దేవుడు ఇచ్చిన అన్న, మనసు మంచి మార్పు కు, తమ్ముడి ఆరాటం4 - దేవుని ప్రార్ధన - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2150 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2185 General Articles and views 2,343,426; 104 తత్వాలు (Tatvaalu) and views 254,151.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

దేవుని అలాగే అన్న పాదాలు పట్టుకుని, కనీసం 7 ఏళ్లుగా ప్రాధేయపడుతున్నాము ప్రార్ధిస్తున్నాము వేడుకుంటున్నాము వీటికోసం,

Praying and begging God and brother from at least 7 yrs by holding feet for the following

* కుక్క, పిల్లి లాంటి జంతువులు కూడా, తమ పిల్లల తో, రాత్రి చేయి వేసి పడుకుంటాయి, ధైర్యం ఇస్తాయి.

Animals are sleeping with kids at night to give safety and protection.

అలాగే, దేవుడు ఇచ్చిన అన్న కూడా, తన పిల్లల దగ్గర, రాత్రి ఉండే పడుకునే ధైర్యం చెప్పే, ఆ పాటి భాగ్యం జ్ఞానం బాధ్యత ప్రసాదించు.

Please enlight God given brother wisdom for the same purpose, to give same luck to his kids.

* తన మాతృమూర్తి భాషను గౌరవించి, తెలుగు రాయడం నేర్పు, ఇంకొన్ని మిలియన్ల ను ఇచ్చి అయినా. వాటి తోనే కన్నతల్లి, కన్నబిడ్డ, భార్య ప్రేమ కూడా నేర్పించు.

Even by giving more millions, teach him how to respect and write his own mother language, by gratitude. Teach how to show practical love on own mother, own kid, own wife.

* సంసారం కు తోడుగా ఉండే స్త్రీ కి, ధనం తో పాటుగా, బిడ్డకు రాత్రి తండ్రి లా తోడుగా ఉండే భర్త ను ప్రసాదించు, విలువ ను తెలుపు.

The lady who is sharing family life, know the importance value of a father to kids at night, along with money. Give that luck to her and kids.

* కన్నతల్లి తండ్రి కి కూడా, సంవత్సరం లో కనీసం ఒకనెల లేదా పూర్తి సంవత్సరం, మనుమలతో కోడళ్ల తో సేవా భాగ్యం కలిగించు.

Give to parents, the luck for a month in each year or full year , to get love affection service by daughter in law and grandchildren.

* విభీషణుడు లాంటి ఒక బుద్ధి కలిగి నిజాన్ని నిర్భయంగా చెపుతూ, ధనానికి ఆశపడి కాళ్ళ పై పడని, అన్న అరాచకాలు ను సరిచేసి, పతనం కాకుండా ఆపే, ఒక సొంత తమ్మునికి, జ్ఞానం వివేకం ప్రసాదించు. ఎందుకంటే ప్రతి పాపంలో, ఉచితంగా పది పైసలు వాటా ఉంటుంది కదా.

Give one own brother like Vibhishana with knowledge and self respect, otherwise who is sharing 10 paisa of each sin, without falling on feet for money, to teach and correct all blind wrong activities without falling.

* పోయాక తోడు రాని అంతులేని సంపాదన తో పాటుగా, సంసారం, పిల్లల బాధ్యత దగ్గర ఉండి చూసే భాగ్యం కలిగించు

Give the luck to take care of kids and family while earning big money, which will not follow after death

ఈ కోరికలు నెరవేరితే, అందరికీ తలా ఒక మిలియన్ ఇచ్చినట్లే, ఉచితంగా.

If these wishes are filled, it is equivalent to giving one million for free.

స్నేహితులు మరియు బంధువులు, ఈ మా నిస్వార్ధ కోరికలు లో, లేదా ముందు అన్ని మాటలలో తప్పు ఉంటే, దయచేసి తెలుప గలరు. మన్నించగలరు.

Friends and relatives, if we have any selfish or wrong wish, please correct and excuse us.

ఆ పసి హృదయాల ప్రేమ అభిమానం రక్షణ కోసం, ఇంతకన్నా మేము చేయగలిగింది ఏమీ లేదు కదా. మీరూ ప్రయత్నం చేస్తారు కదూ.

We can't do more than this for his small kids love respect protection. Please try your level best to do same.

- - -

ముందే చెప్పిన, రెండు మాటలు కరోనా గురించి లేదా నీ బాధ గురించి, ఫోన్ లో, నవ్వుతూ, మనిద్దరం మాత్రమే అనుకుంటే సరిపోతుంది, ఇవన్నీ అవసరమా?

I already told you, we both can scold each other on phone, no problem. Do we need to go this far?

ఇప్పుడు అందరూ చదువుతారు నాకు లేదా నీకు బుద్ధి చెప్పడానికి. నీ మంచి కోరే వారే వారు ఎవరూ లేరు.

Now everyone reading to teach lesson to me or you. No one is there to see good of u.

7 ఏళ్లుగా లేదా అంతకుముందు, నీ పైసా తీసుకోలేదు, ఇక పై కూడా తీసుకోను, నువ్వు మనిషి గా మారకుండా.

Last 7 yrs or before that, didn't take single paisa, even in future without u changing as human with humanity.

- - -

దేవుడు నాకు అందరికీ మంచి చెడు చెప్పే జ్ఞానం ఇచ్చారు ఏమో. లోపాలు సరిచేయడానికి మార్గాలు ఇచ్చారు ఏమో. నా మంచి చెడు రక్షణ, ఆయనదే లేదా ఆ ఉపదేశం, పొందిన వారిదే. లేకపోయినా పర్లేదు, చాప పచ్చడి చాలు.

God might given wisdom to teach good and bad to his children. Gave ways to correct their mistakes. My good bad protection is the responsibility of God or good people who got my words. Without that also fine, mat and pickle are good enough.

విన్నా వినకపోయినా, నేను చెప్పాలి, సందేశం అంద చేయాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్ లు, పార్టీ అధిష్టానం, స్నేహితులు, బంధువులు.

Whether they listen or not, I have to tell and pass the message. MLA, MP, Collector, party high command, friends, relatives.

చెడ్డవారు అపార్ధం చేసుకుని, శత్రువు లు అవుతారు. శిక్షలు పొందారు. రాముడు, కృష్ణుని కి కూడా శత్రువు లు ఉన్నారు ఇంటా బయట.

Bad people will misunderstand and become enemies. But face punishment. Even Rama Krishna got enemies, in home and outside.

ఆ ప్రయత్నం నేను చేయ లేదంటే, దేవుడు నన్ను శిక్షిస్తారు, ఆ జ్ఞానం వెనక్కి తీసుకుంటారు.
If I don't try that, God will punish me and take back that wisdom.

అలాగే నీకు ధనం ఇచ్చారు, మంచి ని మంచివారు ను కాపాడటానికి మాత్రమే సజ్జనులతో కలసి.
Same way, god gave money to you, to protect good and good people by mixing with good people.

నువ్వు కౌరవులు తో కలసి వారిని పోషించిన, వారే నీ పతనం కు కారణం అవుతారు, వారికీ పతనం తప్పదు. చెడు కు నీ ధనం వాడినందుకు, అవమానించినందుకు దైవ శిక్షలు తప్పవు.

If you are mixing with kourava (bad people) and making them strong then they will destroy you because they used your bad mind money. Even god will punish you and also them.

- - -

నీకు ఎప్పుడూ చెపుతుంటాను 10 ఏళ్ళు పైగా,
I am explaing to you from 10 yrs,

videaSam లో నువ్వు కోటీశ్వరుడువే కావచ్చు, నేను మా ఊళ్ళో బీదవాడి నే కావచ్చు,
You may be millionaire in foriegn land, I may be poor in my place,

కానీ ఆధ్యాత్మికంగా, నేనూ అంత వాడినే అని, నువ్వే ఎన్నోసార్లు ఒప్పుకున్నావు, ఎన్నో సందర్భాలలో.
But in spiritual field, I am also the same, you agreed many times yourself

లాటరీ వచ్చిన లేదా ఎవరన్నా ఇచ్చిన కూడా, మేము ఎవరైనా కోటీశ్వరులం క్షణం లో అవుతాం
If we got lottery luck or someone gave, anyone can become millionaire.

కానీ నీ ఆస్తి మొత్తం ఇచ్చిన కూడా, నిన్ను లేదా ఇతరుల ను, క్షణంలో, ఎవరము కూడా, ఆధ్యాత్మికంగా కోటీశ్వరులను చేయలేము.

But even if you give your entire millions, no one can't make you or anyone spiritually high person in a minute

అది అసాధ్యం. ఎందుకంటే దానికి, జన్మ జన్మల సాధన అవసరం.

అరిషడ్ వర్గాలు ను జయించడం తేలిక కాదు. అందుకే ముందు మనల్ని జయించు అంటారు పెద్దలు.
Because it is impossible. It needs many births practice.
It is not easy to conquer arishad vargam. So elders are saying first win ourself.

మిగతా తర్వాత కధనము లో, మొత్తము 6  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,343,426; 104 తత్వాలు (Tatvaalu) and views 254,151
Dt : 27-Apr-2021, Upd Dt : 27-Apr-2021, Category : General
Views : 857 ( + More Social Media views ), Id : 1134 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : god , brother , mind , cares , wish , commitment , son , relation , god , prayer
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content