Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. Few are cursing that they should not beg. Few who got money freely, they will give it without knowing its worth.
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
But if our children/ partner is freed from Rajo Tamo guna then training/ SikshaNa of panchabhut will be avoided/ reduced. Please share the sattva guna practices of your parents/ inlaws/ partners/ children.
కానీ మన పిల్లలకు/ భాగస్వామికి, రజో తమో గుణాల నుంచి విముక్తి కలిగిస్తే పంచభూతాల శిక్షణ తప్పుతుంది/ తగ్గుతుంది. అందుకే మీ తల్లి దండ్రుల/ అత్త మామల/ భాగస్వాముల/ పిల్లల సత్వ గుణ ఆచరణలు దయచేసి అందరితో పంచుకో గలరు.
We hear a lot of bad qualities/ news/ deeds around. Children/ partners are getting into the mind, polluting, disturbing, mentally debilitating. Mental control ability is lost.
చుట్టూ ఎన్నో చెడ్డ గుణాలు/ వార్తలు/ పనులు వింటున్నాము. పిల్లలకు/ భాగస్వామికి మదిలో చేరుతున్నాయి, మలినం చేస్తున్నాయి, అశాంతి ని నింపుతున్నాయి, మానసిక బలహీనులను చేస్తున్నాయి. మానసిక నియంత్రణ సామర్ధ్యం కోల్పోతున్నారు.
ఈ రోజు విదేశాల్లో మన తెలుగు తేజం, ఉద్యోగం పోయింది, కొత్తది రావడం లేదు, 2 రోజుల నుంచి తిండి లేదు అని, అందరి దగ్గర చేయిచాస్తున్నారు పబ్లిక్ గా, కనీసం గుణ కర్మలు కూడా చెప్పకుండా.
మరి అది ఆత్మాభిమానమా కాదా, వారి వంశం/ కుటుంబం/ తల్లి దండ్రులకు/ భాగస్వామికి/ పిల్లలకు గౌరవమా? అది వారి ఇష్టం. తిట్టే వారు తిడుతున్నారు అడుక్కోవద్దని, ఊరక ధనం వచ్చిన వారు, పాత్రత తెలుసుకోకుండా, ఇస్తాము అంటున్నారు.
మనకు 3+ ఏళ్ళు పైగా ఆదాయం లేకపోయినా, 79+ ఏళ్ళ అమ్మ ఆరోగ్య సౌకర్యాలకు ఎటువంటి మార్పు రాలేదు ఆ భగవంతుని దయవలన. అప్పు చేయలేదు, ఏదీ ఉన్నది అమ్మకం లేదు, తాకట్టు లేదు. సత్వ గుణం, త్యాగం, ముందుచూపు, సహనం, ఓర్పు, స్తిరత్వం, మాట మీద ఉండటం, నీతి నిజాయితీ, ఆత్మాభిమానం, దైవ అండ ఆచరణలో కనపడిందా?
కానీ మన పిల్లలకు/ భాగస్వామికి, రజో తమో గుణాల నుంచి విముక్తి కలిగిస్తే పంచభూతాల శిక్షణ తప్పుతుంది/ తగ్గుతుంది. అందుకే మీ తల్లి దండ్రుల/ అత్త మామల/ భాగస్వాముల/ పిల్లల సత్వ గుణ ఆచరణలు దయచేసి అందరితో పంచుకో గలరు.
131 వారాలు గా, మొదట 1 గుడిలో, తర్వాత 2 దేవాలయాల్లో ఇచ్చే, అరటి/ యాపిల్ సంచుల ప్రసాదం మీకు తెలుసు. అది కాకుండా ఎగష్టా గా, ఈ వారం ఈరోజు గురుపౌర్ణమి రోజున, 5 జంటలకు 2 మామిడి రసాల కాయలు, అంటే మొత్తం 10, అమ్మ స్వయం గా ఎంచుకుని ఇచ్చింది/ పంచింది/ వారి దైవ రక్షణ కోసం.
మీరు మాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, స్పందించినా స్పందించకపోయినా, మీ సత్వ రజో తమో గుణాలు అలాగే భవిష్యత్, స్పష్టముగా మీకు మాకు తెలుసు.
