కోక్ కన్నా నీళ్ళు మిన్న - పోర్చుగల్‌ సాకర్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో, కోక్ కి కోట్లు నష్టం - Health - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1251 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1281 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

మన సినిమా హీరోలు, తమకు కోట్ల ఆస్తి ఉన్నా ఆదాయం ఉన్నా, కక్కుర్తి పడి, తమకు ఇంకా సంపాదన వస్తుంది అంటే చాలు, ప్రజలకు హాని చేసే ఎటువంటి పానీయాలు అయినా తాగి ధనం వ్రుధా చేసుకుని, అనారోగ్యం పాలు అవ్వండి అని, నిస్సిగ్గు గా చెపుతారు.

మన తల్లి దండ్రులు మంచి గా పెంచితే, హీరోల మాట విని, మన బతుకులు పాడు చేసుకుంటామా? వారి ప్రకటన చూసి, సబ్బు గబ్బు కొంటామా?

మొనగాడు అంటే, చూడండి, పోర్చుగల్‌ సాకర్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో, పబ్లిక్ గా విలేఖరుల సమావేశము లో, కోక్ బాటిళ్ళ ను తీసి పక్కన బెట్టి, మంచి నీళ్ళే బెస్ట్ అని అందరికీ చూపించారు.

మన సినిమా హీరోలు అలాగే వారిని చూసి వాతలు పెట్టుకునే మూర్ఖ అభిమానులు కొంచెము ఆరోగ్యము కై, కొబ్బరి నీళ్ళు లేదా ఉత్త మంచి నీరు తాగితే చాలు.

మజ్జిగ, మెంతుల నీరు, సబ్జా నీరు, నిమ్మ నీరు, ఇన్ని మంచివి ఇంట్లో తక్కువ రేటుకు దొరుకుతూ ఉంటే, బయట శీతల పానీయాలు తాగి, ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు.

వీడియోలో ఆయన భావాలు చూడండి ఒకసారి, అలాగే మన హీరోల యాడ్ లను చూడండి.

ఆ తర్వాత, కోకకోలా కంపెనీ, షేర్ మార్కెట్ లో 30 వేల కోట్ల రూపాయలు నష్టపొయింది. అదీ ఈ ఫుట్ బాల్ ప్లేయర్స్ పవర్.

మన దగ్గర సినీ హీరొలు, క్రీడాకారులు, విదేశీ కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చే పైసలకు ఆశపడి ప్రజలను హానికరమైన కూల్ డ్రింక్స్ తాగమని స్వయంగా ప్రచారం చేస్తారు. వారికి ప్రజలు పోతే ఏమిటి? కేవలం డబ్బులు రాలాలి.

కోక్ తాగుతూ నటించినందుకు నటులకు ధనం ఇస్తే, మన డబ్బులు వదిలించుకుని ఉచితముగా రోగాలు అహ్వానించాలా? శీతల పానీయం తాగినందుకు రోగం తెచ్చుకున్నందుకు, మనకూ డబ్బులు ఇవ్వరా? అని అభిమానుల నిట్టూర్పులు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1281 General Articles, 47 Tatvaalu
Dt : 17-Jun-2021, Upd Dt : 17-Jun-2021, Category : Health
Views : 232 ( + More Social Media views ), Id : 1210 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : portugal , cristiano , ronaldo , coca cola , coke , euro2020 , crores
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content