పంచాయతీ ఎలక్షన్, ఏ ఊరు ఎన్నిక జరుగు, ఏ షెడ్యుల్, గ్రామ పంచాయతీ సోషల్ మీడియా పేజీలో - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,672; 104 తత్వాలు (Tatvaalu) and views 224,702.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చూడండి విడ్డూరం, ప్రజలతో సంబంధం ఉండే, అందరూ అధికారులు అందరి చేత, సోషల్ మీడియా లో, ప్రభుత్వ పధకాలు మరియు అధికారులు కార్యక్రమాల గురించి పెట్టించి,

జగనన్న కు మరియు ప్రజలకు మంచి చేయమని, సంవత్సరం ముందు మనం నాయకులను కోరితే link, వారు మంచి మనసుతో జగనన్న కు దీని వలన లాభం వివరించి, ప్రేమతో ముందుకు నడిపే,

జగనన్న మంచి క్షేమం ప్రచారం కోరే, విశ్వసనీయత ప్రేమ అభిమానం కృతజ్ఞత కలిగిన, ఒక్క సలహా దారు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, నాయకులు ఉన్నారా?

తమ లాభం, తమ బాగు చూసుకుని, చంద్రన్న ను వారి సొంత నాయకులు మోసం చేసిన విధంగా, వాడుకునే వారే కానీ, జగనన్న క్షేమం కోరి, అవకాశం ఉన్న ఉచిత ప్రచారం అమలు చేసే వారు, లేరు కదా? ఇప్పుడు దాకా మొదలు పెట్టలేదు కదా?

కనీసం చంద్రన్న మొదలు పెట్టిన, సోషల్ మీడియా పేజీలు కూడా, సగం పై ఆగిపోయాయి అంటే మనకు నామర్ధా కదా, చంద్రన్న దే పై చేయి కదా? ఉదాహరణకు అన్ని జిల్లా కలెక్టర్ సోషల్ మీడియా, మున్సిపల్ పట్టణ సోషల్ మీడియా.

ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ లో, ఏ ఊరు ఎన్నిక జరుగుతుంది ఏది జరగదు, ఏ షెడ్యుల్ లో ఉంది, అని అందరూ చూసుకునేవారు, తమ గ్రామ పంచాయతీ సోషల్ పేజీలో.

తెదేపా నిర్ణయం కన్నా ముందు గా, ప్రజల పన్నుల ప్రభుత్వ పధకాలు కు, మన కుటుంబం పేరు వద్దు అన్న నిర్ణయం తీసుకుని, జనం తో జేజేలు పలికిద్దాం, అన్న ఆలోచన లేదు.

జగనన్న కు ఈ మాట చేర్చేదెవ్వరు? స్వార్థ పరులు అయిన నాయకులు ను, నిద్ర లేపే వారేరి?

ప్రతిపక్షం కూడా ప్రజల కోసం అడగడం లేదు కదా, హతవిధీ. పంచాయితీ ఆన్లైన్ పన్నులు అవకాశం లేదని, ఎవరూ అడగడం లేదు, కరోనా కోసమైనా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,672; 104 తత్వాలు (Tatvaalu) and views 224,702
Dt : 29-Jan-2021, Upd Dt : 29-Jan-2021, Category : Politics
Views : 721 ( + More Social Media views ), Id : 944 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : panchayat , election , village , schedule , gram , social page , ap , govt , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content