Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. జిల్లా రాజధాని పక్క పల్లెటూరు బంధువులు 20 వేలు అప్పు ఉన్నారు, వడ్డీ ఉందో లేదో తెలీదు. ఇంకొకరికి 2 వేలు సహాయానికి ఇమ్మంటే, ఇంతవరకు జవాబు లేదు, ముగ్గురు మనుషుల నుంచి. మరలా వారికి, వేరే వారు, ఎగకొడుతూ ఉన్నారు అని, తప్పుడు ఏడుపులు. ఒకరికీ నిబద్ధత నీతి లేదు.
దాదాపుగా 2016 తర్వాత నుంచి ఫోన్లు లేవు. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారో, ఏమి చేస్తున్నారో తెలీదు.
ఏవీ చెప్పాల్సిన అవసరం వారికి కూడా లేదు, అడగాల్సిన అవసరం మనకూ లేదు.
ఎందుకంటే మా ముత్యాల కుటుంబాల లాగనే, అవసరం తీరాక, ముదుసలి తల్లి మాకొద్దు పాత సహాయం చేసిన వారు వద్దు, అనే కృతజ్ఞతలు లేని రకాలే కాబట్టి.
అవసరం కు ఎటువంటి వారితో అయినా కలుస్తారు, అవసరం తీరాక, తూ నా బొడ్డు అంటారు.
కన్నతల్లి నే, అలాగే అపార్ట్ మెంట్ లు ఇచ్చిన అత్తనే, మాకు వద్దు అని నిర్మొహమాటంగా వదిలేసాం. అమ్మ స్ధలం కబ్జా అయింది అన్నా, ఏళ్లుగా మేం పట్టించుకోకుండా ఉంటాము.
ఇప్పుడు చెప్పగలరు, దోస్తీ ఎవరికి కుదురుతుంది? వెన్నుపోటు, విశ్వాస ఘాతకులు కే కదా?
అవసరం కు కలుద్దాం, కరోనా లో ప్రాణాలు పోయినా, అవసరం లేనప్పుడు, పాతవారిని ముసలి వారిని వదిలేద్దాం.
మరి రేపు, మన పిల్లలు కూడా, ఇంత నీతిమంతులు గానే, వదిలేస్తారు కదూ. మనం నేర్పిన విద్య నే కదా.
అదే గ్రామం లో ఇంకో బాచ్, అమాయకుడు వెర్రి బాగుల వాడైన మామయ్య, సంపాదన ఆస్తి ధనం తో జీవితం నెట్టేస్తూ, ఆయనకే ద్రోహం చేస్తున్నారు.
5 ఏళ్ల ముందు, ఇది అన్యాయం ద్రోహం. నెలకి ఎంత బాంకు లో వేశారు, కనీసం 1000 నా అని అడిగితే, నీళ్లు నమిలారు. కనీసం ఇప్పుడు నుంచి వెయ్యాలి అంటే, సరే అన్నారు.
పక్కన వారి మంచి గురించి, మానవత్వం తో అడిగే, ఒక్క అన్నం తినే మనిషి లేడా? అందరూ ఇతరుల ది దోచుకుని, ఎదిగి, చివరకు వారికే నమ్మక ద్రోహం. ఇదేనా జీవితం? తమ పిల్లల కు నేర్పే జీవిత వంశ ద్రోహం? అంటూ తన బాధను గోపాల్, రమేష్ కి చెప్పారు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,346,108; 104 తత్వాలు (Tatvaalu) and views 254,445 Dt : 03-May-2021, Upd Dt : 03-May-2021, Category : General
Views : 856
( + More Social Media views ), Id : 1149 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
cares ,
folks ,
good ,
humanity ,
rob ,
grab ,
peoples ,
money ,
backstab ,
brother ,
sister Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments