తాగుబోతు కుటుంబం సహాయం కన్నా, తాగుడు మానిపిస్తే, మానసిక నియంత్రణ బలం పెంచి? గొప్ప ప్రయత్నం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,478,248; 104 తత్వాలు (Tatvaalu) and views 266,146.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Rather than helping the family of a drunkard, if we stops drinking, by increasing his mental control? That is your best effort.

ప్రశ్న/ స్పందన - ఏవండీ సమస్యకు మందు కన్నా, సమస్య మూలం కు ముందు వేయాలి, అన్న మీ ఆలోచన మంచిది. మీ వంతు 7 సహాయాలు పెట్టారు, ఆల్రెడీ కొన్ని పనులు చేస్తున్నారు కూడా 16+ ఏళ్ళు గా సొంత ధనం తో, అందులో మీకు దొరికింది ఎంచుకుని. సత్వ రజో తమో గుణాలు అందరకూ సేవ చేస్తున్నారు.

తాగుబోతు కుటుంబం కు సహాయం కన్నా, అతనిని తాగుడు మానిపిస్తే, మానసిక నియంత్రణ బలం పెంచి? అదే మీ గొప్ప ప్రయత్నం.

రోగం నయం చేయడం కన్నా, రాకుండా చేయడం ఉత్తమం. అమ్మ కు సొంత ఆయుర్వేద చికిత్స తో, కాలు వేలు తీయకుండా చూసారు. అమ్మ కన్నా, పది పదిహేనేళ్ళ చిన్న వారికి, కాళ్ళు వేళ్ళు తీసారు షుగర్ ఇతర రోగాలతో.

ముదుసలి తల్లి తండ్రుల అనాధ ఆశ్రమాలు పెట్టే స్వార్ధ వ్యాపారుల కన్నా, వారికి ధనం ఇచ్చే రజో తమో గుణ దాసులు కన్నా, ఆ పిల్లలు ను పట్టుకుని బుద్ధి చెప్పి, కోర్టు ద్వారా అయినా, సొంత వారి ప్రేమ ను వెనక్కి ఇప్పించాలి, అనాధలను తగ్గించాలి. వ్యాపార పరిశ్రమ చేయకూడదు, మాతృ పితృ దేవోభవ అంటూ గుడికి వెళుతూ.

మమ్మల్ని కేవలం సత్వగుణం వారిని చూపమని, 5 ఏళ్ళు పై గా బతిమాలారు వారం వారం, మొన్న బడిలో 400 మందికి చెప్పారు, 79+ ముదుసలి తల్లి సజీవ గురువు సేవ చేస్తూ కూడా , మీరు సంపాదించిన దానితోనే, అప్పు లు చేయకుండా, పెద్దలు ఆస్తులు అమ్మకుండా, ఇతరుల ను చేయి చాచకుండా, 3+ ఏళ్ళు పైగా ఆదాయం లేకపోయినా.

సత్వగుణం విలువ చూపారు హెడ్ మాస్టర్ కాళ్ళకు అందరి ముందు దండం పెట్టి. అద్దె కు ఉండి వెళ్ళిన వారి ఇంటికి వెళ్ళి, 3 ఏళ్ళు తర్వాత, అమ్మ తీసుకుని, వారి కాళ్ళు కడిగి నీళ్ళు చల్లుకున్నారు నెత్తిన. లాప్ టాప్ ఇతరుల నిర్లక్ష్యం వలన పోయినా, క్షమించారు.

తల్లి సేవకు మించి, ఇంక మీకు వేరే దానాలు సేవలు అవసరం లేకపోయినా, సత్వగుణం ను వెతుకుతున్నారు మమ్మల్ని ప్రాధేయపడుతూ.

మమ్మల్ని ధనం అడగలేదు, మేము ఇస్తాం అన్నా కూడా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేదని నిరూపించాలని, నిస్వార్థంగా ధైర్యం గా చెప్పిన మొదటి వ్యక్తి మీరే, ఈ భ్రమలు వ్యామోహాల కపట నటన ప్రపంచంలో.

పాపపు సొమ్ము తో సేవ అండ, పాప ఫలితాలు ఇస్తాయి. పాపపు సొమ్ము 20 కోట్లు పెట్టి వెంకన్న కు కిరీటం చేసిన వ్యక్తి జైలు కు పోయారు.

కర్ణుడు దుర్యోధనుడు రావణుడు నరకాసురుడు శూర్పణఖ మంధర రజో తమో గుణ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిస లకు, అవసరాలు ఉంటాయి. కానీ వారికి సహాయం, పాప పెంపకం, మన పతనం గుండెపోటు రోగపోటు వెన్నుపోటు కు మొదటి మెట్టు.

సత్వగుణం కు విలువ ఉంది అంటే, సహాయం అందుతుంది అంటే, జనం అదే గుణం అలవాటు చేసుకుంటే , నేటి నుంచి అయినా, అనాధల ఆశ్రమం తో పని ఏముంది? రాష్ట్రం అప్పుల పాలు ఎందుకు అవుతుంది, ఓటు ఎందుకు అమ్ముకుంటారు అవసర అవకాశాలు వర్గం కు. ఈ గుండెపోటు రోగపోటు అకాలమరణం వెన్నుపోటు పంచభూతాల శిక్షణ ఎందుకు ఉంటుంది?

అందరికీ చెప్పండి, మీలాంటి శనివారం సాధనలు మొత్తం సాక్ష్యం తో నిరూపించిన వారికి, ఒంగోలు మా 5 సెంట్లు స్ధలం లక్షల ఖరీదు ది ఇచ్చేస్తాం వారికి. మీరు ఎటూ తీసుకోరు, కనీసం మీ ప్రతిబింబాలు అయినా తీసుకుంటాయి ఏమో ప్రయత్నం చేద్దాం,

సత్వగుణం కు అండగా ఉండి పెంచుదాం. ఎందుకంటే వారు పదిమందికి పాపం లేని కూడా పెట్టి, సత్వగుణం లో పయనింప చేస్తారు, ఆ ప్రాంతంలో చుట్టుపక్కల మనశ్శాంతి ని కలిగిస్తూ, ఆదర్శంగా ఉంటారు.

దయచేసి ఇతరులు కూడా సత్వగుణం కు తమవంతు సహకారం సహాయం అండ అందించి, కలియుగ పాపం తగ్గించి, తమ ముదుసలి తనం లో తమ బిడ్డలు లేదా బిడ్డలు లాంటి వారి దగ్గర దేవతలు గా పూజింప బడాలని ఆశిస్తున్నాము.

*జవాబు* - గురువు గారు ధన్యవాదాలు, శిరసు వంచి నమస్కారాలు. అందరికీ పంపుదాం, కానీ మన్నించాలి, మీకు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేదని ఇంకా నిరూపణ కాలేదు, గత 5 ఏళ్ళు గా. స్థిరత్వం సత్వగుణం నిస్వార్థ కృతజ్ఞతలు విశ్వసనీయత నిరూపణ అయితే, ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,248; 104 తత్వాలు (Tatvaalu) and views 266,146
Dt : 03-Nov-2024, Upd Dt : 03-Nov-2024, Category : General
Views : 83 ( + More Social Media views ), Id : 2163 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : helping , family , drunkard , drinking , increasing , mental , control , effort , parents , oldage , asram , ashram
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content