రజాకార్/ శివాజి/ శంభాజి/ అల్లూరి ల సినిమా? ఎవరి మీద వీరులు పోరాడింది? తల్లి దండ్రుల ఫోటో పెట్టకుండా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2269 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2304 General Articles and views 3,623,849; 104 తత్వాలు (Tatvaalu) and views 408,995.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Have you seen the movie Razakar/ Shivaji/ Sambhaji/ Alluri? Who did those heroes fight against? Instead of putting a photo of their parents, they put a photo of babayi?* This is a true story of today, a movie image, just used as a symbol, my friend.

*రజాకార్/ శివాజి/ శంభాజి/ అల్లూరి ల సినిమా చూసారా? ఎవరి మీద ఆ వీరులు పోరాడింది? తల్లి దండ్రుల ఫోటో పెట్టకుండా, బాబాయి ఫోటో? ఇది నేటి నిజాల కధనం, సినిమా బొమ్మ ఊరికే, గుర్తు గా వాడాం మిత్రమా.

*ఒక వ్యక్తి తన ఇంట్లో సొంత తల్లి దండ్రుల ఫోటో పెట్టకుండా, దూరపు బాబాయి ఫోటో పెట్టి, బంగారు దండలతో రోజూ కపట నటనతో పూజిస్తున్నాడు. అందరు తిడితే, అమ్మా/ నాన్న ఎవరికైనా అమ్మే/నాన్నే అని నీతులు వల్లిస్తూ, ఆత్మ ద్రోహం తో తనను మోసం చేసుకుంటున్నాడు. తర్వాత పిచ్చి ముదిరి, ఇతర మత భాషా బాబాయి ఫోటోలు పెట్టి పూజలు చేస్తున్నాడు.*

అందరూ ఒకటే అంటే, తనే డేవిడ్/ సాహెబ్ రామా, తనే డేవిడ్/ సాహెబ్ క్రిష్ణ, తనే డేవిడ్/ సాహెబ్ ఆదిశక్తి అంటున్నాడు. అదే సుప్రభాతం, అష్టోత్తరం, పవళింపు సేవ కాపీ అంటున్నాడు.

వారి భాగస్వామి పిల్లలు కూడా, మీ లాగనే మేము, ఇతరులలో మిమ్ము చూసుకుంటాము, వారితో సేవ పంచుకుంటాము అంటే? ముదుసలి తనములో/ రోగంలో/ ఆదాయహీనంలో అదే జరుగున్నది కదా మిత్రమా?

కుటుంబాలు, లవ్ జీహాద్ లలో/ దశమ భాగాల బాధలలో చిక్కుకోవడానికి, ఈ మానసిక బలహీనులే ప్రధాన కారణం. సాక్ష్యం తో స్తిరత్వంతో గుణం తో దేనినైనా నమ్మాలి, దాని కోసం సాధన చెయాలి అంటే, వీరికి బద్దకం నిర్లక్ష్యం. పెళ్ళి పెటాకులకు లేదా నిత్య అగ్ని మంటలు అరుపులకు కూడా, ఈ మూర్ఖులే కారణం.

జనం కూడా, మూర్ఖత్వం తో, తప్పు ఏముంది అందరూ ఒకటే అని, తమ మానసిక బలహీనతను ప్రదర్శించారు.

చిత్రం ఏమిటి అంటే, డేవిడ్/ సాహెబ్ మతస్తులు మాత్రం, మీ మానసిక బలహీన పిచ్చితో, మాకు సంబంధం లేదు, మా దేవుడు/ గురువు ఒకరే, వారు వేరే అన్నారు. కనీసం ప్రసాదం ముట్టుకోరు, గుడి కి రారు.

మరి మనం? సొంత తెలుగు గురువులను వదిలేసి, పరాయి మత/ భాషా బాబాయిలకు, ఊరికి 4 మందిరాలతో వ్యాపారం? మన వారు మాత్రం, వ్యాపారం కు అబద్దాలకు బానిసలై, బద్దకం నిర్లక్ష్యం కు అందరూ ఒకటే అని ముందుకు పోతున్నారు.

ఇప్పుడు కాస్త కాస్త కళ్ళు తెరుస్తున్నారు, పూర్తిగా తెరుచుకోవచ్చు లేదా మరలా మూత పడవచ్చు. చంచల, మానసిక బలహీనులతో ఇదే సమస్య.

ఇప్పుడు మీరో మేమో, ఒరే మూర్ఖుడా, మీ సొంత తల్లి దండ్రుల ఫోటో పెట్టుకో, ఇది తప్పు, తల్లి దండ్రిని గాలికి వదిలి, బాబాయి పిన్నికి బంగారు గాజులు ఏమిటి అంటే, వీరికి ఎక్కదు, ప్రాపంచిక వ్యామోహాల బానిసలుగా. గురువు కోరికలు తీర్చరు, ముక్తికి మార్గం చూపుతారు అన్నా వీరు నమ్మరు.

ఒకవేళ మీ బాబాయి లక్ష సహాయం చేసినా, జన్మనిచ్చిన అమ్మ నాన్నది 3 అడుగుల ఫోటో ఉంటే, బాబాయి ది 2 లేదా 1 అడుగుతో పెట్టుకో. అంతే కానీ బాబాయి ఫోటో 10 అడుగులు పెట్టి, 1 అడుగు ఫోటొ మీ అమ్మా నాన్నలది, బాబాయి పాదాల దగ్గర లేదా చుట్టుపక్క ల పెట్టకు అని చెపితే తప్పా?

ఎవరు ఎవరిని అవమానించారు? జన్మనిచ్చిన సొంత తల్లి దండ్రుల ఫోటో పెట్టకుండా పూజించకుండా, గాలికి వదిలేసిన ఆ పిల్లలది తప్పు కాదా? వారి సొంత పెద్దలను, గతాన్ని, క్రుతజ్ఞత, విశ్వసనీయతను అవమానించింది, ఆ మూర్కులు కాదా? గత 2 తరాలుగా, కడుపుకు అన్నం తినే ఒక్కరు కూడా, ఇది తప్పు నీ సొంత పెద్దలను గాలికి వదిలేసి, బాబాయితో ఊరేగడం తప్పు అని చెప్పరా?

ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి, బాబాయి ఫోటో తీసి, సొంత తల్లి దండ్రుల ఫోటో లాగా, వేమన లేదా దత్తాత్రేయ ఫోటో పెడితే తప్పా? ఎవరూ బాబాయిని తప్పు పట్టడం లేదు, తల్లి దండ్రులను వదిలేసిన కపట నటన కుసంస్కారులను మాత్రమే బుద్ది తెచ్చుకోమని వెడుకుంటున్నాము. ఎందుకంటే, రేపు వారి ఇంట్లో వారు వీరిని అలాగే వదిలేస్తారు కాబట్టి.

ఆంగ్లేయులను ఔరంగజేబ్ ను, మీ ప్రాంతానికి వెళ్ళిపోండి, మమ్మల్ని బానిసలు గా చేయవద్దు పాలించవద్దు, మానం ప్రాణం ఆత్మాభిమానం తీయవద్దు, అనడం తప్పా, అవమానమా?

రజాకార్/ శివాజి/ శంభాజి/ అల్లూరి ల సినిమా చూసారా? ఎవరి మీద ఆ వీరులు పోరాడింది?

మరి తెలంగాణా వారు ఆంధ్రాతో వద్దు అంటే ఒప్పుకున్నామే? రేపు విదేశాలలో, మనవారి అరాచకాలు భరించలేక, మనల్ని వెళ్ళగొడితే, అది విదేశస్తుల తప్పా? లేక మనవారు వేసే వెకిలి వేషాలది తప్పా అంటే మానసిక బలహీనత ది తప్పా?

పచ్చ జెండాలు, బులుగు జెండాలు పట్టి, ఖరీదైన కార్లలో రాలీలు, గుడికి పెళ్ళికి నిండా దిగేసిన ఆభరణాలు, ఆస్తులు, వ్యాపారాలు, ఇళ్ళు మనం గొప్పగా చూపిస్తూ ఉంటే, కనీసం ఉద్యోగం తిండి ఇల్లు లేని స్తానికులకు మండదా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 3,623,849; 104 తత్వాలు (Tatvaalu) and views 408,995
Dt : 15-Jul-2025, Upd Dt : 15-Jul-2025, Category : General
Views : 2593 ( + More Social Media views ), Id : 2269 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : movie , Razakar , Shivaji , Sambhaji , Alluri , heroes , fight , against , photo , parents , babayi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content