Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. Now every year, banks are keep on asking Know Your Customer (KYC) details with proofs from everyone.
ఇప్పుడు అన్ని బాంక్ లు కూడా, కేవైసీ అడుగుతున్నాయి అన్ని వివరాలతో, ప్రతి ఒక్క కస్టమర్ నుంచి, సాక్ష్యాలతో సహా.
Bank is asking Aadhar card, voter card, address proof, education, phone, email, visa, passport etc. along with series of great details with proof. They are seeing our credit score also.
బాంక్ లు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, అడ్డ్రెస్, చదువు, ఫోన్, ఈమైల్, వీసా, పాస్పొర్ట్ లాంటివి ఎన్నో ప్రశ్నల పరంపర రుజువులతో సహా. మన క్రెడిట్ స్కోర్ కూడా చూస్తున్నారు.
Great, it may be needed to know about genuine customer and his intentions or purpose.
మంచిదే, నిజమైన కస్టమర్ ను గుర్తించడానికి, వారి అవసరాలను లక్ష్యాలను అనుమానాలను తెలుసుకోవడానికి ఉపయోగ పడుతుంది.
If we are taking 1000 rupees loan, they will ask 10 sureties to give that amount, correct?
మనము 1000 రూపాయలు లోన్ కోసము అడిగితే, 10 ష్యూరిటీలు చుపైస్తే గాని ఆ ధనం ఇవ్వరు, అంతే కదూ?
If we are keeping 5 lakhs or more than that with them, what surety are they giving?
మనము 5 లక్షలు లేదా ఇంకా ఎక్కువ వారి దగ్గర పెడితే, మనకు వారు ఏమి ష్యూరిటి ఇస్తున్నారు?
If bank got issues or troubles or bank currupt, are they saying openly we can give total 5 lakhs (based on equal deposit) OR only this much we can give back to each customer?
బాంక్ కి గనుక వివాదాలు సమస్యలు వస్తే దివాళా తీస్తే, వారు బహిరంగము గా ఇలా చెపుతున్నారా, మీ మొత్తము 5 లక్షలు లేదంటే ఎంత డిపాజిట్ చేసారో అంతా వెనక్కి ఇస్తాము లేదా ఇంత మాత్రమే ఇస్తాము అని?
In USA banks are giving guarantee as follows - The standard deposit insurance amount is $250,000 per depositor, per insured bank, for each account ownership category. How much is for Indian bank?
అమెరికా బాంకు లు గారంటీ ఇస్తున్నాయి, ఇన్సురెన్సె ఉన్న బాంక్ లో ధనము ప్రతి అకౌంట్ కి, $250,000 వెనక్కి ఇస్తామని. మరి మన భారతీయ బాంక్ ఎంత ఇస్తుంది?
How can we know, our 5 lakhs are using properly in the bank? Are they giving to someone with security/ surety or not? If it is small amount, they may give back. But if it is large quantity?
మనకు ఎలా తెలుస్తుంది, మన 5 లక్షలు సరిగ్గా వినియోగించ బడుతున్నాయి బాంక్ లో అని? వారు అప్పు ఇచ్చేటప్పుడు తనఖా పెట్టుకుని ఇస్తున్నారా లేదా? చిన్న మొత్తము అయితే, వెనక్కి ఇస్తారు. మరి పెద్ద మొత్తాలు అయితే?
We are hearing so many fraud stories in the news about top management and also bank level staff also. How can our bank assuring that to us?
మనము వార్తలలో చాలా వింటున్నాము, బాంక్ పై స్థాయి మేనేజ్మెంట్ అధికారుల మోసగింపులు అలాగే స్థానిక బాంక్ సిబ్బంది లీలలు విన్నాము. మరి, మన బాంక్ మనకు నమ్మకము ధైర్యము ఎలా ఇస్తుంది?
What about openly giving genuine Banker details at all levels? can we Know Our Banker Details? Don't we have that right? We are trusting and keeping money with them, correct?
మరి ధైర్యముగా నిజమైన బాంకర్ల వివరాలు అన్ని స్థాయిలలో ఇవ్వవచ్చును కదా? మనము బాంకర్ వివరాలు తెలుసుకో గలమా? మనకు ఆ హక్కు లేదా? మరి మనము వారిని నమ్మి ధనము పెడుతున్నాము, నిజమే కదూ?
Why are they hiding their personal details, at each level?
మరి వారు ఎందుకు దాస్తున్నారు, ప్రతి అధికారి స్థాయిలో?
Can we see their details as a customer, once we login in to our online account? If they don't provide, how can we trust the bank hierarchy?
మనము కస్టమర్ గా, వారి వివరాలు చూడవచ్చా, ఆన్లైన్ అకౌంట్ లో లాగిన్ అయిన తర్వాత? వారు అవి చూపించకపోతే, మనము బాంక్ అధికారులను అన్ని స్థాయిలలో ఎలా నమ్మాలి?
How much we know about top bank officials? like CEO or Chairman? Can we see their Aadhaar card, phone, credit score, email, address passport details?
మనకు పై అధికారుల గురించి ఎంత తెలుసు? సీయీవో లేదా చైర్మన్ గురించి? మనము వారి ఆధార్ కార్డ్, ఫోన్, క్రెడిట్ స్కోర్, ఈమైల్, అడ్డ్రెస్స్, పాస్పొర్ట్ వివరాలు చూడవచ్చా?
How much experience they have in banking business?
వారికి బాంక్ వ్యాపారము లో ఎంత అనుభవం ఉంది?
What are their onw assets and debts, every year?
ప్రతి సంవత్సరం వారికి ఉన్న ఆస్తులు అప్పులు ఎంత?
How can we know, whether he can use and maintain bank funds properly or not?
మనకు ఎలా తెలుసుతుంది, మన ధనాన్ని వారు మంచికి వినియోగిస్తూ ఉన్నారు సరైన పద్దతి లో అని?
At least, do we know details about our local Bank Manager? His Asst Bank Manager Details? His Senior Accountant details? Divisional and Regional Manager contacts?
కనీసం మనకు స్థానిక బాంక్ మేనజర్ గురించి తెలుసా? అతని అసిస్టాంట్ బాంక్ మేనేజర్ వివరాలు? అతని సీనియర్ అకౌంటెంట్ వివరాలు? డివిజినల్ మరియు రీజనల్ కాంటాక్ట్ వివరాలు?
At least phone, photo, email, education, experience, passport, address etc for each manager?
కనీసం ఫోన్, ఫోటో, ఈమైల్, చదువు, అనుభవం, పాస్పొర్ట్, అడ్డ్రెస్, మొదలుగునవి ప్రతి మేనేజర్ గురించి?
How can we know these are having enough good experience? They may be using just passed CA (chartered account or mcom) guy or just bank exam without any experience?
మనకు ఎలా తెలుస్తుంది, వారికి మంచి అనుభవం ఉంది అని? వారు చార్టర్డ్ అక్కౌంటెంట్ లేదా బాంక్ పరీక్ష అప్పుడే రాసి వచ్చారేమో, అనుభవం లేకుండా?
How can we reach superior of branch manager? where is the my region divisional contact info online after login?
బాంక్ మేనేజర్ పై అధికారిని ఎలా సంప్రదిస్తాము? మన రీజనల్ డివిజనల్ అధికారి కాంటాక్ట్ వివరాలు ఎక్కడ ఆన్లైన్ లో లాగిన్ అయ్యాక?
We are hearing the news always, bank chairman gave money to others without having any securities or sureties? They are running away with money. Govt and police and court is trying to get public money back. Even at local branch level and also even at ATM money deposit also fraud is happening.
మనము వార్తలలో వింటున్నాము, బాంక్ చైర్మన్ బయటవారికి ధనము ఇచ్చారు ఎటువంటి హామీలు తనఖాలు లేకుండా. వారు ధనముతో పారి పోయారు. ప్రభుత్వము పొలీసు కోర్ట్ లు ఆ ధనం వెనక్కి తేవడానికి ప్రయత్నము చేస్తున్నాయి. స్థానిక బాంక్ లో కూడా అలాగే ఏటీయెం మిషన్ డిపాజిట్ లో కూడా మోసాలు లీలలు జరుగుతున్నాయి.
At least now, good banks will think and make available all the details to their customers. After login as a customer, they should able to see all hierarchy levels, each officers address, phone, photo, email, etc.
కనీసము ఇప్పుడు అయినా బాంక్ లు ఆలోచన చేసి, అధికారుల వివరాలు తమ కస్టమర్లకు చూపించాలి అందుబాటులో ఉంచి. ఆన్లైన్ లో లాగిన్ అయ్యాక, కస్టమర్ అన్ని స్థాయిల అధికారుల అడ్డ్రెస్స్, ఫోన్, ఫోటో, ఈమైల్, మొదలగు వివరాలు చూడ గలగాలి.
Then only they know the value of privacy of customer and burden to provide all the details to unknown people.
అప్పుడే వారికి, కస్టమర్ యొక్క గోప్యత విలువ, ముక్కు మొఖము తెలియని వారికి అన్ని వివరాలు అందచేయడము లో ఉన్న కష్టం తెలుస్తుంది.
Why can't the banker should do the same? Please share your thoughts.
మరి బాంకర్లు ఎందుకు అలా చేయకూడదు? మీ ఆలోచనలు చెప్పండి.
can we ask now onwards, to keep existing account or to create new account in a bank, can we know about my banker hierarchy? Are the details available as a link in my online account?
మనము ఇప్పటి నుంచి అడగవచ్చునా, మీ బాంక్ లో అకౌంట్ ఉంచాలన్నా కొత్తగా పెట్టాలి అన్నా, మాకు అధికారుల అన్ని స్థాయిల వివరాలు తెలుసుకోవచ్చా? ఆన్లైన్ అకౌంట్ లో లభిస్తాయా?
Can we contact any local higher officials without going to head office customer service representative or email?
మేము పై అధికారులను సంప్రదించ వచ్చా ప్రధాన ఆఫీస్ కస్టమర్ సర్వీస్ ప్రతినిధి లేదా ఈమైల్ వాడకుండా?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,328,303; 104 తత్వాలు (Tatvaalu) and views 252,620 Dt : 15-May-2021, Upd Dt : 15-May-2021, Category : General
Views : 1103
( + More Social Media views ), Id : 1169 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
nri ,
banking ,
issues ,
business ,
deposit ,
kyc ,
know ,
banker ,
hierarchy ,
details ,
BM ,
ABM ,
Accountant ,
Division ,
Region ,
manager Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments