క్షేమం చెప్పవు, ఇతరులది అడగవు, పండుగ శుభాకాంక్షలు చెప్పవు, ఎవరైనా చెప్పినా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1437 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1471 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

గణేష్ అన్నా, ఎలా ఉన్నావు. కరోనా జాగ్రత్తలు తో ఆరోగ్యం గా ఉన్నారు అని తలస్తున్నాను, అని మిత్రుడికి సాంబ సందేశము పంపాడు.

ఇంకో స్నేహితుడి వాట్సప్ పనిచేయడం లేదని అందరినీ అడిగితే, నువ్వు జవాబు కూడా చెప్పలేదు. వాళ్ళ వాళ్ళ కి ఫోన్ చేసి, క్షేమ సమాచారం కనుక్కున్నా, రెండో నంబరు ఉండ బట్టి.

నువ్వు లేదా ఎవరు అయినా, ఫోన్ ఆపుకునేటప్పుడు చెప్పి ఆపుకుంటే, పర్లేదు, ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా కు, ఎవరికి ఏమైందో అని, అనుమానం భయం ఉంటుంది కదా. అసలే రోజులు బాగోలేదు, ఏ క్షణం ఏమైనా అవ్వవచ్చు.

అలా గాకుండా, స్పష్టంగా చెప్పి, మన ఊరు లోకం గురించి పెద్దల గురించి నేను చెప్పను వినను, ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి, మరలా 6 నెలల తర్వాత వాట్సాప్ ఆన్ చేస్తానని చెప్పి, ఆపుకుంటే ఎవరికీ శ్రమ ఉండదు. ఎవరు అవకాశ వాదులో, అవసర వాదులో స్పష్టత ఉంటుంది.

సంవత్సరం నుంచి, ఏదైనా నీ గురించి కష్టం సుఖం, నలుగురు స్నేహితులు కు చెపుతూ ఉండాలి, నమ్మకం కలిగించాలి, అంటే నీకు చెప్పడం ఇష్టం లేదు.

కనీసం క్షేమ సమాచారం చెప్పవు, ఇతరులది అడగవు. పండుగ శుభాకాంక్షలు చెప్పవు, ఒకవేళ ఎవరైనా చెప్పిన కూడా, వారికి ధన్యవాదాలు కూడా చెప్పవు. తప్పు లేదు, ఎవరి ఇష్టం స్వార్ధం తీరిక గౌరవం, అభిమానం వారిది.

మనకూ వంద కష్టాలు ఉన్నా, వందమంది కి నేరుగా ఎప్పుడూ చెపుతున్నా కూడా ప్రతి వారం, ఎవరూ నమ్మడం లేదు, లేదా సమయం దొరకలేదు సహాయం చేయడం లేదు. అయినా ఎవరినీ ఏమి అనలేం కదా. ఎవరి సమస్యలు వారే తీర్చుకోవాలి.

ఇల్లు ఖాళీ గా ఉంది, అద్దె లు ఏళ్లుగా లేవు. మాట సాయం కి కూడా దిక్కు లేదు. గడ్డి పీకించ డానికి, మాట సాయం మనిషి లేడు. సంవత్సర ఆదాయం లేదని కూడా, అందరికీ తెలుసు. ఎవరిని ఏమనగలం? నువ్వే చెప్పు. ఎవరి బాధలు వారివి, ఎవరి కష్టాలు వారివి.

అప్పు చేసైనా, పదిమంది మంచి గుణాల వారికి ఏప్రిల్ లో సహాయం చేద్దాం అంటే, లక్షణాలు చెపుతూ, మంచి వారిని కనుక్కుని చెప్పమంటే, ఎవరూ చెప్పలేదు. కనీసం నువ్వు అయినా చెప్పలేదు, ఇతరుల మంచి కి మాత సాయానికి.

ఏం చేద్దాం, ఎక్కడ మంచి ఉంది. ఎవరిని ఏమనగలం. పిల్లలకు చెప్పలేము, మన మాట వినరు. అందుకే జై కరోనా గురవేనమః. మంచి రోజులు వస్తాయని చూద్దాం, మన ఇద్దరు కు అలాగే అందరికీ.

మన్నించాలి, నువ్వు చెప్పినవి నిజమని, అందరికీ తెలుసు అని, మరలా సమాధానం వస్తుంది అని ఎలా నమ్మాలి, నువ్వే చెప్పు. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1471 General Articles, 48 Tatvaalu
Dt : 15-May-2021, Upd Dt : 15-May-2021, Category : General
Views : 380 ( + More Social Media views ), Id : 1170 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : freinds , respect , info , well being , festival , greetings
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content