Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. వర్షాలు వస్తున్నాయి. జ్వరాలు, దోమలు, రోగాలు పండగ చేసుకోవటానికి మనమే అవకాశం ఇస్తున్నాము. మన ఇళ్ళు పరిసరాలు పరిశుభ్రముగా ఉంచము. రోజూ స్నానం ఉతికిన బట్టలు, కూడా వేయరు కొంత మంది.
ముందు జాగ్రత్తగా, మన రోగ నిరోధక శక్తి పెంచితే, హస్పిటల్ చుట్టూ, డబ్బు వెదజల్లి ప్రదక్షిణలు అవసరం లేదు. ఆ వ్రుధా డబ్బు, లేనివారికి ఇవ్వండి, వారి అవసరానికి ఉపయోగపడుతుంది.
దానికి ఎన్నో రోజుల గా, పరగడుపున తాగే రసాలు, విన్నారు చదివారు కదా. ఇంతకు ముందు చదవకపోతే, మిగతా గత ఆర్టికల్స్ లో చూడవచ్చు. ఇప్పుడు అయినా, కనీసం ప్రయత్నం చేయండి చేపించండి.
జై కాకర జైజై వేప, జై అల్లం జైజై వెల్లుల్లి. అన్ని పచ్చి జై లే. అని గోపి రాముతో అన్నాడు.
ఏంటో నీ పిచ్చి గానీ తమ్ముడూ , సొంత పిల్లల కే చాక్లెట్, ఐస్ క్రీం , పిజ్జా, సోడా, స్వీట్లు, చిప్స్, వేపుళ్ళు ఇచ్చే మేము, అవే వాడే మేము, భవిష్యత్తు లో షుగరు, బీపీ తేలికగా వచ్చే మార్గము చూసుకుంటుంటే, పిచ్చి పాత కాకర వేప కధనాలు మాకా?
మా అమ్మమ్మ కూడా ఇంత సతాయించదే. మా పిల్లలను మమ్మల్ని ను పాడుచేసుకునే , హక్కు స్వేచ్ఛ కూడా మాకు లేదా, అని రామూ నవ్వుతూ అన్నాడు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,623; 104 తత్వాలు (Tatvaalu) and views 221,614 Dt : 23-Oct-2019, Upd Dt : 23-Oct-2019, Category : General
Views : 918
( + More Social Media views ), Id : 193 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
rainy season deceases ,
care about health ,
neem ,
bitter guard ,
ginger ,
garlic juice Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments