Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. మోడీ గారు ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నారు. దిగేలోపు, ఇంకొన్ని మంచి నిర్ణయం లు తీసుకోవాలి.
1. రాజకీయ నాయకుల రిటైర్మెంట్ వయస్సు కూడా, 60 కి పెట్టాలి. అంటే ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ అధ్యక్షులు ఇతర నాయకులు కూడా, స్వచ్చందముగా తాము ఒప్పుకుని, తప్పుకుని, దీనికి అంగీకరించాలి భారత దేశ భవిష్యత్ కోసం.
చూడండి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు దూకుడు, సూపర్. కేటీఆర్ యువకుడు, ఇబ్బంది లేదు. మనకు జగన్, పవన్, లోకేష్ ఎన్టీఆర్, రామ్ మోహన్ నాయుడు, ఉన్నారు. మిగతా వారు కూడా, వారి వారసులను దింపుతున్నారు కదా అన్ని చోట్లా, మేము వృద్ధులు ము అని. కరోనా తో కూడా, ఇప్పుడు భయం పెద్దలు కు. మోడీ గారి తర్వాత, యోగీ అమిత్ షా ఉన్నారు. అటు రాహుల్ ప్రియాంక. కాబట్టి, నష్టం లేదు.
2. అమెరికా లేదా పాశ్చాత్య సాంప్రదాయం లు చాలా పాటిస్తూ ఉన్నాము జీన్స్, పిజ్జా, ఆపిల్ ఫోన్, అలా. మరి అమెరికా లో 4 ఏళ్ల కే, మరలా ఎన్నికలు. కొన్ని ప్రభుత్వం ల ను భరించలేనప్పుడు, 4 ఉత్తమమేమో. ఖర్చు పెరిగింది అనే కన్నా, క్వాలిటీ పెరిగింది అని, ఖర్చు నియంత్రణ చేయవచ్చు, నల్ల ధనం లాగా. తప్పు చేస్తే అమెరికా అధ్యక్షుడు ని కూడా మధ్యలో దింపారు, క్లింటన్ గారిని. ఆ చైతన్యం మనకు రాలేదు, తెప్పించాలి.
3. ఎంపీ, ఎమ్మెల్యే రీకాల్ - పని చేయని, ఊళ్ళో ఉండని, హామీలు తప్పే నాయకుల ను మధ్యలో దింపి, మరలా ఎన్నిక పెట్టాలి. ఖర్చు అయినా, భయం ఉంటే జాగ్రత్తగా మిగతా వారు ఉంటారు.
చూడండి మా మంత్రి గారిని, ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, సంవత్సరం కట్టుబడి పోగ్రెస్ రిపోర్టు అడిగితే, సైలెంట్. జగనన్న పధకాల గురించి చెపుతున్నారు కానీ, మా నియోజకవర్గ పరిధిలో, ఏమి కొత్త గా కట్టారో చెప్పడం లేదు.
4. రిజర్వేషన్ ఆర్ధిక పరిస్తితిని బట్టి - కుల వారీ పద్దతి ఉన్నా, అందులో, ఆర్ధిక పరిస్థితిని బట్టే ఇవ్వాలి.
ఇంకా ఉంటే ఆలోచన చేయండి బాధ్యత గల ప్రజా స్వామ్య ప్రేమికులు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,312; 104 తత్వాలు (Tatvaalu) and views 221,511 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments