Host a National Flag, हर घर तिरंगा, ఇంటి పై మువ్వన్నె జండా Social Media DP - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,696; 104 తత్వాలు (Tatvaalu) and views 225,092.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*Host a National Flag Aug 13 to 15 th, Social Media DP*

*ప్రతి ఇంటి పై మువ్వన్నె జండా, సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రంగా త్రివర్ణ పతాకం, ఆధ్యాత్మికత ఉంటే దేశభక్తి, ముదుసలి తల్లి తండ్రి అత్త మామ పై ప్రేమ ఉంటుంది*

If there is spirituality, there is patriotism, love for older mother and father, aunt and uncle.

We started this program/ campaign sometime in 2019. Now the central government also wants the same.

మేము ఈ కార్యక్రమం/ ప్రచారాన్ని 2019 లో ప్రారంభించాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే కోరుకుంటోంది.

*2022 కధనం, article*

Tribute to the 146th birth anniversary of Sri Pingali Venkaiah, the freedom fighter and designer of Indias national flag, on August 2.

ఆగష్టు, 2న స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త అయిన, శ్రీ పింగళి వెంకయ్య గారి 146 వ జయంతి కి ఘనముగా నివాళ్ళు.

Please don't listen to the lazy, reckless, no Samskara folks words saying - are we not devotees and are we not eligible to go to temple if we don't wear a blob/ tilak? But we will go to money earning job with Tie, ID card, coat, iron cloths.

బొట్టు పెట్టుకోనిదే గుడికి రాకూడదా, భక్తులము కామంటారా? ధనము వచ్చే ఉద్యోగానికి మాత్రం కోటు, టై, ఐడీ కార్డు, నీటు ఇస్త్రీ బట్టల తో వెళతాము, అనే తప్పుడు నిర్లక్ష్యపు బద్దకపు సంస్కారం, లేని వారి మాటలు పట్టించుకోకండి.

Such people are asking now without shame gratitude and credibility - if mom dad are orphaned alone at village/ town home or in an orphanage ashram, are we not their own children, don't we have love, test our blood cells? Better to leave such fools alone.

అలాంటి వారే ఇప్పుడు, అమ్మ నాన్న అనాధాశ్రమములో లేదా ఊళ్ళో ఒంటరిగా అనాధగా ఉంటే, మేము సొంత పిల్లలము కామా, మా రక్తం కణాలు పరీక్షించుకోండి, మాకు ప్రేమ లేదా అని సిగ్గు క్రుతజ్ఞత విశ్వసనీయత లేకుండా, అడుగుతున్నారు. అలాంటి మూర్ఖులకు వారి దోవలోనే వదిలేయడం మంచిది.

In the same way, they will ask now, why do we need to use DP or banner with tricolor? Don't we love our country without having that? Please ignore them.

అలాగే ఇప్పుడు, మా దేశభక్తిని నిరూపించుకోవాలి అంటే, మేము ప్రొఫైల్ చిత్రం మరియు బానర్ మువ్వన్నెల జెండా తో పెట్టుకోవాలా అని విచిత్రముగా అడుగుతారు. వారిని అలా వదిలేయడమే ఉత్తమము.

We should live with good values and Samskara. Teach the same Samskara to kids and make them mentally strong. Live along with them in their house in old age. We should prove to the God for moksha that we are responsible and having practical God characteristics.

మనము మంచి విలువలు సంస్కారము తో ఉందాము. పిల్లలకు అవే విలువలు సంస్కారము నేర్పుదాము, మానసిక బలవంతులను చేద్దాము. ముదుసలి తనములో వారి ఇంట్లో వారితోనే కలసి ఉందాము. మనము దైవ లక్షణాలు ఆచరణలో గల బాధ్యత గల తల్లి దండ్రులు గా దేవునికి, మోక్షం కోసం నిరూపించుకుందాము.

1) Participate in Har Ghar Tiranga Abhiyaan grand program as part of Azadi Ka Amrit Mahotsav Har Ghar Tiranga. Let's hoist the national flag on our house and honor the Tricolor flag from 13th to 15th August.

అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 13 నుండి 15 వరకు, ప్రత్యేక ఉద్యమం హర్ ఘర్ తిరంగ - ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి.

2) Prime Minister Narendra Modi has urged all citizens to change their Social Media DPs to Tricolour as a collective movement to celebrate Har Ghar Tiranga - Aug 2nd to 15th.

ఆగస్ట్ 2 నుండి ఆగస్టు 15 వరకు, మనమందరం మన సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రంగా త్రివర్ణ పతాకాన్ని పెడదాం - ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.

Please see our social media display picture and banner in English, Telugu, Hindi and do the same for Facebook, twitter, WhatsApp etc. Please like and share our media only for good news.

దయచేసి మా సోషల్ మీడియా ప్రదర్శన చిత్రాన్ని మరియు బ్యానర్‌ని ఇంగ్లీష్, తెలుగు, హిందీలో చూడండి మరియు మీరూ అదే చేయండి ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, మిగతా వాటిలో. మంచి వార్తల కోసం మాత్రమే, మా మీడియాను లైక్ మరియు షేర్ చెయ్యండి.

APLatestNewsIndiaEng , ApLatestNews , APLatestNewsIndiaHindi  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,696; 104 తత్వాలు (Tatvaalu) and views 225,092
Dt : 02-Aug-2022, Upd Dt : 02-Aug-2023, Category : General
Views : 634 ( + More Social Media views ), Id : 1480 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : har , ghar , tiranga , aug , 15 , host , national , flag , social , media , dp , tricolour , modi , prime , minister
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content