కోట్లు సంపాదించి ఇస్తున్నాము, మనమే సర్టిఫికేట్ - పిల్లలు చవటలు దద్దమ్మలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,536; 104 తత్వాలు (Tatvaalu) and views 225,076.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఇతరుల ను మోసం చేసి, లేదా సొంత కుటుంబం కు దూరంగా ఉండి లేదా నరకయాతన పెడుతూ, పిల్లల సంస్కారాన్ని పెంచకుండా పట్టించుకోకుండా, కోట్లు సంపాదించి, తమ విలువైన జీవితం, భగవంతుని సేవకు ఉపయోగించని వారి కోసం, డైరెక్టర్ తేజ, ఎంత బాగా కనువిప్పు కలిగిస్తున్నారో చూడండి. వీడియోలో 1.30 నిమిషము నుంచి చూడండి.

పండిత పుత్ర, పరమ శుంఠహా అని సామెత కూడా ఉంది, ఇందుకేనేమో.

మన పిల్లల కు, అందరికీ మించి కోట్లు సంపాదించి, తర్వాత తరాలకు ఇస్తున్నాము అంటే, మనమే సర్టిఫికేట్ ఇస్తున్నాము, మా పిల్లలు చవటలు చాతకాని దద్దమ్మలు, సొంతం గా సంపాదించే పని చేసే సామర్థ్యం లేని వారు కాబట్టే, ఇంత దోచి దాచి పెడుతున్నాము, అజ్ఞానంతో వ్యామోహం తో, కోట్లు ఇస్తున్నాను, కష్టం విలువ తెలీక, దానిని నాశనం చేస్తారు అని తెలిసి కూడా.

సంపాదన కొంత వరకూ ఉండాలి, కానీ మితి మీర కూడదు. పిల్లలను సంస్కార వంతులు గా తీర్చి దిద్దుతూ, ఎలా బతకాలో ఎలా సంపాదించాలో నేర్పుతూ, సంపాదిస్తే, ఇబ్బంది లేదు. నెహ్రూ నుంచి రాహూల్ దాకా, సామర్ధ్యము ఎలా మారిందో ఉదాహరణ చెప్పారు.

మనము ఎంత సంపాదించినా, అది పిల్లలకు మనకు ఉపయోగపడదు ఒక స్టేజ్ దాటినాక, కానీ ఉపయోగపడేది, ఎంత సామర్ధ్యము సంస్కారము మాత్రమే సుమా.

పోనీ ఇంత మంది కడుపు కొట్టి, సంపాదించినా కూడా, తర్వాత జన్మలు కు బదిలీ చేసే, శక్తి ఎవరికీ లేదు. మరి ఎందుకు ఈ మోసాలు, కుట్రలు. ఆలోచన చేయండి మిత్రులారా. link  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,536; 104 తత్వాలు (Tatvaalu) and views 225,076
Dt : 10-Jan-2021, Upd Dt : 10-Jan-2021, Category : General
Views : 689 ( + More Social Media views ), Id : 918 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : earn , crores , next generations , certifying , ourselves , children , useless , capacity , earn
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content