వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, బాబాయి కి, పిన్ని కి, చిన్న తమ్ముడు కి ఎన్ని జాగ్రత్తలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,425,815; 104 తత్వాలు (Tatvaalu) and views 261,701.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పలికినా పలకకపోయినా రాకపోకలు లేకపోయినా, శివైక్యం చెందిన బాబాయి మీద గౌరవం ఉంటే, ఎవరికైనా, మా చిన బాబాయి గానీ చిన్న అత్త గానీ పిల్లలు గానీ, నంబరు కనుక్కొని మరీ చెప్పాలి, ఇంటి పేరిట కాబట్టి. అది వాళ్ళ ఇంటికి పిలుపు కాదు, కేవలము సమాచారము అని రాము సోము తో చెపుతున్నాడు ఇలా.

ఇప్పుడు, వాట్సాప్ లో మెసేజ్, చాలా తేలిక గదా. ఇంటి ముందు బోర్డు పై, నంబరు కూడా ఉంది.

వందమంది మిగతా వారు చెప్పిన కూడా, వారు చెపితే వారికి పుణ్యం. మిగతా చెప్పిన వారికి కూడా పుణ్యం.

ఈ పదేళ్లు లో రెండు సార్లు బాబాయి ని కలిసింది అనుకుంటా, ఒకసారి విదేశీ బలం టాబ్లెట్ లు చాక్లెట్ లు తో వెళ్లి, అందరినీ పలకరించి ఇచ్చి, వచ్చాను.

రెండో సారి, బాబాయి కాలి వేలు ఆపరేషన్ కు, కాయలు తీసుకుని వెళ్లి పలకరించి, తిట్టించుకుని వచ్చాను. అప్పుడే, పిన్ని నా వైపు గట్టిగా, బాబాయి ని నిలదీసింది. నేను నవ్వుతూ వింటూ ఉన్నా బాబాయి మాటలు, ఎదురు ఒక్క మాట కూడా అనలేదు. పెద్దలు ను గౌరవించాలి కదా.

కలవక దూరంగా ఉన్నా, బాబాయి లు ఇద్దరూ, నాన్న దినం కు దగ్గర ఉండి చేశారు. అది మనం మరువకూడదు.

అలాగే, నాయనమ్మ తాతలు చివరి సంవత్సరాలలో మనతోనే ఉండి, మన ఇంట్లో నే శివైక్యం చెందారు అని బాబాయి లు అత్తలు మరువకూడదు. పిల్లలు ది మనం అనుకోవడం అనవసరం కదా.

ఇప్పుడే అమ్మ మరియు నేను తల స్నానం చేసి నియమంగా, నాన్న కు బాబాయి కి పితృదేవులకు పూజ దీపం నైవేద్యం పెట్టాము. అందరి ఆత్మ లకు శాంతి కలగాలని ప్రార్ధించాము. పెద్దలు కు రోగగ్రస్ధులకు శాస్త్రం మినహాయింపు ఉంది అన్నా కూడా, అమ్మ కూడా చేసింది.

మధ్యాహ్న పుష్కర సమయంలో తర్పణాలు వదిలి, ఇతర జీవరాశులకు నైవేద్యం ఇచ్చాము. అది ఎక్కువ పుణ్యం పెద్దలు కు. కాకులు తక్కువ ఇక్కడ, పిల్లలు తింటాయి. అయినా చీమలు పురుగులు కీటకాలు వైరస్ తిన్నా, పుణ్యమే.

మనం మంచి వారితో పోటీ పడాలి, అప్పుడే దేవుడు మెచ్చుతారు. అవతల వారు, ఎలాంటి వారైనా, వారి జోలికి పోకుండా, మన మంచి పనులు మనం చేసుకోవచ్చు.

చూడండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, బాబాయి కి, పిన్ని కి, చిన్న తమ్ముడు కి ఎన్ని జాగ్రత్తలు చెప్పి, అమ్మ కు చేసే వన్ని అరచి అయినా, చేపించే వాడిని కదా. ఇప్పుడు పిన్ని ఆరోగ్యం ఎలా ఉందో మరి, ధైర్యంగా కోలుకోవాలి.

సంవత్సరం క్రితం ఎప్పుడో, చిన బాబాయి నంబరు ఇవ్వమన్నా, ఎవరూ ఇవ్వలేదు కదా. నేను చేయగలింది ఏముంది, నా తప్పు లేకుండా అడిగాను. పిన్ని తో మాట్లాడించమని కుదిరితే, అని కూడా అందరికీ చెప్పాను. పెద్దలు ను గౌరవించాలి. చేతలలో కూడా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,425,815; 104 తత్వాలు (Tatvaalu) and views 261,701
Dt : 07-Sep-2020, Upd Dt : 07-Sep-2020, Category : General
Views : 991 ( + More Social Media views ), Id : 683 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : contact , venkatrao , care , uncle , aunt , brother
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content