Naatu Naatu నాటు నాటు Oscars - RRR - Jr NTR, Ram Charan, Alia Bhatt, Olivia Morris - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,467; 104 తత్వాలు (Tatvaalu) and views 225,070.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

తెలుగు పాటకు, ప్రపంచ సినిమా గుర్తింపు అవార్డ్, ఆస్కార్ వచ్చిన శుభ సందర్భముగా, మన వంతు దానిని ఘనముగా పాడి, గర్వముగా చెప్పుకుందాము. మాత్రు భాష తెలుగు మాట పాట, ప్రపంచమంతా ఉర్రూతలూగించింది. భాషాభేధము లేకుండా అన్ని దేశాలవారు, అందరూ పాడుతూ, వేగవంతమైన డాన్సులు వేసారు. వీడియోలో చిత్రములు చూడవచ్చు. మీరూ పాడి వినిపిస్తారు కదూ?

Naatu Naatu singers Rahul Sipligunj, Kaala Bhairava take over Oscars 2023 stage with their live performance. You can see pitctures in the video. Please try to sing the song and show to everyone. People of all nations, regardless of language, all sang and danced fast.

RRR, Naatu Naatu, Oscars 2023! Every Indian is just waiting for the big moment with bated breath. Naatu Naatu live performance on the Oscars stage.

ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ నాటు నాటుకు (Naatu Naatu won the Oscar) ఆస్కార్ అవార్డ్ దక్కింది. 95 వ అకాడమీ(Oscars) అవార్డులలో తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ దక్కింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు పాట... ఆస్కార్‌కి దక్కించుకోవడం ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది.

Set in pre-independence Delhi during the nineteen-twenties, RRR follows two characters loosely based on the real-life Telugu revolutionary leaders Komaram Bheem (N. T. Rama Rao, Jr.) and Alluri Sitarama Raju (Ram Charan), as they team up to challenge a host of ruthless British officials.

ELEPHANT WHISPERERS ••••ప్రకృతి లో మమేకం, ఏనుగు పై మమకారం, పర్యవారణ హితం , కారుణ్య సజీవ కావ్యం, ELEPHANT WHISPERERS, ఏనుగు గుసగుసల, డాక్యుమెంటరీ చిత్రం!

ELEPHANT WHISPERERS కు, ఆస్కార్ లభించడం, ప్రాకృతిక జీవనానికి, పరస్పర సామరస్య జీవనానికి , భారతీయ అడవిబిడ్డలు పట్టం కట్టిన, కరి నటించిన చిత్రం.

* * *

పొలం గట్టు దుమ్ములోన, పోట్ల గిత్త దూకినట్టు
Polamgattu Dhummulona, Potla Gittha Dhookinattu (Like an aggressive bull jumping in the dust of the fields)
పోలేరమ్మ జాతరలో, పోతరాజు ఊగినట్టు
Poleramma Jatharalo, Potharaju Ooginattu (Like the lead dancer dancing at a local goddess’s festival)

కిర్రు సెప్పులేసుకుని, కర్రసాము సేసినట్టు
Kirruseppulu Esukoni, Karrasamu Sesianattu, (Like playing with the stick while wearing wooden slippers)
మర్రిసెట్టు నీడలోన, కుర్రగుంపు కూడినట్టు
Marrisettu Needalona, Kurragumpu Koodinattu, (Like a gang of young boys assembling under the shade of a banyan tree)

ఎర్రజొన్న రొట్టెలోన, మిరప తొక్కు కలిపినట్టు
Yerrajonna Rottelona, Mirapathokku Kalipinattu,(Like eating a jowar roti with a chili.)

నా పాట సూడు, నా పాట సూడు, నా పాట సూడు
Na Pata Soodu, Na Pata Soodu,
Listen to my song. Listen to my song.
నా.టు నాటు నాటు, నాటు నాటు నాటు వీర నా.టు
నా.టు నాటు నాటు, నాటు నాటు నాటు ఊర నా.టు

నా.టు నాటు నాటు, పచ్చి మిరప లాగ పిచ్చ నా.టు
నా.టు నాటు నాటు, విచ్చు కత్తి లాగ వెర్రి నా.టు
------------------------
గుండెలదిరిపోయేలా, డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలా, కీసు పిట్ట కూసినట్టు
ఏలు సిటికెలేసేలా, యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా, దుమారం రేగినట్టు
ఒల్లు సెమటపట్టేలా, వీరంగం సేసినట్టు

నా పాట సూడు, నా పాట సూడు, నా పాట సూడు

నా.టు నాటు నాటు, నాటు నాటు నాటు వీర నా.టు
నా.టు నాటు నాటు, నాటు నాటు నాటు ఊర నా.టు

నా.టు నాటు గడ్డపార లాగ, చెడ్డ నా.టు
నా.టు నాటు ఉక్కపోత లాగ, తిక్క నా.టు
-----------------------
భూమి దద్దరిల్లేలా
వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా
ఏసేయరో యకాయకి
నాటు నాటు నాటో

దుమ్ము దుమ్ము దులిపేలా
లోపలున్న పానమంతా
దుముకు దుముకులాడేలా
దూకేయరో సరాసరి
నాటు నాటు నాటో

Movie: RRR; Cast: Alia Bhatt,Jr NTR,Olivia Morris,Ram Charan; Music Director: M M Keeravani; Year: 2022

Naatu Naatu Oscars - RRR - Jr NTR, Ram Charan, Alia Bhatt, Olivia Morris

* * *

కేవలం బద్దక నిర్లక్ష్య కపట నటన, పైపై మాటలు అభినందనల తో బతికే కాలం వెళ్ళదీసే, అరిషడ్వర్గాల అష్ట వ్యసనాల బానిసత్వం మనకు వద్దు. ఆరోగ్యం కోసం, సొంత గా పాడి 4 మంచి తెలుగు మాటలు సొంతగా సోషల్ మీడియాలో రాసి, అలా చేసే వారిని ప్రోత్సహించి, తెలుగు కు కన్నతల్లి కి కన్ననేలకు క్రుతజ్ఞత తెలుపుదాం. పద్యాలు శ్లోకాలు ఎటూ రాకపోయినా, ప్రాపంచిక మోహ పాటలైనా, దేవుడిచ్చిన నోటితో పాడలేమా?

ఎందుకంటే 70 ఏళ్ల కు అయినా, కన్న తల్లి, కన్న భాష, కన్న నేల ద్రోహ ఫలితాలు మనకు ప్రాప్తిస్తాయి, నమ్మిన వారే, ఇంట్లో వారే రుచి చూపుతారు, ఎందుకంటే మనమే అది నేర్పాము. మనకు ఆ బాధ వద్దు అప్పుడు ముదుసలి వయసులో. కృతజ్ఞతలు, త్రికరణ శుద్ది గా, తెలుపుదాం. తర్వాత తరాలకు ఆదర్శంగా ఉందాం. ఇది పాజిటివ్ గా ఆలోచన చేసి, సరి చేసుకోవడం.

30 ఏళ్ళ పైగా మనము చేసిన పూజ ఫలితము, మన పద్యాలు, శ్లోకాలు, పాటలు, నడత, పనులు, మాటలు, ప్రతిస్పందన, జవాబు, కఠిన సాధన, సజీవ గురువు సేవ, ముదుసలి తల్లి దండ్రుల సేవ లో, స్పష్టముగా ప్రతిధ్వనిస్తుంది సుమీ, నటించ లేము, దాచలేము. పంచ భూతాలు వదలవు, కాల చక్రం మరువదు. మనకు ఎన్ని కోట్లు ఉన్నా, ఆస్తులు ఉన్న, బలగం ఉన్నా, ఆనాడు కాపాడలేవు.

కరోనా సమయం లో మరియు ఖర్మ కాలినప్పుడు, మన వారు పడ్డ బాధ, తెలుగు/ భారత జాతి మొత్తము చూసింది, కానీ ఇంకా బుద్ది రావడం లేదు, మారడానికి, పేరుకు పోయిన అరిషడ్వర్గాల బానిసత్వ బురద మనసు ఒప్పుకోవడం లేదు. దుర్యోధనుడు రావణునికి, మనకన్నా ఎక్కువే అన్ని ఉన్నాయి. ఆత్మ జ్ఞానం తప్ప, తనను తాను తెలుసుకో లేకపోవడం తప్ప. చివరకు ఫలితం పతనం.

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,467; 104 తత్వాలు (Tatvaalu) and views 225,070
Dt : 13-Mar-2023, Upd Dt : 13-Mar-2023, Category : Songs
Views : 637 ( + More Social Media views ), Id : 1721 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : naatu , oscars , rrr , ntr , ramcharan , aliabhatt , oliviamorris
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content