కృష్ణుడు, పాండవులు కు ధనం ఇవ్వలేదు, కింద పడకుండా ఆత్మ ధైర్యం ఇచ్చారు. మీకైనా నాకైనా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2130 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2165 General Articles and views 2,192,445; 104 తత్వాలు (Tatvaalu) and views 243,406.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

12 ఏళ్ల ముందు, అమ్మ, ముత్యాల మాయ మత్తులో ఉండి, ఎలా మంచి ని పట్టించుకోకుండా ఉందో, ఏం జరగబోతోంది అర్థం గాని అమాయక స్ధితిలో ఉందో.

ఇప్పుడు జిల్లా రాజధాని, రెండో పిన్ని మరియు వారి పిల్లలు కూడా, సరిగ్గా అదే పరిస్థితి లో ఉంది ఉన్నారు. అని గోపీ రాముతో తన కధ ఇలా చెప్పసాగాడు.

రెండో బాబాయి మీద ఉన్న కృతజ్ఞతలు, విశ్వసనీయత కొడుకు గా నాకున్నాయి, వారి పతనం జరగకుండా, నా ప్రయత్నం నేను చేస్తా, వారు విన్నా వినకపోయినా.

బాబాయి కి మన మీద ఎంత నమ్మకం అంటే, కోడలు ఊరుకు తీసుకుని వెళ్లి, వాళ్ళ పునుగులు కొట్టు, బంధువులు అందరినీ మనల్ని చూపించి, అన్ని చెప్పాడు. ఏరా నేను చేసింది కరెక్టే నా అన్నాడు, భవిష్యత్తు లో చెపుతా బాబాయి అన్నాను.

ఇంకా చాలా లోగుట్టు విషయాలు చెప్పారు, అంత నమ్మకం ఆయనకు. ఇంటికి వెళితే, అన్నం తిని వచ్చిన అని అబద్ధం చెప్పిన కూడా, తన్ని కూర్చో బెట్టి, రెండో సారి తిను అంటాడు. అందరికీ చెపుతాడు, మీరంతా దగ్గర ఉండి వాడికి పెట్టండి అని.

భోజనం దగ్గర వాడి మాటలు నమ్మవద్దు, దొంగ మాటలు చెపుతాడు అంటాడు. రారా, నా వెంట కూర్చో అని లాగి దగ్గర కూర్చోమంటాడు. బాబాయి అన్నం తిన్న కృతజ్ఞతలు, ఆ ప్రేమ అభిమానం ఆప్యాయత నేను మరువను. అవి ఎప్పుడూ నా దగ్గర ఉన్నాయి, ఉంటాయి.

వాళ్ళ పిల్లల కు అదే చెప్పిన, ముందు నమ్మకం విశ్వసనీయత పెంచుకోండి అని 3 ఏళ్లుగా, మీకు నేనున్నా, నాతోటే దైవం కూడా తోడు ఉంటుంది అని. వారికి దాని విలువ తెలీదు, పూర్తిగా నష్టపోయిన దాకా.

ఏరోజు ఎవరి రూపాయ నేను ఆశపడలేదు, నావి పోగొట్టుకున్నా. ఇప్పుడు అయినా అంతే. ఆయన మాకు చేసిన మంచి కి, కనీసం పిన్నికి నష్టం కాకుండా చూడాలి, బాబాయి రుణం తీర్చుకొనేందుకు.

వాళ్ళ పిల్లలు కు, స్వార్థం లేకుండా, కేవలం క్షేమం కోరేవారు, జిల్లా రాజధాని లో ఒకరు కూడా లేరు. ఆఖరికి వడ్డీ రావణుడు కూడా, రూపాయ విదల్చడు అవసరం తీరాక.

క్షేమం అంటే, మీకు కోటి ఇవ్వడం కాదు పిచ్చి పిల్లలారా, మీ దగ్గర ఉన్న కోటి కి, అలాగే కుటుంబం కు, పిల్లల సంస్కారం కు నష్టం కాకుండా, కాపాడటం కూడా కోటి రూపాయలు ఇచ్చినంత క్షేమమే. కృష్ణుడు, పాండవులు కు కోట్లు ధనం ఇవ్వలేదు, కింద పడకుండా ఆత్మ ధైర్యం ఇచ్చారు. మీకైనా, నాకైనా కావాల్సింది అదే కొండంత ధైర్యం.

ఆ ముగ్గురు పిల్లల లో ఒకరికి కూడా, సరిగ్గా ఆ కృతజ్ఞతలు బాధ్యత లేదు. కరోనా సమయంలో, పిన్ని ప్రయాణం చేస్తున్న, సింపుల్ గా చూస్తున్నారు. పోతే ఆమే కదా అని. కారు, విమానం, హెలికాప్టర్ అయినా సరే, ఇల్లు దాటకూడదు ఇప్పుడు పరిస్థితి లో. అవతల ఎంత పరిస్థితి ఉన్నా కూడా, సొంత వాళ్ళు పోయినా కూడా.

మారండి, విశ్వసనీయత నమ్మకం పెంచుకోండి. ఏం జీవితంలో పోగొట్టుకున్నారో, మా ముత్యాల కధల నుంచి, జ్ఞానం పొందండి. కాపాడుకోండి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2165 General Articles and views 2,192,445; 104 తత్వాలు (Tatvaalu) and views 243,406
Dt : 12-Apr-2021, Upd Dt : 12-Apr-2021, Category : General
Views : 867 ( + More Social Media views ), Id : 1092 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : lord krishna , money , pandavas , soul , courage , fall down , support , cheating , interest , uncle , brother
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content