Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. కనీసం ఈ 5 ఏళ్ళు అయినా, ఎమ్మెల్యే కరణం గారు చీరాలకు వచ్చి, ఓటు వేసిన లక్ష మంది జనాలకు, అండగా ఇక్కడ నే ఉండకపోవడం వలన, దగ్గర లో అందుబాటులో లేకపోవడంతో, తప్పనిసరై,
ఎంతమంది జనాలు, చీరాల నుంచి వ్రుధా శ్రమతో ధనం ఖర్చు పెట్టుకుని, తాము చేసుకున్న పాపానికి ప్రాయశ్చిత్తము గా, గంట ప్రయాణం చేసి, తాము గెలిపించిన తమ ప్రియతమ ఎమ్మెల్యే ను ఒంగోలు లో కలవడానికి, పంచాయితీ ఎన్నికల కు సంబంధించిన సమావేశం లో పాల్గొనడానికి, ఎలా వెళ్ళవలసి వచ్చిందో చూడండి.
గతములో చీరాల అధికారులు కూడా, ఒంగోలు కరణం గారి దగ్గరికి, వెళ్ళిన సంగతి తెలుసు కదా? ఎంత దౌర్భాగ్యము చీరాల అధికారులు మరియు ప్రజలకు, ఒంగొలు పోయి తమ నాయకులను కలవడం అంటే.
ఒకరు అయినా, మాస్క్ ధరించారా, 6 అడుగుల దూరం ఉన్నారా? జగనన్న చెప్పిన, కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నారా? ఆ నిర్లక్ష్యం, పెద్ద వయస్సు కరణం గారికి కూడా, ఆరోగ్య కష్టమే నష్టమే కదా? ఓ పక్కన కరోనా వస్తుంది ఎన్నికలప్పుడు అని, అందరూ భయపడుతూ ఉంటే, వీరంతా ఇలా చేయడం, ప్రయాణం చేయడం, తన ఒకరు కోసం ఇంత మందిని ప్రయాణం చేయించడం, ధర్మం న్యాయమేనా?
ఈ చీరాల ప్రజల కష్టాలు చూడడానికి అయినా, కరణం గారు దయతో ఇక్కడ ఉండరా, 15 రోజులు అయినా? సంవత్సరం గా ఎన్నోమార్లు, మనం విన్నవించినా వేడుకున్నా, ఓటేసిన ఓటర్లు ను గౌరవించరా?
రేపు తనయుడు వెంకటేష్ ను గెలిపిస్తారా, ఎటూ స్ధానికం గా ఉండరు అని, ఇంత నమ్మకం కలిగించాక? ఇది కరణం గారు, తన తనయుడు కి చేస్తున్న, నష్టం కాదా?
అందుకే కదా, 2024 కి పోతుల సునీత మరియు ఆమంచి గార్లు, టికెట్ కోసం ప్రయత్నం చేస్తోంది, స్ధానికం గా అందుబాటులో ఉంటామని.
మనం కూడా దూరంగా ఒంగోలు లో ఉండి, ఇలా 5 ఏళ్ళు, జనాన్ని తిప్పి, ప్రజలకు తలనొప్పి కలిగించి , వారికి అవకాశం ఇద్దామా?
పార్టీ పెద్దలు నాయకులు బాలినేని, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల, విజయసాయిరెడ్డి గారు కనీసం నచ్చ చెప్పరా, ఈవిధంగా పార్టీ కి నష్టం చేయవద్దని?
స్ధానికం గా ఉండని, వైసీపీ పార్టీ కి నష్టం తెచ్చే నాయకులు కు నచ్చ చెప్పి, జగనన్న పరువు ప్రతిష్ఠ కాపాడలేరా? స్ధానికం గా 15 రోజులు ఉంచలేరా?
ఆ తర్వాత రోజే చీరాల వచ్చారు హడావుడిగా, 2 వ చిత్రం చూడండి.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,244; 104 తత్వాలు (Tatvaalu) and views 225,825 Dt : 29-Jan-2021, Upd Dt : 29-Jan-2021, Category : Politics
Views : 828
( + More Social Media views ), Id : 945 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
public ,
officials ,
visit ,
travel ,
ongole ,
chirala ,
mla ,
karanam ,
corona ,
cautious ,
panchayat election Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments