For any human, our old age in the future, 5 questions? ముదుసలి వయసు భవిష్యత్, 5 ప్రశ్నలు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,382,964; 104 తత్వాలు (Tatvaalu) and views 257,832.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పెద్ద నగరాల్లో, విదేశాల్లో లేదా సొంత ఊళ్ళో అయినా, మనం ఎక్కడ ఉంటే అక్కడ, 10 కంపెనీలు పెట్టడం, 10 ఇళ్ళు ఆస్తులు కొనడం, 10 మందికి అన్నం పెట్టామని, ప్రాపంచిక గొప్పలు చెప్పడము కాదు

Whether in big cities, abroad or in our own hometown, wherever we are, it is not about setting up 10 companies, buying 10 houses assets, feeding 10 people, and boasting worldly.

1. ఆవు కు ఓటు వేశాం అని, పాము పులి నక్క కు ఓటు వేయలేదని సపోర్ట్ చేయలేదని,

We voted for the cow, but didn't vote and support, snake, tiger, and the fox.

2. సొంత ముదుసలి అమ్మ నాన్న కు,

To own older mother and father,

3. ఒకవేళ గుణం సంస్కారం ఉన్న జీవిత భాగస్వామి దొరికితే, ముదుసలి అత్తమామలు కు, లేదా వారు గతించి ఉంటే పశ్చాత్తాపముతో ఇతర దగ్గరి ముదుసలి వారికి, సజీవ గురు సేవ గా

If a virtuous spouse is found, to the elder in-laws, or if they are deceased, to other close elder relatives as repentance, as living guru seva,

మనకు ఉన్నంత ఉన్నత స్థితిలో, 5 ఏళ్లుగా ఏం సమాన గౌరవం మర్యాద ప్రేమ సౌకర్యాలు మరియు వైద్యం ఇస్తున్నమో,

In the high position we have, with equal respect, courtesy, love, facilities and medical care, we have been giving for 5 years,

4. మన సంస్కార పెంపకం విశ్వసనీయత క్రుతజ్ఞతలు నేర్చిన పిల్లలు (ఒకవేళ ఉంటే) తో, మన ముదుసలి తనం లో గౌరవం గా ఉంటామని

With children (if any) who have learned our culture of faithfulness and gratitude, we will be respectful in our old age.

5. మన శ్రేయోభిలాషులు, మంచి కోరే వారు, మన స్నేహితులు బంధువులు, సంస్కారాలు గల కుటుంబం నుండి వచ్చి ఉంటే, ఇవి తప్పకుండా అడగాలి అడుగుతారు పంచుకుంటారు అని

If our well-wishers, friends, relatives, and come from cultured families, these must be asked and shared.

మన సోషల్ మీడియా స్టేటస్ లో పెట్టగలగాలి, బంధువులు స్నేహితులకు గర్వముగా చెప్పగలగాలి.

We should be able to put it in our social media status and proudly tell our relatives and friends.

ఇది బహిరంగముగా చెప్పలేనప్పుడు, మనము అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వములో మగ్గుతున్నాము. మనకు వాక్సుద్ది, మనశ్శాంతి, త్రికరణ శుద్ది పూజ ధ్యానం ఉండదు, రాదు.

When this cannot be said openly, we are in the slavery of Arishadvarga Ashtavyasana. We don't have Vaksuddi, peace of mind, Trikarana Shuddi Pooja Dhyana, we can't.

షుమారు 25 సం వత్సరాల కు ఒక సారి వచ్చే ఏలిన నాటి శని దశలో, మన రాత మారుతుంది. మన పతనమునకు, మనమే కారణము.

During the Shani phase of 7 1/2 years elina nati Shani (Sade-Sati ), which comes about once every 25 years, our fate changes. We are the cause of our downfall.

దేవుడు ఇచ్చిన అన్ని సౌకర్యాలను, అధికారమును, ఆస్తులను, పదవులను, మన అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వములో దుర్వినియోగం చేసాము, పాపము పెంచాము. మరు జన్మలలో ఇవి అందని ద్రాక్షలు సుమా.

All the facilities, power, possessions and positions given by God, we have misused in the slavery of Arishadvarga Ashtavyasana and increased our sin. These are the grapes that are not received in other births.

మనకు అహంకారములో రాసుకున్న, సొంత రాత ఇది, దేవునికి సంబంధము లేదు. మనల్ని మనం ఏనాటికీ తెలుసుకోలేము.

This is our own writing, written in our pride, and has nothing to do with God. We will never know ourselves.

కాబట్టి నేడు అయినా మేలుకో, రేపు మనది కాదు, మన చేతిలో లేదు. ఇప్పుడు మన భవిష్యత్ మనకు తెలుసు. నాకు తెలీదు, ఊహించలేదు అని ఆత్మద్రోహం చేసుకోవద్దు. ధర్మాన్ని కాపాడు, అది మనల్ని కాపాడుతుంది.

So wake up today, tomorrow is not ours, it is not in our hand. So now we know our future. Don't be self-deprecating that I don't know, I didn't imagine. Save Dharma, it will save us.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,382,964; 104 తత్వాలు (Tatvaalu) and views 257,832
Dt : 09-Apr-2023, Upd Dt : 09-Apr-2023, Category : General
Views : 548 ( + More Social Media views ), Id : 1744 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : human , older , age , future , questions , parents , in laws , Arishadvarg , Ashtavyasan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content