వడ్డీ ఎగకొట్టే వారి దగ్గరకు పోవచ్చు కానీ, తనకే వడ్డీ కి ఇచ్చిన వారి దగ్గరకు, పోకూడదు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1632 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1667 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పర్లేదు గుమస్తా అన్నా, ఇక మెసేజ్ లు పంపను, ఇబ్బంది పెట్టి ఉంటే, మన్నించగలరు. బాబాయి వ్యాపార లాభ నష్టాలు లో మాకు సంబంధం లేదు, అంటే మీరు నమ్మరు, తప్పు లేదు.

రక్త సంబంధాలనే మోసము చేసారు అంటే, ఆ పని చేసే వాడిని నన్ను మోసము చేయరు అంటారు, తప్పులేదు. సమయము రావాలి కదా అనుభవానికి.

అలాగే ఓ 74 ఏళ్ళు బీపి షుగర్ వర్టికో ఉన్న తల్లి బాధ, మీకు అవసరం లేదు. అదీ తప్పు లేదు. ఐదు ప్రశ్నలు కు జవాబు బాబాయి ని అడిగి, మా ఇద్దరు కూ మంచి చేయను అన్నా. తప్పు లేదు.

ఎందుకంటే జవాబు, వారు మాత్రమే చెప్పాలి బంధువులు కాబట్టి. బాబాయి దగ్గర వడ్డీ ఎగకొట్టే వారి దగ్గరకు మీరు పోవచ్చు కానీ, తన కే వడ్డీ కి ఇచ్చిన వారి దగ్గరకు, మీరు పోకూడదు, వాదనకు లేదా మధ్యలో ఇవ్వలేము అని చెప్పడానికి. అది ధర్మం.

మనము ఎవరి దగ్గర పని చేసినా, విదురుని లాగా నీతి గా ఉండాలి. కర్ణుడు లాగా పాపంలో భాగం కాకూడదు, చివరకు ఆహూతి అవకూడదు.

హనుమంతుడు కూడా, యయాతి వైపు న్యాయం ఉందని తెలిసీ, ధర్మం కోసం రాముడు మీదకే యుద్ధం కు వెళ్ళారు. యయాతి కి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు, తప్పులో భాగం కాలేదు.

ఈ విషయం వదిలేసినా , మెసేజ్ లు ఆపేసినా, మన ఇద్దరు కూ ఎటువంటి గొడవ ఇబ్బంది లేదు. ఒంగోలు వచ్చినప్పుడు స్నేహితులుగా, బంధువులుగా కలుద్దాం. మన షాపు లో మానేసిన వారు కూడా, మన చుట్టాలు స్నేహితులే.

ధన్యవాదాలు, నమస్కారములు. బాబాయి ముందు గడ్డి పరక నైన మేము, తల్లి చెల్లి తమ్ముడు ధనం కోసం సాధ్యమైనంత ప్రయత్నం చేస్తాము.

మీ లాంటి మంచి వాళ్ళ ఆశీస్సులు అండ దండలు ఎప్పుడూ భగవంతుడు ఇస్తారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1667 General Articles, 64 Tatvaalu
Dt : 10-Feb-2020, Upd Dt : 10-Feb-2020, Category : General
Views : 573 ( + More Social Media views ), Id : 331 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : uncle babai money interest business issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content