ధన ఇబ్బంది లేదా సమస్యలు ఉంటే, అందరినీ సమాన దూరములో, ముదుసలి తల్లి దండ్రుల లాగనే Eng/ Tel - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,469; 104 తత్వాలు (Tatvaalu) and views 225,604.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మనకు ధనము ఇబ్బంది లేదా ఇతర 100 పెద్ద జీవిత సమస్యలు ఉంటే, మరి మన భార్య భర్త పిల్లలను కూడా, అదే గౌరవముగా అదే దూరములో పెట్టాలి, మన ముదుసలి తల్లి దండ్రుల లాగనే.

60 తర్వాత, మాతా పితలు, మన పిల్లలతో సమానము, వారు నన్ను నమ్మరు, నాతో ఉండరు ఎక్కడొ ఇష్టం అక్కడే ఉంటారు అన్న, ఆత్మ సంస్కారం లేని అబద్దాల మాటలు వద్దు.

పరాయి భాష ఇంగ్లీష్ భాష ను వాట్సాప్ లో టైప్ చేస్తే, మాత్రు భాష తెలుగు కూడా చెయ్యాలి, ఒకే విలువ గౌరవం ఉండాలి.

అప్పుడు మనకు పాపం రాదు, ఎందుకంటే, మనకు ఉన్న జీవిత అతి పెద్ద సమస్యలతో, అందరినీ సమముగా దూరముగా పెట్టాము. స్వార్ధం లేదు, త్యాగం విలువలు క్రుతజ్ఞతలు, అంటే మనకు తెలుసు.

లేదంటే, మనకు హ్రుదయములో, సొంత తల్లి దండ్రుల మీద ప్రేమ క్రుతజ్ఞతలు, లేవు గాక లేవు.

అంతే కాదు, పిల్లలు స్నేహితులు జీవిత భాగస్వామి మీద కూడా, నిజమైన ప్రేమ ఆప్యాయత అభిమానం లేదు. అంతా అవసరార్ధ నటన, ఉత్త సంకుచిత స్వార్ధమే.

2000 వేల మందికి, కోటి రూపాయల ఉచిత సహాయము చేసినా, దాని విలువ ఫలితం సున్నా, దేవుని ద్రుష్టిలో, సొంత ముదుసలి తల్లి దండ్రులకు సొంత చేతులతో, సేవలు చేయకపోతే.

దేవుని కి విలువ, నీ త్యాగము తో, నీ చేతి పని తో, నీ చెమట తో, నీ ఒంటి శక్తి తో మాత్రమే, లెక్క కట్టబడుతుంది. నీ అధికారం ధనము మంది తో కాదు, ఎంత మాత్రం కాదు సుమా. అందుకే, బీద బిక్కి ధనవంతుడూ, ఒకటే ఈ పుణ్య విషయము లో.

కనీసం గత సంవత్సరము గా, ముదుసలి తల్లి దండ్రులను దగ్గర పెట్టుకుని, కరొనా సమయము లో, రక్షించామా? లేకపోతే, అంత కన్నా పాపము ఉందా?

ఒకవేళ కరోనా తో లేదా ఇంకో దానితో పోతే, పోయారు అని అందరి దగ్గర, ఒక నటన ఏడుపు. లేదంటే దూరంగా ఉండి, ఆసుపత్రి ఖర్చు విసిరేసాను, అని ఇంకో శ్రమలేని మాటలు.

ఖచ్చితముగా మనము మన పిల్లలను కూడా, మంచి నీతి నియమాలు నిజాయితీ క్రుతజ్ఞతలు ఉన్న వారిగా, తీర్చి దిద్దలేము, ఎందుకంటే, మనకు అవి లేవు, తెలీవు కాబట్టి.

సహజము గానే, స్వార్ధపరులమైన మన దగ్గర, పెరిగిన మన పిల్లలు, మన ముసలి తనము లో, మనల్ని ఎటూ పట్టించుకోరు. ఈ చక్రము, అలా తిరుగుతూనే ఉంటుంది.

దేవుడు, ఈ స్వార్ధ పనికి రాని జీవితాలను, చూడలేరు, మెచ్చడు.

ఆయనే చెప్పారు గీత లో, పాపము పెరిగినప్పుడు, నేను వస్తాను అని, వివిధ రూపాలలో, పుణ్య రక్షణకు.

ఆయన అనుచరులు భూమి పైకి వస్తారు వచ్చారు, మానవుల చే తయారు చేయబడి, మనకు జీవిత పాఠాలు, కొట్టి తిట్టి, నేర్పడానికి.

ఇప్పుడు మనకు, కొత్త ఉచిత ఉపాధ్యాయుల సమూహము వచ్చింది, దేవుడు పంపారు, మానవులు పుట్టించారు వ్యాపింప చేస్తారు, ఎందుకంటే నెపము మనిషిపై ఉండాలి కదా - అదే మన కరోనా గురువు కుటుంబము, దాని కోవిడ్ పిల్ల రకాలు.

గతము లో కలరా, మసూచి, భూకంపము, సునామీ, . . .

కాబట్టి నేటి కరోనా కు, ఈ పరిస్థితికి బాధ్యులు ఎవరు? మనమే, మన పాడు అలవాట్లే గుణాలే, అష్ట చెడు అలవాట్లే ఇంటర్నెట్ తో కూడి, మన స్వార్ధమే, మన అరిషడ్ వర్గాలే.

దయచేసి ఇప్పుడైనా మారే ప్రయత్నము చేయండి, సొంత ముదుసలి తల్లి దండ్రులకు, సేవలు, సొంత చేతులతో చెయ్యండి.

వారు గతించి ఉంటే, మీ స్నేహితులు బంధువుల వద్ద, మీ తప్పును ఒప్పుకుని, కన్నీళ్ళ తో, తల్లి దండ్రులను క్షమించమని వేడుకోండి, ఏ లోకాన ఉన్నా.

ఇతర వయసు మళ్ళిన పెద్దల లో, బంధువుల స్నేహితు ల దగ్గర, మీ పేరెంట్స్ ను చూసుకుంటూ, గౌరవించండి, నమస్కరించండి, పాదాలు పట్టుకుని, తమ తల్లి దండ్రులకు చేసిన ద్రోహాన్ని, క్షమించమని అడగండి, అండగా ఉండండి, సేవ చెయ్యండి.

అలాగయినా, కొంత మన పాపము తగ్గించుకోవచ్చు. పిల్లలకు అలవాటు చేయవచ్చు.

ఎవరన్నా ఒక్కరిగా ఒంటరిగా ఉండి, పేరెంట్స్ ను చూస్తుంటే, ఒక్కరే కాబట్టి హాయిగా చూస్తున్నారు అని తప్పించుకోవద్దు, మన తప్పు చేతకానితనాన్ని దాచి.

ఒక్కరే ఉన్న వారు, సప్త చెడు వ్యసనాలతో అమ్మాయిల వెంట వెళతారు, అమ్మ వెంట కాదు కదా?

మన చూట్టూ చూడటం లేదా, పెళ్ళి అయిన వారు కూడా, గాడి తప్పి తిరగడం?

If we don't have money or some other issues, then treat wife / husband, kids with equal priority and same distance like our old loved parents.

Then no sin, becz of our big issues, we kept everyone at equal distance. No selfishness. Know the value of sacrifice.

Otherwise, there is no love gratitude in our heart on parents, not only that no real love on kids, friends and wife hubby also. Just pure selfishness.

Helping 2000 guys with 1 million money will result zero value in God's view, without serving our own parents with our own hands.

Even from 1 yr corona time, did we protect them by keeping with us?

We cannot even make our kids, like best moral ethical gratitude kids, because we don't have that values.

Automatically kids won't care us when we are old. The cycle continue for years.

Then bhagavan can't see useless selfish life of us.

His followers will come to earth, originated and spread by same humans, to teach life lessons.

So now we have group of free teachers, sent by god, created propagated by human - Corona family, kovid varients.

So who is responsible for corona? Just we, our habits, our selfishness.

Please try to change, serve, help, respect, old parents with our own hands.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,469; 104 తత్వాలు (Tatvaalu) and views 225,604
Dt : 09-May-2021, Upd Dt : 09-May-2021, Category : General
Views : 945 ( + More Social Media views ), Id : 1165 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : financial , trouble , problems , distance , old , mom , dad , parents
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content