్ముడు గురించి కూడా నేను, పొగడాలని ఎదురు చూస్తున్నారు అట్టుంద్ది. చిన్నగా అదీ వస్తుంది.
ఇంకో తల్లి ని చూసేవారినీ మనశ్శాంతి గా ఉండనీయరు. ఆ తల్లి కీ కష్టం నష్టం చేయాలని చూస్తారు. అండగా లేకపోయినా, మనశ్శాంతి గా వదిలేయాలి కదా.
కానీ సత్యం ధర్మం ఉంది. తల్లి , తమ్ముడు, చెల్లెలు కోసం, నా ఈ బాధ ఏడుపు కష్టం తప్పదు. భరించాలి, దేవుడు ఉన్నారు అని. మీరూ నన్ను క్షమించాలి.
ఇది ధనం కోసం అనే కన్నా, బాబాయ్ కుటుంబం పాపాన్ని కడిగే ప్రయత్నం, దేవుని అండ అందించే ప్రయత్నం.
తమ్ముళ్లు, చెల్లెళ్ళు, పెద్దలు, పిన్నలు, మీకూ బాధ్యత ఉంది, ఇంటి ఆడపడుచు లేదా తల్లి గురించి, ఇంకొకరు అడుగుతున్నప్పుడు, మనమూ మన వంతు ముదుసలి తల్లి కోసం అని, ఎవరెవరికి చేర్చాలో వారికి, వాట్సప్ లేదా ఫోన్ ద్వారా.
మీ(మన)ది ఎటూ మీరు అడగలేరు, పక్క వారిది అన్నా ఎత్తి చూపాలి. వారు ఎందుకు పంపావు అని కోపంగా అడిగితే, తల్లి దండ్రులు లేదా అక్క గురించి మీరు సరిచేసుకుంటారు అని చెప్పాము. వద్దు ఊరంతా చదివినా పర్లేదు అంటే, గమ్ముగా ఉంటాము అనాలి.
1. ముదుసలి పెద్దమ్మ, అత్త గురించి అడిగితే దాపరికం ఎందుకు?
2. మరీ ముదుసలి పెద్దమ్మ ధనం దగ్గర కూడా కక్కుర్తి బాగాలేదు, వడ్డీ తో విసిరి కొట్టక, చిన్న మొత్తం కి. గుమస్తాలు కూడా చూస్తున్నారు. అవ్వ.
3. ఇవి మన చుట్టాలు అంతా చదివి, ఏమిటి ఈ కక్కుర్తి అనుకుంటా ఉంటే, కూతురు కొడుకు గా అక్క చెల్లెలు గా, బాధ్యత లేదా ఆపడానికి, సరి చేయడానికి అని.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,373,503; 104 తత్వాలు (Tatvaalu) and views 256,985 Dt : 07-Feb-2020, Upd Dt : 07-Feb-2020, Category : General
Views : 1049
( + More Social Media views ), Id : 322 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
uncle babai money interest business issues Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments