Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. మీ ఆనందాల్లోనే కాదు, మీ బాధలో కూడా భాగం పంచుకుంటా, మీకు అండగా నేనుంటా, ఇదీ నాయకుడి లక్షణం. తాడేపల్లిలో గడప దాటని ఉత్తర కుమారుల ముఖచిత్రాలేమిటో, అని అధికార పక్షాన్ని విమర్శలు చేస్తూ ప్రజల మధ్యలో, వరద బాధితులను కలుస్తున్న, తెదేపా యువనేత లోకేష్.
శభాష్ లోకేష్ గారు, మంచి చేస్తూ రోడ్లపై ప్రజలతో తిరిగే, ఎవరినైనా అభినందిస్తాము. గత వారం నుంచి, కరోనా భయం వీడి, ప్రజలలో తిరుగుతూ ఉన్నారు.
బిజెపి జనసేన వారు కూడా, లోకేష్ గారి ఫేస్బుక్ రోజూ చూస్తూ, తమ స్థానిక నాయకులు ను కార్యకర్తలు ను, ప్రజల మధ్యలో అలాగే పూర్తిగా ఉంచాలని తిప్పాలని, మనవి. స్ధానిక మరియు రాష్ట్రం స్ధాయి లో, సోషల్ మీడియా ఫోటోలు వీడియో లు ఉండాలి.
కరోనా జాగ్రత్తలు తీసుకోండి, వేడి నీళ్ళు లేదా పాలు లో పసుపు తో, ఉదయం, సాయంత్రం తీసుకోండి, ఇమ్యూనిటీ తగ్గకుండా ఉంటుంది, ఆరోగ్యము కాపాడుతుంది.
తెదేపా పార్టీ కమిటీలను, జాతీయ తెదేపా అధ్యక్షుడు చంద్రన్న ప్రకటించారు. ఏపీ అధ్యక్షుడిగా మన అచ్చెన్నాయుడు గారిని నియమించగా, తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్.రమణనే కొనసాగిస్తున్నారు. నాయుడు గారు, చీరాల పై దృష్టి పెట్టి, గట్టి నాయకుని, మన 10 అభివృద్ధి పధకాలతో, తయారు చేయండి మరి.
27 మందితో తెలుగుదేశం సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేయగా, 25 మందితో పార్టీ పొలిట్ బ్యూరో ఏర్పాటు చేశారు. నాయకులు అందరికీ శుభాకాంక్షలు. ఇకనుంచి అయినా, ఉత్సవ విగ్రహం లాగా గమ్ముగా ఉండకుండా, అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహంగా, స్ధానిక సమస్యలు ను సోషల్ మీడియా లో ప్రచారం చేస్తూ, నాయకుని కి మరియు ప్రజలకు అండగా ఉంటారని అభిమానులు ఆశిస్తున్నారు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1981 General Articles and views 1,679,444; 102 తత్వాలు (Tatvaalu) and views 207,836 Dt : 19-Oct-2020, Upd Dt : 19-Oct-2020, Category : Politics
Views : 1170
( + More Social Media views ), Id : 28 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
lokesh ,
meeting ,
visiting ,
flood victims ,
andhra ,
babu ,
tdp ,
committees ,
atchenna ,
ramana కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments