చిన్న నాయనమ్మ పిల్లలూ - వడ్డీ బాబాయ్ కి బుద్ధి చెప్పి, ఆస్తులు తెగనమ్మి అయినా, ప్రజల కన్నీళ్లు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,874,893; 104 తత్వాలు (Tatvaalu) and views 225,714.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

గోపీ, తన స్నేహితుడు రాముతో, వాళ్ళ చిన్న నాయనమ్మ పిల్లలకు రాసిన ఉత్తరము, తన ఆవేదన తెలుపుతూ జరిగిన మోసానికి,

చిన్న నాయనమ్మ కుమార్తెలు, అల్లుళ్ళు

పెద్దలు మర్యాదస్తులు మీరు అయినా జవాబు చెప్పాలి, వడ్డీ రావణ కుటుంబం కు బుద్ధి చెప్పి, అందరికీ మంచి చేయాలి.

ఇన్ని మెసేజ్ లు అంటే, అంతమంది జనాల కడుపుకోత కదా, వాటి ఫలితాలు తప్పవు కదా. వారి డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు, వారి బాధను కూడా పంచుకోవాలని, వెన్నుపోటు దారులకు చెప్పగలరు.

1* మీరు తప్పులు కుట్ర మోసం చేసే వారిని వెన్నుపోటును దండిస్తారా? ఆ మోసం ను పదిమంది కి తెలియజేసే వారిది తప్పు అంటారా?

2* అంటే పదిమంది కి, వారి చెడు గుణాలు మోసం చెప్పకుండా, మీలాగా దాచి, ఇంకో పదిమంది కన్నీళ్ళు కు ప్రాణాలు పోవడానికి, మనం కారణం అవుదామా?

ఆ పాపంలో, తర్వాత మనం మాడి మసి అవుదామా? దుర్యోధనుని తో పాటు, వాని బంధువులు బలైనట్టు గా?

3* దుర్మార్గుడు అయిన బంధువును పెళ్లి కి పిలిచి, ఆశీర్వాదాలు తీసుకుని, మీరు గొప్పగా మా జన్మ జిల్లా రాజధాని నగరంలో పేరు మోసిన, బంధువుల వెన్నపోటు దారుడు, అని పరిచయం చేసుకున్నారు మీ బంధువు కాబట్టి. తప్పు లేదు, మీకూ స్థలాలు పంచి సెటిల్ చేసి ఉండవచ్చు, తగినంత మరియు మీరు కోరినంత ఇచ్చి.

మరి మమ్మల్ని మోసం చేసిన మా బంధువు, ఔన్నత్యాన్ని పదిమంది కి చాటడం, తప్పు నా మీ లెక్క లో? మోసపోయిన, మాకు హక్కులు లేవా? మమ్మల్ని మోసపోయి, అన్ని మూసుకుని మూలన కూర్చోమంటారా?

పెద్ద నాయనమ్మ కొడుకు ల సంపాదనతో, అలాగే ఊళ్ళో ఇతర పెట్టబడి దారుల ధనం తో, 20 ఏళ్లుగా వడ్డీ రావణ కుటుంబం ఎదిగింది అంటే, తప్పు నా? మూల ధనము ఇచ్చిన వారి మీద, కృతజ్ఞతలు మర్యాద గౌరవం ఉండదా?

4* ముదుసలి కన్నతల్లి వైద్యం కు ధనం కావాలని 2016 నుంచి ప్రాధేయపడుతుంటే, మీ అన్నదమ్ముడు మీ బావమరిది కుటుంబం, దొంగలు లాగా ఫోన్ లు ఆపుతుంటే,

మీరు పెద్దలు గా నిలబడి, ధన మోహ పిచ్చి ఉన్న వారికి బుద్ధి చెప్పి, తండ్రి ఇచ్చిన ఆస్తులు కదిలించకుండా, బంధువులు జనాలు పెట్టిన అసలు తో, వడ్డీ వ్యాపారం లో ఇంత అన్యాయం గా సంపాదించి, కేబుల్ రియల్ ఎస్టేట్ లలో కోట్లు సంపాదించి, వాటిలో ఎవరికీ వాటా ఇవ్వకుండా, కేవలం నష్టం మాత్రమే, పంచడం లేదా పంచుతాను అని అనడం, అధర్మం అనరా?

అందులో వదిన కన్నతల్లి తో సమానం పరాయి నేలన ఉంది, నువ్వు రోగిష్టి వాడివి ఎప్పుడు ఏమౌతుందో తెలీదు, ఇతరుల బాధ అర్థం చేసుకుని, వారి ధనం వడ్డీ తో వెంటనే ఇచ్చి, చెంపలు వేసుకో. 5 ఏళ్ళు ఆపడం మోసం దగా నయవంచన అన్నారా?

మాకు మెసేజ్ లు తలనొప్పి, ఊరంతా బంధువులు కు అంతా వెళుతున్న వి, మా పరువు తీయవద్దు, ఫోన్ లో ఇద్దరూ మాట్లాడుకోండి, అని మీ బావ మరిది కి బుద్ధి చెప్పారా? ఇప్పుడు అయినా చెపుతారా? లేక మేము ఆ పాపంలో భాగమే, అని గమ్ముగా ఉంటారా?

5* వడ్డీ రావణ కొడుకు, మేఘనాధుడు ఎలక్షన్ లో ఖర్చు, సీటు సంపాదనకు ఖర్చు ఎక్కడ ది? తను ఉద్యోగం చేసి సంపాదించాడా? బాంకు కు కన్నం వేశాడా?

తండ్రి వేసిన కేబుల్ లేదా వడ్డీ ల ధన భిక్ష తో, వచ్చిన లాభాలే కదా ఖర్చు పెట్టింది? అంటే మేము వడ్డీ లకు ఇచ్చిన భిక్ష నే కదా?

కొడుకు కు ఎలక్షన్ లో కోట్లు ఖర్చు పెట్టమని ఇచ్చిన వడ్డీ రావణుడు, స్వయంగా వెళ్లి నామినేషన్ వేయించారు, ఫోటో మీకు పంపాను. మరి మా డబ్బులు ఎందుకు లేటు చేస్తున్నారు?

తండ్రి పరువు నగర నడిబొడ్డున పోతుంటే, ప్రజల బంధువులు కన్నీళ్ళు బాకీలు తీర్చకుండానే, ఎలక్షన్ కు పోవడం మీకు ధర్మమా?

6. కోర్టు కేసులు, ఆయన నష్టం లతో మాకు సంబంధం ఏమిటి? సంబంధం ఉంటే, తాత సంపాదించిన ఆస్తులు కాకుండా, మిగతా కొత్త ఆస్తులు వ్యాపారాలలో, మా వాటా ఏది? ఎప్పుడు ఇస్తారు? ధర్మం మీరు చెప్పరా?

బంధుప్రీతి తో నోరు మూసుకొని పోయిందా? లేక 5 ఏళ్లుగా వారితో మీకు సంబంధ బాంధవ్యాలు లేవా?

కోర్టు కేసులు ఇంకో పదేళ్లు నడిస్తే, ఇప్పుడు కే 5 దాటింది, అప్పుడు దాకా, మా ఇతర ప్రాణాలు పోయిన కూడా పర్లేదా?

7. మీ రెండో అన్న కొడుకు అంటే మేనల్లుడు, సంవత్సరం క్రితం, నేరుగా నన్నే, ధన సహాయం అడిగాడు.

మీ బంధువులు గా, కోట్లు సంపాదించిన, వడ్డీ రావణుడి ని, సొంత అన్నదమ్ములు బిడ్డలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే, సహాయం చేయమని చెప్పి, మేనల్లుడు ని మేనకోడలు ని కాపాడలేరా?

8. మీ మేనల్లుడు, తనకు ఉన్న అప్పుల జాబితా, సొంత అమ్మ మామ అక్క బంధువులు మొత్తం చెప్పకుండా దాచిపెట్టి, కొత్త అప్పు మమ్మల్ని అడిగడం, మోసం కాదా? అలా అప్పులు దాచి పెట్టడం, మీ లెక్క లో కరెక్టే నా? దాని గురించి, మేము ప్రశ్నించకూడదా? మీరు బుద్ధి చెప్పి, వాడితో ఫోన్ చేయించరా?

9. మీ మేనల్లుడు, ముదుసలి తల్లి ధనం ఇమ్మని, సొంత అక్క ధనం ఇమ్మని, వడ్డీ రావణుడు ని అడగలేదు. పైగా అతనిని ఇంటికి పిలిచి మాయమాటలు చెప్పి, హైదరాబాద్ వెళ్లి సీటు ఇప్పించి, కమీషన్ తో వెన్నుపోటు, ధర్మ మా మీ లెక్క లో?

ఇదేనా మీరు ధర్మం ను కాపాడండి, ధర్మం మనల్ని కాపాడుతుంది, అని మీ పిల్లలకు నేర్పిన సంస్కారం. ఇప్పుడు అయినా మేలుకోండి, వడ్డీ రావణుడు కి బుద్ధి చెప్పి, తన రక్త దాహం ఆపి, ధన పిచ్చి వదిలించి, ఆస్తులు తెగనమ్మి అయినా, ప్రజల కన్నీళ్లు వెంటనే తుడవండి. లేదంటే వారితో పంచుకున్న ప్రతి వస్తు వాహన పాపం, మనల్ని వెంటాడుతుంది.

--

అన్నా నేను మామయ్య తో మాట్లాడాను ఫోన్ చేసి. ఆయన నాకు చెప్పిన విధంగా నే, తెలివిగా ఏందీ మామయ్య ఈ తలనొప్పి, వడ్డీ బాబాయి తో మాట్లాడి, వెంటనే ధనం అందరికీ ఇప్పించండి, పరిష్కరించండి అని.

మామయ్య కూడా అలాగే, అన్నారు. అని అనమ్మా చెల్లెమ్మా. మామయ్య కు రాసిన ఉత్తరానికి కూడా, స్పందన ఉండాలి తల్లి. మంచి వైపు ఉంటే, దైవం కాపాడుతుంది, పిల్లల కు దోవ చూపుతుంది.

అమ్మ ను బాధ పడవద్దు అను , అమ్మ ఏం తప్పు చేయలేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి, భవిష్యత్తు గురించి.

మూర్ఖముగా తప్పు ను సమర్ధన చేసి, తనకే ఇబ్బందులు తెచ్చుకోవడం మంచిది కాదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,874,893; 104 తత్వాలు (Tatvaalu) and views 225,714
Dt : 16-Apr-2021, Upd Dt : 16-Apr-2021, Category : General
Views : 895 ( + More Social Media views ), Id : 1103 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : little , grandmother , children , uncle , aunty , interest , babai , mindful , selling , assets , tears , people , relatives
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content