10+ ఏళ్ళ సజీవ గురువు సేవ పొందిన, 10+ ఏళ్ళు ప్రతి శనివారం నిమ్మ నేతి దీపాలు పెట్టిన, 9 నవగ్రహ ప్రదిక్షణ చేసిన, అలాగే 18+ లక్షల రామకోటి రాసిన అర్హత పొందిన,
అలాగే సంతానం తో శాఖాహారం, యోగా, ధ్యానం, 245+ వారాల 108 ప్రదక్షిణలు చేయించిన, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం జయించే మానసిక బలం ఇచ్చిన, జిల్లా ప్రభుత్వ ఉద్యోగం లక్షల సంపాదన పించన్ కూడా వదిలేసే ఆత్మ బలం ఇచ్చిన,
సత్వ గుణ 79+ ఏళ్ళ అమ్మ చేతిలో నుంచి చిన్న బెల్లం ముక్క/ పాల నీళ్ళ చుక్క పొందిన మనిషి లేదా జంతువు/ పక్షి అయినా, పుణ్యం బ్యాంకు లో వేసుకున్నట్లే.
రేపు వారికి జరగబోయే ఒక పంచభూత శిక్షణ తప్పించుకునే/ తగ్గించుకునే లేదా మంచి ఒకటి జరిగే అవకాశం ఆ సత్వ రజో తమో గుణ దాసుల కు ఉంటుంది.
ఉదాహరణ కు యాక్సిడెంట్లు జరగాలి అని రాసి ఉంటే, కార్లు యాక్సిడెంట్లు అయినా, కేవలం గీసుకుని పోయినా, మనిషి కి గాయాలు ప్రమాదం జరగదు. లేదా పిల్లలు పాస్ అవడం తక్కువలో తేడా ఉంటే, మంచి కోరిక నెరవేరడం లాగా. అందుకే మనం సొంత సాధన లు చేసుకోవాలి రోజూ, పుణ్యం పెంచుకోవాలి.
అంతే గానీ, తమ సొంత ఒప్పులు తప్పులు తెలుసుకుని, సరిచేసుకుని, మూర్ఖత్వం నుంచి బయటకు రాకుండా ఉంటే, రజో తమో గుణ దాసుల కష్టాలు తగ్గవు, అంతేనా? అప్పుడు గోపీ లు, గోపికలు ఒకటే కదా. లేదా సాక్ష్యం చూపాలి తమ ఆచరణ పనులకు -
ఉదాహరణకు, పరాయి మత బాబాయి కూడా, మన బ్రహ్మంగారు వేమన రాఘవేంద్ర స్వాముల మాదిరిగా నామాలు ధరించి, హైందవ రచనలు చేసి పాటలు/ పద్యాలు పాడి, శివ కేశవులను పూజించారు, నియమ నిష్ఠ తో అని రుజువు చూపాలి.
లేదంటే, గోపీ ల గోపికల మాటలు ఒకరివి ఇంకొకరు వినరు, పిల్లలు అలాగే తయారు అవుతారు, తమోగుణం మూర్ఖత్వం మానసిక బలహీనత తో.
రజో తమో గుణ, అవసర అవకాశ, నక్క పులి పాము గుణాల అండ, మానసిక బలహీన ముదుసలి తల్లి తండ్రులు, అనాధాశ్రమాలు లేదా ఇళ్ళు లో లేదా రోగ ఆసుపత్రిలో ఒంటరిగా ఉంటారు, పంచభూత శిక్షణ ఫలితాలు గా.
వారి సొంత బిడ్డలు కూడా దగ్గర ఉంచుకోరు, ఇష్టపడరు, దేవతలు గా పూజింపరు, వీరు ఎవరి మాట వినరు లెక్క చేయరు. అందుకే వీరు మన శనివారం సాధనలు చేస్తూ, దగ్గర లో ఉన్న ముదుసలి వారికి కనీసం ఏడాది సజీవ గురువు సేవ చేసి, సత్వ గుణం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి, పూర్వ జన్మ వాసనలు తొందరగా వీరిని వదలవు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,553; 104 తత్వాలు (Tatvaalu) and views 254,495 Dt : 20-Jul-2024, Upd Dt : 20-Jul-2024, Category : General
Views : 143
( + More Social Media views ), Id : 2151 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
cursing ,
beg ,
freely ,
money ,
worth Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments