దేవుడు ఇచ్చిన అన్న, మనసు మంచి మార్పు కు, తమ్ముడి ఆరాటం5 - పెద్ద జీవిత సంఘటనలు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1203 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1233 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

* దేవుడు, నాకు మంచి వ్యక్తులనే గురువులనే చిన్నప్పుడు నుంచి, దగ్గర ఉంచారు. ఉంచుతారు. మిగతా వారు దూరంగా ఉంటారు.

రాముడి మాటలు రావణుడికి రాక్షసులకు, క్రుష్ణుని మాటలు ధుర్యోధనాది కౌరవులకు, ఒళ్ళు అంతా కంపరం మంట పుట్టిస్తాయి, అది ఎవరి తప్పు? మిగతా వారికి ఆనందముగా ఉంటాయి, ఎందుకు?

తల్లి దండ్రుల దగ్గర సంస్కారం నేర్చి ఉంటే, అది చాలా తేలికగా అర్ధం అవుతుంది. లేకపోతే, అది కూడా బ్రహ్మ విద్యయే.

* 2 ఏళ్ళు గా ముక్కు ముఖం తెలియని వారు కూడా, నాయకులు అధికారులు, నన్ను వదలి వెళ్ళలేదు. నేను ఎవరో వారికి అవసరం లేదు, వారు కూడా నాకు అవసరం లేదు.

నేను అడిగినవి కధనాలు లో అన్ని, అందరికీ చెందినవి, నా స్వార్ధం లేదు.

నా మాటలు, వారి లేదా వారసుల, జీవితములో జరగబోయే దానికి, రక్షణ గా ఉండాలి ఉంటాయి, గూఢార్ధము అర్ధము చేసుకుని ఆచరణలో పెడితే.

వద్దు అనుకున్న వారు, వెళ్ళి పోయారు, వారి వార్తలు పబ్లిక్ గా అందరూ, పేపర్లో చూస్తున్నాము లేదా వింటున్నాము కదా.

* తెలుగు వారు అందరూ నా పిల్లలే. మిగతా ప్రపంచము కూడా నా పిల్లలే, కానీ వారికి స్థానిక శిష్యులు, ఇంగ్లీష్ లో చెప్పే వారు ఉంటారు.

పిల్లలు నన్ను తిడితే కొడితే, తండ్రి గా ఎక్కడైనా, నవ్వుకుంటాము, వారి భవిష్యత్ తలచుకుని.

బాధపడము, ఎందుకంటే, బాధపడితే, వారి జీవిత నష్టాలు, వెంటనే ఉంటాయి.

* ఏ అధికారి నాయకుడు బంధువు మిత్రులు అయినా, తిట్టి కొడతాము అంటే, దగ్గరకు వెళ్ళి తలవంచి నమస్కారం చేసి,

మిమ్మల్ని ఒక్క అవమాన కర మాట అన్నానా? మీరు చేస్తున్న అక్రమ పనులు ఆపానా? లేదు కదా, తప్పు సరిచేసుకో అని చెప్పాను అంతే, మీకు ఇబ్బంది ఏముంది, జనం ఎటూ పట్టించుకోరు. మీ అక్రమాలు మీరు చేసుకోండి.

ఇప్పుడు మీరు ఏమి చేసినా, దాని ఫలితాలు, మీరు మీ వంశాలు భరించాలి, అని గమ్ముగా తల వంచే ఉంటాను.

తండ్రికి తల్లికి కావల్సింది, బిడ్డలలో మార్పు, వారి లేదా వంశ నాశనం కాదు.

* 3 ఏళ్ళ ముందు, అందరికీ చెప్పిన, దేవుని మాట కరోనా జాగ్రత్తలు, రోగ నిరోధక పెంచుకోండి అని, మొత్తము లిస్ట్ ఇచ్చినా. అందరూ నవ్వారు, ఎగతాళి చేసారు, వారు ఇప్పుడు లేరు.

మిగతా వారికి, 2 వ చాన్స్ ఇచ్చారు దేవుడు, కానీ వినలేదు. సంవత్సరముగా బయట అన్ని షాపులు గుడి, తిరుగుతూ 75 ఏళ్ళ అమ్మ ఇంకా బతికే ఉంది.

ఎందుకు, బిడ్డ మాట తూచా తప్పక పాటిస్తుంది, కొండంత ధైర్యముతో నమ్మకము తో.

* 10 యేళ్ళు గా నీ జీవితములో, 2 పెద్ద సంఘటనలు జరిగే ముందు, 3 రాష్ట్రాలలో కలిసినప్పుడు, నీకు 2 మిల్లియన్లు నష్టం రాకుండా, ఆపే మాటలు, గంటలు గంటలు చెప్పి, జరగబోయే భవిష్యత్, సంపూర్ణ రామాయణము గా, అర్ధమయ్యే భాషలో ఉదాహరణలతో చెప్పాను. ఈ రోజు, పొల్లు పోకుండా, అదే జరుగుతుంది.

* ఇప్పుడు 10 ఏళ్ళు గా నీ పరువు, ప్రతిష్ట, మనశ్శాంతి విలువ, ఎంతో చెప్ప గలవా? పీనాసితనముతో, తక్కువ లో 1 మిలియన్ అనుకో. అంటే 3 మిల్లియన్లు నష్టం ఆపే ప్రయత్నం చేసాను, త్రికరణ శుద్ది గా, దేవుడు ఇచ్చిన మోహ గురువుకు.

* మొన్న మా జిల్లాలో, సంవత్సరముగా, ఒక కోటీశ్వరుడుకి, నెత్తి నోరు మొత్తుకుని చెప్పిన, మారు లేదంటే నష్టపోతావు అని, వినలేదు, గేళి చేసి, ఫోన్ లు ఆపారు. ఆ నష్టం జరిగింది.

ఇలాంటి వి ఎన్నో ఎంతో మందికి ఉచితముగా, వారి స్వభావాన్ని లక్షణాలను బట్టి. వారంతా, 1 శాతం ఫీజ్ ఇస్తే, ఎంత ఉంటుంది నా దగ్గర?

* మరి డాక్టర్, యాక్టర్, ఎవరైనా మంచి సలహాలకు పనులకు, ఫీజ్ తీసుకుంటారు. ఇప్పుడు 1 శాతం నువ్వు లేదా అందరూ ఇచ్చిన కూడా, 10 ఏళ్ళ లో వడ్డీ తో సహా ఎంత?

ఇప్పుడు ఎవరు ఎవరి కి బాకీ? కానీ నీలాంటి వారి లేదా ఎవరి దగ్గర, పైసా కూడా తీసుకొలేదు, తీసుకోను.

ఒకవేళ తీసుకుంటే, స్పష్టము గా, ఫలానా వ్యక్తి ధర్మ సంపాదన నుంచి, ధర్మ ప్రచారం కొరకు, ఇంత ఇచ్చారు అని పబ్లిక్ గా అందరికీ చెపుతాను. చాటు వ్యవహారం ఉండదు.

* కానీ 20 ఏళ్ళు గా చాపమీద పడుకుంటూ, శాఖాహారం తినే నాకు, కోట్లు బూట్లు అవసరమా? ఉండటానికి, బతకడానికి, తినడానికి దొరికితే చాలు.

* కరోనా గురువు ఇప్పుడు రమ్మన్నా, ఇంకో గ్రహము లో పని ఉంది అని, అమ్మ చేయి పట్టుకుని అక్కడకు వెళ్ళతాము. మాకున్నది, ప్రభుత్వాలకు, అంటే ప్రజలకే, అంటే నా పిల్లలకే, అంటే మీకే.

అందుకే, కరోనా గురువును తిట్టకండి, ఆయనకు దూరంగా ఉండండి అని సంవత్సరము గా మొత్తుకున్నా.

ప్రతి సందేశము లో, ఎవరికో ఒకరుకు, జరగబోయే విపత్తుకు పరిష్కారం జాగ్రత్తలు ఉంటాయి. అర్ధము చేసుకున్న వారు, నిలుస్తారు బాగుపడతారు. వద్దు అనుకున్న వారు, వారి ఇష్టం.

మిగతా తర్వాత కధనము లో, మొత్తము 6  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1233 General Articles, 47 Tatvaalu
Dt : 27-Apr-2021, Upd Dt : 27-Apr-2021, Category : General
Views : 133 ( + More Social Media views ), Id : 1135 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : god , brother , mind , cares , wish , commitment , big , life , events
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content