Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. అబ్బాయి, లాప్ టాప్ కధ వింటుంటే, నవ్వు వస్తుంది. మీ తమ్ముడు మానసిక స్ధితి ఇలా ఉంటే, అసలు ప్రశ్నలు వదిలేసి పక్కన విషయం మాట్లాడుతూ, లాప్ టాప్ తాలేదు అనడం, ఇంక పిల్లల పై శ్రద్ధ, పెంపకం ఎంత జాగ్రత్త లో కదా? నాకు అర్థం అయింది విషయం, కానీ మిగతా వారి కోసం, లాప్ టాప్ గురించి ఉదాహరణలు చెప్పు.
జవాబు, తమ్ముడు మానసిక స్ధితి కి, చాలా ఉదాహరణలు ఉన్నాయి, తన ఆవేశ మాటల్లో, అంటూ గోపీ చెపుతున్నాడు. తప్పదు పడదాం, పడాలి . ఇప్పటి ఓ చిన్న ఉదాహరణ, నేను 20 పెద్దలు కు గురువులు ను, మంచి వారిగా భావించి మెసేజ్ లు పంపితే, తన కి 10 మంది ఫోన్ చేసి, చాటుగా మమ్మల్ని, తిడుతూ ఎగతాళి చేసారు అనుకుందాం కాసేపు.
వాడు ఇంత అనుభవం వచ్చిన తర్వాత, ఏమనాలి వారితో? మీరెంత కపటం కుట్ర ద్రోహ దుర్మార్గులు, మా అన్న ను తిడతారు. మీ మానసిక స్ధితి ఏమిటి, భార్య దగ్గర నోరెత్తలేరు, తల్లి దండ్రులు ను దగ్గర ఉంచుకోరు, ఎవరికీ మంచి చేద్దాం అన్న ఉద్దేశ్యం లేదు, మంచి జరగనివ్వరు.
మీరు మంచి వారైతే, ధైర్యంగా అన్న తో మాట్లాడి, ఆ మెసేజ్ లు ఆపండి, నా గురించి మంచి చెప్పి, నమ్మకం కలిగించి. అన్న తో నేరుగా ధైర్యముగా మాట్లాడటం చేతగానప్పుడు, గమ్ముగా ఉండాలి, నాతో ఉపయోగం లేని చాటు మాటలు, ఎందుకు అనాలి. కానీ అనడు, రాహు కేతు వు లు అన నివ్వరు.
ఎందుకంటే, వారికి ఇంకా ఎక్కువ కుటుంబ పరువు, పోవాలి అని ఆశ. వారు ఇంకా ఆజ్యం పోస్తారు, నక్కలా చాటు వ్యవహారాలు తో.
లాప్ టాప్ అడిగితే, వాడి కొట్టు దగ్గరకు రాకుండా, నేను చాటుగా వెళ్ళాను అంట. మీరు చెప్పండి ఇది నేరమా? దానికి అలుగుతారా, ఫోన్ ఎత్తడా? అవ్వ.
* వాళ్ళ నాన్న ని, విదేశం తీసుకుని వెళతా రా బాబాయి, అన్నా ఎన్నోసార్లు. ఆయన కూడా, రావాలి రా తప్పక వచ్చి, నీ దగ్గర కొన్ని రోజులు ఉంటా, అన్నారు. ఆయన రాలేదు.
మాట తప్పావు అని, దానిని నేరంగా తప్పు గా చూపి, నేను ఫోన్ లు ఆపి అమర్యాదగా దొంగ గా, ఉండవచ్చు నా?
* పిన్ని ని, మా ఊరు వెళ్లి, మా ఇంట్లో రెండు రోజులు ఉండు, ఇక్కడ వీళ్ళ తో తలనొప్పి ఉంటే అన్నా. నవ్వింది. పిన్ని, నేను ఇలా అడిగాను అనుకో, నువ్వు వెళ్ళవు అనుకుందాం, అది నేరమా ద్రోహమా, అంటే ఇక ఫోన్ ఆపడమేనా?
* చెల్లెమ్మ రెండు ఏళ్లుగా, ఓ చిన్న చీటీ అన్నా అంటుంది. చూద్దాం లే తల్లి, పరిస్థితి మారనీ, అంటూనే ఉన్నా. తమ్ముడు కూడా చెప్పాడు, ఒకటి వేయన్నా ఆమెకు సహాయము గా ఉంటుంది అని. అంటే ఇది నేరంగా ద్రోహం గా చూపి, ఫోన్ లు ఆపుతామా?
* ప్రతి సంవత్సరం బాబాయి ఇంటికి వెళ్ళి, చాక్లెట్ లు బలం బిళ్ళలు ఇచ్చే వాడిని. తమ్ముడు ను అలాగే బాబాయి ని, మీరూ మా ఇంటికి రండి ఒక్కసారన్నా అనే వాడిని. వారు పనులు తో తీరిక లేదు అనే వారు, ఎప్పుడూ రారు, ఎక్కడో పెళ్ళి పేరంటం ఉంటే తప్ప, అంటే అది నేరం ద్రోహం కింద, ఫోన్ లు ఆపుతామా?
ఒకవేళ ఫోన్ లు ఆపితే వీటికోసం, అవసర అవకాశ వాదులం అవుతాం. అందుకే తమ్ముడు కు ఆ పేరు తగిలించింది.
ఆరోజు తిరుగు బండి కి అరగంట తేడా ఉంది. కేవలం ఇద్దరు బాబాయి లకు అవి ఇవ్వాలని, రైలు లో అంత దూరం వచ్చి, తీరిక చేసుకుని వస్తే, ఆ పిల్లల కు కృతజ్ఞతలు ఎటూ లేవు. పైగా ఆరోపణలు. ఆటోలో వెళ్లి, ఇద్దరు ఇళ్ళలో పది నిమిషాలు ఉండి, అదే ఆటోలో నేరుగా స్టేషన్ కు వెళ్ళాను.
నీ దగ్గర డబ్బు తీసుకోలేదు, ఏమీ లేదు. కానీ లాప్ టాప్ తేలేదు అనేది, నేరం ద్రోహం మోసం అంటే, తమ్ముడు, నువ్వు ఇప్పుడు ధన విషయములో అందరికీ చేస్తున్నది, ఎంత మోసం ద్రోహం? అవసరం అవకాశం కోసం వాడుకోవడం, మరలా వారినే ఏడ్పించడం ఇవ్వకుండా, ఫోన్ లు ఎత్తకుండా.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,173; 104 తత్వాలు (Tatvaalu) and views 225,129 Dt : 19-Apr-2021, Upd Dt : 19-Apr-2021, Category : General
Views : 799
( + More Social Media views ), Id : 1115 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
laptop ,
story ,
brother ,
mental ,
stage ,
careful ,
child ,
kids ,
care ,
teaching Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments