Narayanopanishat नारायणोपनिषत् నారాయణోపనిషత్ - Songs - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,399,131; 104 తత్వాలు (Tatvaalu) and views 259,051.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

నారాయణోపనిషత్ ఒక్కటి వింటే చాలు నాలుగు వేదాలు విన్నంత పుణ్యం వస్తుంది.
Just listening to Narayanopanishat alone will bring you as much merit as listening to four Vedas.

నారాయణోపనిషత్ అథవా నారాయణ అథర్వశీర్ష ॥ కృష్ణయజుర్వేదీయా

ఓం సహ నావవతు సహ నౌ భునక్తు । సహ వీర్యం కరవావహై ।
తేజస్వినావధీతమస్తు । మా విద్విషావహై ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

ओं स॒ह ना॑ववतु । स॒ह नौ॑ भुनक्तु । स॒ह वी॒र्यं॑ करवावहै ।
ते॒ज॒स्विना॒वधी॑तमस्तु॒ मा वि॑द्विषा॒वहै᳚ ॥
ओं शान्ति॒: शान्ति॒: शान्ति॑: ॥

oṃ sa̱ha nā̍vavatu | sa̱ha nau̍ bhunaktu | sa̱ha vī̱rya̍ṃ karavāvahai |
te̱ja̱svinā̱vadhī̍tamastu̱ mā vi̍dviṣā̱vahai̎ ||
oṃ śānti̱: śānti̱: śānti̍: ||

(ప్రథమః ఖండః నారాయణాత్ సర్వచేతనాచేతన జన్మ)

ओं अथ पुरुषो ह वै नारायणोऽकामयत प्रजाः सृ॑जेये॒ति ।
ना॒रा॒य॒णात्प्रा॑णो जा॒यते । मनः सर्वेन्द्रि॑याणि॒ च ।
खं वायुर्ज्योतिरापः पृथिवी विश्व॑स्य धा॒रिणी ।

oṃ atha puruṣo ha vai nārāyaṇo’kāmayata prajāḥ sṛ̍jeye̱ti |
nā̱rā̱ya̱ṇātprā̍ṇo jā̱yate | manaḥ sarvendri̍yāṇi̱ ca |
khaṃ vāyurjyotirāpaḥ pṛthivī viśva̍sya dhā̱riṇī |

ఓం అథ పురుషో హ వై నారాయణోఽకామయత ప్రజాః సృజేయేతి ।
నారాయణాత్ప్రాణో జాయతే । మనః సర్వేంద్రియాణి చ ।
ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ ।
నారాయణాద్ బ్రహ్మా జాయతే । నారాయణాద్ రుద్రో జాయతే ।
నారాయణాదింద్రో జాయతే । నారాయణాత్ప్రజాపతయః ప్రజాయంతే ।
నారాయణాద్ద్వాదశాదిత్యా రుద్రా వసవః సర్వాణి చ ఛందాꣳసి ।
నారాయణాదేవ సముత్పద్యంతే । నారాయణే ప్రవర్తంతే । నారాయణే ప్రలీయంతే ॥

(ఏతదృగ్వేదశిరోఽధీతే ।)

(ద్వితీయః ఖండః నారాయణస్య సర్వాత్మత్వం)

ఓం । అథ నిత్యో నారాయణః । బ్రహ్మా నారాయణః । శివశ్చ నారాయణః ।
శక్రశ్చ నారాయణః । ద్యావాపృథివ్యౌ చ నారాయణః ।
కాలశ్చ నారాయణః । దిశశ్చ నారాయణః । ఊర్ధ్వంశ్చ నారాయణః ।
అధశ్చ నారాయణః । అంతర్బహిశ్చ నారాయణః । నారాయణ ఏవేదꣳ సర్వం ।
యద్భూతం యచ్చ భవ్యం । నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః
శుద్ధో దేవ ఏకో నారాయణః । న ద్వితీయోఽస్తి కశ్చిత్ । య ఏవం వేద ।
స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి ॥
(ఏతద్యజుర్వేదశిరోఽధీతే ।)

(తృతీయః ఖండః నారాయణాష్టాక్షరమంత్రః)

ఓమిత్యగ్రే వ్యాహరేత్ । నమ ఇతి పశ్చాత్ । నారాయణాయేత్యుపరిష్టాత్ ।
ఓమిత్యేకాక్షరం । నమ ఇతి ద్వే అక్షరే । నారాయణాయేతి పంచాక్షరాణి ।
ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం ।
యో హ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి । అనపబ్రువస్సర్వమాయురేతి ।
విందతే ప్రాజాపత్యꣳ రాయస్పోషం గౌపత్యం ।
తతోఽమృతత్వమశ్నుతే తతోఽమృతత్వమశ్నుత ఇతి । య ఏవం వేద ॥
(ఏతత్సామవేదశిరోఽధీతే । ఓం నమో నారాయణాయ)

(చతుర్థః ఖండః నారాయణప్రణవః)

ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం । అకార ఉకార మకార ఇతి ।
తానేకధా సమభరత్తదేతదోమితి ।
యముక్త్వా ముచ్యతే యోగీ జన్మసంసారబంధనాత్ ।
ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః । వైకుంఠభువనలోకం గమిష్యతి ।
తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం । తస్మాత్తటిదాభమాత్రం ।
(bhAshya తస్మాత్ తటిదివ ప్రకాశమాత్రం)
బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనోం । var బ్రహ్మణ్యో మధుసూదనయోం
సర్వభూతస్థమేకం నారాయణం । కారణరూపమకార పరం బ్రహ్మోం ।
ఏతదథర్వశిరోయోధీతే ॥

విద్యాఽధ్యయనఫలం ।

ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి ।
సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి ।
మాధ్యందినమాదిత్యాభిముఖోఽధీయానః పంచమహాపాతకోపపాతకాత్ ప్రముచ్యతే ।
సర్వ వేద పారాయణ పుణ్యం లభతే ।
నారాయణసాయుజ్యమవాప్నోతి నారాయణ సాయుజ్యమవాప్నోతి ।
య ఏవం వేద । ఇత్యుపనిషత్ ॥

ఓం సహ నావవతు సహ నౌ భునక్తు । సహ వీర్యం కరవావహై ।
తేజస్వినావధీతమస్తు । మా విద్విషావహై ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

Narayana Upanishad  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,399,131; 104 తత్వాలు (Tatvaalu) and views 259,051
Dt : 16-Sep-2022, Upd Dt : 16-Sep-2022, Category : Songs
Views : 500 ( + More Social Media views ), Id : 52 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : narayanopanishat , vedas , narayanaya , ashtakshari , mantra
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు