Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. అబ్బాయి, అప్పు అవసరం అయితే ప్లీజ్ అన్నా, ఊరంతా అప్పులు అని తెలిసాక, పోరా దున్నా అనడం, వారి పెద్దలు నేర్పిన, నీచ సంస్కార బుద్ధి బయట పడింది, మనం ధనం ఇవ్వకుండానే, మన అద్రుష్టం.
లక్షల అప్పు ఇచ్చిన తర్వాత, ఆ కుటుంబం ఎంత అవమానించే వారో, గేళిచేసే వారో, ముందే ఆడియో సాక్ష్యం తో బయట పడటం విశేషం. 2 బాబాయి ల కుటుంబ మంచి కోసం, సంవత్సరం గా నీ ప్రయత్నం బాగుంది, ఎక్కడో ఉండి కూడా. కృతజ్ఞత అంటే అది.
వాళ్ళు నీకు రుణపడి ఉండాలి, ధన్యవాదాలు తెలుపాలి జన్మ సంస్కారం ఉంటే. ఇప్పుడు తన సొంత అక్క కు లేదా తమ్ముడు కి లేదా బయట, ద్రోహం చేయాలంటే, వారంతా నీకు చెపుతారూ అని, భయం ఉంటుంది. ఇంకా ఏ బాబాయి లేదా పెద్దలు అన్నా ఇష్టమా?
జవాబు, ధన్యవాదాలు, పెద్ద సమస్య వచ్చినప్పుడే లేదా తాము కోరిన కోరిక తీరనప్పుడే, ఆ వ్యక్తి, ఆ కుటుంబం, ఆ బంధువుల మంచి చెడు లక్షణాలు బయట పడేది.
నాకు సంవత్సరం ముందే తమ్ముని తప్పులు తెలిసి, చాటుగా మందలిద్దాం అని, ఎన్నోమార్లు ఫోన్ చేశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కు కూడా చెప్పిన, ఒకసారి ఫోన్ చేయించండి అని. వాడు అంతే నయ్యా, ఫోన్ ఎత్తడు, చెప్పిన మాట వినడు అన్నారు, ఇంట్లో వారే.
పిల్లల కు, బాబాయి వీడిన తర్వాత చెప్పిన, మీరు నమ్మకం విశ్వసనీయత పెంచుకోండి, మీ అన్ని సమస్యలు కు, నేనొక్కడినే పరిష్కారం అని.
లక్షల అప్పు అడుగు తూనే ఉన్నారు, కానీ నమ్మకం కలగడం లేదు.
ఇప్పుడు కూడా, మిగతా ఇద్దరూ చూడండి, మా క్షేమం కోసం, పెద్దన్న ఒకరే పోరాటం చేస్తున్నారు.
సంవత్సరం గా ఎందుకు దొంగ లా ఉన్నావు, నా తప్పు లేదనో లేదా ఏదో ఇబ్బంది లో అలా చేసాలే, సహాయం చేసి, గట్టెక్కేందుకు ముందుకు నెట్టు, అని మర్యాద గా అనాలి కదా, తమ్ముడు దే తప్పు, అని ధైర్యంగా అనరు.
6 నెలల కు సంవత్సరం కు ఒకసారైనా, మీ దగ్గర ఏమి జరుగుతోంది, అప్పులు కష్టాలు నష్టం ఏమిటి అని, కష్టాలు సుఖాలు, చెప్పకపోతే, నమ్మకం ఎలా వస్తుంది అని వంద సార్లు చెప్పిన.
ముందే మొత్తం అప్పుల పరిస్థితి చెప్పి ఉంటే, మొన్న నేను అప్పు అడిగిన వారిని, ఏమయ్యా అప్పులు వ్యవహారాలు అవన్నీ నాకు తెలుసులే, తమ్ముడు కష్టాలు లో ఉండి, తప్పటడుగు వేశాడు, అందరం తప్పులు చేయమా, నేను హామీ గా ఉన్నా కదా, వాడు ఎంత పనికిరాని వాడైతే, నీకు ఇబ్బందులు ఏమిటి, అనే వారం.
డబ్బులు ఎలాగో ఇప్పించే వారం.
మనకు, వీడి ఊరి అప్పులు గురించి తెలీక, మనం వీడికి అప్పులు లేవు అని గట్టిగా వారితో అంటే, వాళ్ళ దగ్గర, మన మాట విలువ పోయింది కదా.
* వడ్డీ బాబాయి కుటుంబం అన్నా కూడా, గౌరవం ఇప్పుడు కు కూడా ఉంది. ఎందుకంటే మాట తూలలేదు.
* చిన్న అత్త, కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్లు గా మాట్లాడవచ్చు. కానీ వడ్డీ బాబాయి విషయం దగ్గర, చెల్లెమ్మ కు, మాకు, మా బాబాయి లకు, అన్యాయం జరుగున్నా కూడా, నేను వడ్డీ బాబాయి కి అరచి చెప్పిన, కానీ వినలేదు ఆయన, నన్ను ఏం చేయమంటావు, అని ఒక్క మాటలేదు ఇప్పుడు దాకా.
కాబట్టి ఈ విషయంలో అంటే, కమీషన్ వెన్నుపోటు స్త్రీ ధన వ్యాపార రౌడీ తమ్ముడు విషయంలో కూడా, జోక్యం చేసుకోదు, నైతికంగా అని అనుకుంటున్నా.
లేదా తన పుణ్యం పెంచుకోవడానికి, ఇది సదవకాశం రెండు వైపులా మాట్లాడుతూ.
* మా సొంత చిన బాబాయి అంటే గౌరవం ఉంది. ఎందుకంటే గత సమస్యలు అన్ని, చాకచక్యంగా తను ఒక్కడే నిలబడి ధైర్యంగా నీతిగా గెలిచారు గెలిపించారు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,392,474; 104 తత్వాలు (Tatvaalu) and views 258,589 Dt : 22-Apr-2021, Upd Dt : 22-Apr-2021, Category : General
Views : 1409
( + More Social Media views ), Id : 1123 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
loan ,
money ,
brother ,
anna ,
town ,
debts ,
pora ,
dunna ,
insult ,
blame Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments