మీరు ఇద్దరు కో నలుగురు కో, ఇంట్లో వాళ్ళ కే మంచి చెడ్డ సంస్కారం, చెప్పలేక - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2157 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2192 General Articles and views 2,432,091; 104 తత్వాలు (Tatvaalu) and views 262,244.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

సంస్కార వంత పిల్లలను, కని పెంచే, ఉత్తమ బాధ్యత గల తల్లి (లేదా తండ్రి), మనసు తో, రోజూ దైవ పూజ చేసే మహిళా శిరోమణి, తర్వాత అంటే రాబోయే రోజుల లో, వచ్చే పండగ లేదా మంచి రోజులు ఏమిటో,

ఏమి శ్లోకాలు పద్యాలు చదవాలో, ఏ పూజ చెయ్యాలో, ఏ పాట పాడాలో, అని తన బిడ్డలు మరియు ఇంటివారి తో పాటుగా,

పదిమంది మాలాంటి బయట అజ్ఞాన శిష్యులకు చెప్పి, ఆరోజు న ప్రసాదం లేదా భోజనం, శక్తి కొలది పెడతారు అని అంటారు పాతకాలం లో.

మీరు ఇద్దరు కో నలుగురు కో, ఇంట్లో వాళ్ళ కే మంచి చెడ్డ సంస్కారం, చెప్పలేక నేర్పలేక ఇబ్బంది పడితే,

ఏళ్లుగా మేము 100 మంది కి పైగా మంచివారిని, వెతుక్కుని కదిలించుకుని మరీ, వారి క్షేమం కోసం మంచి చెప్పి మరీ,

తిట్టించుకుంటూ ఇబ్బందులు పడుతున్నాము కదా, మాకు ఎన్ని కష్టాలు ఉన్నా ఆపకుండా, దేవుని సందేశ అందచేయాలన్న సత్ సంకల్పం తో.

జగమంత కుటుంబం మాది, ఏకాకి జీవితం మనది అన్న సామెత ఉంది కదా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2192 General Articles and views 2,432,091; 104 తత్వాలు (Tatvaalu) and views 262,244
Dt : 26-Mar-2021, Upd Dt : 26-Mar-2021, Category : General
Views : 910 ( + More Social Media views ), Id : 1052 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : teach , good , bad , 2 , 4 , folks , house , dealing , 100 folks
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content