Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
ప్రజలు, గురువులు, మిత్రులు, బంధువులు, అధికారులు, నాయకులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
మన సనాతన ధర్మ పండుగలు, అన్నిటిలో వ్యవహరిక భౌతిక మానసిక ఆధ్యాత్మిక, ప్రయోజనం ఉంది.
అజ్ఞానాంధకారాన్ని వదిలి, జ్ఞాన జ్యోతి వెలుగులో కి రావడమే, ఆధ్యాత్మికం పారమార్ధం. అంటే మనలో మార్పు రావాలి, ఇది అంతా దేవుని సంపద, నేను నిమిత్తం. హోదా, సంపద అశాశ్వతం.
మందు లు కాల్చడం వలన, దోమలు కీటకాలు ను పారద్రోలడం, ప్రభుత్వ సూచనలు పాటిస్తూ. దీపాల వెలుగుల తో అందరి కళ్ళలో ఆనందం చూడటం.
పండుగ రోజున, అందరి మంచి కోరుతూ, సొంతం గా ఆత్మశుద్దితో, రెండు తెలుగు పలుకుల శుభాకాంక్షలు రాయడం, అంటే మనసు తో పలకరించడం.
పేదలకు అవసరార్ధులకు సహాయం చేయడం. తల్లి దండ్రుల మాట వింటూ, ముదుసలి వయస్సు లో మనతో నే ఉంచి, మన సౌకర్యాలు అన్ని ఇవ్వడం.
మనల్ని కాపాడే, పోలీసు సైనికు సోదరులకు కృతజ్ఞతలు చిరునవ్వు తో తెలుపడం.
నాయకుల ను , అధికారులు ను మరియు పోలీసులు ను, సమస్యలు కోసం, ఎప్పుడూ సతాయించడం విమర్శలు చేయడమే కాదు, ప్రేమగా వారికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఉండాలి.
వృత్తి ప్రవృత్తి పరంగా భిన్న దోవలైనా, వారూ మనలాగే మానవత్వం మనసు ఉన్న మనుషులే, మనలో వారే. భవిష్యత్ లో వారి వారసులు, మనలాగే జీవితం లో, పోరాటం చేయాలి, దైవ కృప వారికీ కావాలి.
మనసున్న మారాజులు, పదవి అశాశ్వతమైన దని ఎరిగి, సాధారణ వ్యక్తి లా, మనకూ జవాబు శుభాకాంక్షలు చెప్పేవారు, మనలాంటి సామాన్య ప్రజలకు అండగా చక్రం తిప్పేవారు, వారిలోనూ ఉంటారు, గ్రామం నుంచి ఢిల్లీ దాకా, వీలైతే విదేశాల దాకా.
నవ్వుతూ వారిని పలకరిస్తూ శుభాకాంక్షలు చెపుతారు కదూ. దీపాల వెలుగులో, చీకటి వెలుగు ల రంగేళి, దీపావళి శుభాకాంక్షలు గురువు లందరికీ.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2195 General Articles and views 2,444,049; 104 తత్వాలు (Tatvaalu) and views 263,304
Dt : 12-Nov-2020, Upd Dt : 12-Nov-2020, Category : General
Views : 1011
( + More Social Media views ), Id : 811
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
happy diwali ,
mindful maharajus ,
wish ,
position ,
impermanent ,
officers ,
leaders
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments