అమెరికా లో లేదా ఇంకెక్కడ ఉన్నా, మన మనసు, సాంప్రదాయం ను ఎవరూ మార్చలేరు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1923 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1958 General Articles and views 1,585,671; 97 తత్వాలు (Tatvaalu) and views 199,490.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మనం భారత్ లో ఏ పెద్ద నగరము లో, లండన్ లో, అమెరికా లో లేదా ఇంకెక్కడ ఉన్నా, మన మనసు ను, మన ఇంటి సాంప్రదాయం ను ఎవరూ మార్చలేరు. పని దగ్గర వేరు, కాని ఇంట్లో లేదా వంట్లో(మనసులో) మన ఇష్టమే గదా.

మారాము , అంటే మన మనసు బలహీనమైనది అనేగదా అర్థం. స్వధర్మం కన్నా పరధర్మం భయంకరమైనది.

రోము లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండమన్నారు. నిజమే, అది బయట వ్యాపార విషయములో. కాని ఇంటి సాంప్రదాయం మారాలసిన పని లేదు గదా.

గతంలో మన దేశం లో చదువు కోసం , వ్యాపారం కోసం అన్ని దేశాలు ఎగబడ్డాయి. సముద్రాలు దాటి మనలను కనుగొనటానికి ప్రయత్నాలు చేసారు. యుద్ధాలు చేశాయి.

భారత్ ను కనుక్కొటానికి ఒక పెద్దయన బయలుదేరి అమెరికాను కనుగొన్నారు. ఆ పాత బంగారు రోజుల్లో, సుగంధ ద్రవ్యాలు వ్యాపారములో భారత్ కు అంత పేరు ఉంది.

అది గతం , మరి నేడు , మనం వెతుక్కుంటూ వెళుతున్నాము పెద్ద నగరాలు, దేశాలు ఎందుకు? మన సాంప్రదాయం, పద్ధతులు వదిలేశాం కాబట్టి. మరి ఎదుగుతున్నామా తరుగుతున్నామా?

Whether we are in any bigger city of India, London or America or wherever, no one can change our mind or our home tradition. Work culture may be different, but at our home or mind, we are the BOSS.

If we changed means, we have week mind. Our own tradition is easier, safer than others.

Elders said, be like Roman while you are in Rome. That is true for business or outside, but no need to change in our home tradition.

In old golden days, every country folks came to India for study or business. They tried to find us by travelling sea. They did wars.

People started to find India at that time, but they found America. In old golden days, India has that much great name in Spices Business.

That is history. Now, we are searching n going somewhere else like bigger cities or best countries. Why? Because we left our tradition n it's activities. Are we growing or?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1958 General Articles and views 1,585,671; 97 తత్వాలు (Tatvaalu) and views 199,490
Dt : 12-Sep-2019, Upd Dt : 12-Sep-2019, Category : General
Views : 973 ( + More Social Media views ), Id : 164 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : our mindset , home tradition , home values
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content