Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *దేవుడు మెచ్చే దానాలు చదివాను. నాటి మహాభారత కర్ణుకర్ణుడు మరియు నేటి కపట కలియుగ దాన కర్ణులకు, చేతగాని విషయాలు, చాలా చెప్పారు. దేవునికి, ధర్మానికి, మానసిక ధర్మ నియంత్రణకి, అవసరమైనవి, వీరు చేయలేరు, అంతే కదా?*
*I have read Gods pleasing donations. Mahabharata Karna and todays hypocritical Kaliyuga Dana Karnas, cannot do these things. What God, Dharma, and dhrama mind control require, they cannot do, true?*
జవాబు, ధర్మం నీతి న్యాయం ఆధ్యాత్మికత, క్రిష్ణుడు ఎటు వైపు ఉంటే, అటే ఉంటాయి. ఇంక దాని గురించి వాదన, విచారణ, వివరణ అవసరము లేదు. కాబట్టి ముందు మనల్ని మనమే జయించాలి - అరిషడ్వర్గ మరియు అష్టవ్యసన, అదే పెద్ద కష్టం 80 శాతం మందికి.
Please see part 1
link
Answer: Dharma, righteousness, justice, spirituality, whatever side Krishna is on, that will be the same. No more argument, inquiry, explanation is needed about it. So first we have to conquer ourselves - Arishadvarg and Ashtavyasan, which is the biggest difficulty for 80 percent of people.
దాన కర్ణుడు గా చెప్పబడే, నాటి కర్ణుడు మంచి గురించి, అసలు మనము చర్చించ అవసరములేదు. ఎందుకంటే, అతను దుష్ట చతుష్టయములో ఒకరు. అంటే, కుటిల కుట్ర సమావేశములలో, అతనూ తప్పకుండా పాల్గొని, తనూ ఇంకొంచెం నెయ్యి వేసి, పగను కక్షను అధర్మాన్ని ప్రోత్సాహం చేస్తాడు, తన అవసర అవకాశాలకు, స్నేహమనే మాటను అడ్డం పెట్టుకుని.
There is no need for us to discuss about Mahabharata Karna goodness, who is said to be Dana Karna. Because he is one of the evil quartet (dushta chatushtaya). That is, in the conspiracy meetings of the sly, he will surely take part, add some more ghee, encourage revenge and iniquity, by using the word friendship for his needs and opportunities.
ఇదే బాటలో, నేడు ఎంతో మంది అనుచరులు, తమ స్వార్ధం కోసం, అధర్మం కాళ్ళు వత్తుతూ, రక్తపు కూడు తింటున్నారు, హాయిగా. ఎందుకంటే, తమ (అధర్మ) యజమాని లేదా దాత లేదా నాయకుని కన్నా, తామే ముందు పతనము చెందాలి అని. అది ఎటూ తప్పదు, రోజుల తేడాతో. వీరికి నేటి తాత్కాలిక సుఖం మిన్న, రేపటి కష్టం/ పతనం కన్నా.
In the same way, many followers today, for their own selfishness, are walking the feet of iniquity (adharma / sin) and eating blood food, comfortably. Because they should fall before their (unrighteous) master or giver or leader falling. It may be, days apart. For them, todays temporary happiness is better than tomorrows hardship/ fall.
అతని గురించి ఒక సినిమా తీయాలి అంటే, మనము కూడా, అలాంటి లక్షణాలు ఉన్న వారిమైతేనే, మన కున్న అహంకారముతో (దుర్యోధనునిలా) అతనిని గొప్పగా చూపిస్తాము, లేదంటే అతనిని ఒక ధర్మ ద్రోహి గానే చూపాలి. కౌరవుల కన్నా, నీతి ధర్మం ఎక్కువ ఉండవచ్చు, కానీ పాండవుల కన్నా చాల తక్కువ నీతి, ఎక్కువ అధర్మం ఉంది. ఆ నీతి కి, దేవుడు మెచ్చడు.
To make a movie about him means that we too, if we are the ones with such qualities, will make him great with our petty egos (like Duryodhana), or else we will show him as a traitor. Karna may have more righteousness than Kauravas, but compared to Pandavas, Karna have much less righteousness and more unrighteousness. God does not appreciate that righteousness.
తక్కువ బుద్ది అన్న పదాలు, అక్కడ నుంచి వచ్చాయేమో అనిపిస్తుంది. అందుకే, ఎన్ని కష్టాలు వచ్చినా, మంచి గుణం ను వదలకూడదు. ధనం ఆస్తులు లేకపోతే, అది దేవుని పరీక్ష అని భావించాలి, అంతే గానీ అధర్మం కాళ్ళు వత్తుతూ, లక్షలు కూడదు, అది అశాశ్వతం మరియు పతన మార్గం.
It seems that the word -low intelligence- comes from there. That's why, no matter how many hardships come, don't let go of good qualities. If money is not a possession, it should be considered as a test of God, but iniquity way we should not earn millions, it is impermanent and the way to fall.
ముదుసలి తల్లి కావాలా, లక్షల ఆదాయం కావాలా అంటే, 80 శాతం మంది, ఆదాయం ను మాత్రం వదలరు, అమ్మ నే వదిలేస్తారు. ఆఖరికి భాగస్వామి నైనా, పిల్లల సంస్కార పెంపకం నైనా, వదులుతారు. అదే దేవుని పరీక్ష.
If you want an old mother or an income of lakhs, 80 percent people do not leave the income, they leave the mother. Eventually the partner and the child Samskara upbringing, they will give up. That is God's test.
*ఇలాన్ మస్క్, బిల్ గేట్స్, అంబాని, నాయకులు, కోటీశ్వరులు, లేదా అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసలు లాంటి వారిని అడిగితే, ఒక కోటి రూపాయలు, ఒక్క సంతకముతో తేలికగా ఇవ్వ వచ్చునేమో. కానీ, ఉచితమైన సెట్ 2 దానాలు చేయలేరు, సంస్కారవంతులు సిగ్గుతో తలవంచుకుంటారు, లేదా సామాన్యులు కోపముతో మనల్ని తిట్టి పంపుతారు.*
*If folks like Elon Musk, Bill Gates, Ambani, leaders, millionaires, or slavery of arishadvarg ashtavyasan are asked, they can give one crore rupees easily with a single signature. But, a free (of cost) set 2 they can't donate, bow their heads in shame if samskar, or scold us in anger if normal .*
చిత్రం ఏమిటి అంటే, 60 దాటాక లేదా రోగాన పడ్డాక లేదా అశక్తులయ్యాక లేదా పూర్తిగా మనశ్శాన్తి పోయాక, మరలా వీరు కూడా, సెట్ 2 గురించి మాట్లాడతారు, సమర్దిస్తారు, అలాంటి వారి సహాయం ప్రేమ అభిమానం అండ కై ఆర్తి తో ఎదురు చూస్తారు, ఎందుకంటే సెట్ 2 వారు మోసం చేయరు ఆడిన మాట తప్పరు అని, కనీసం 90%+ నమ్మకం.
Interesting point is, after 60 or after getting sick or weak or totally depressed, again they too, talk about set 2, eagarly look for such support, help, love, because set 2 folks are at least 90%+ sure that they won't cheat and won't go wrong.
సెట్ 1 వారు, తమను, తమ అనుచరులను, భాగస్వామిని, తామే 50%- కూడా నమ్మలేరు, ఎప్పటికైనా ప్రమాదం అని వారికి స్పష్టముగా తెలుసు. పిల్లలకు సంస్కారం నేర్పరు, పిల్లలు వీరిమాట వినరు, పట్టించుకోరు. జీవితచరమాంకములో చివరలో మనశ్శాంతి లేక, బాధలు కన్నీళ్ళతో, బాబాలు మరియు గుళ్ళు వెంటపడతారు, కానీ గత తప్పులు పాపాలు వదలవు, శాంతి ఉండదు. కాబట్టి తప్పులు చేయవద్దు సమర్దించవద్దు, మనశ్శాంతి పోగొట్టుకోవద్దు.
Set 1 folks, who can't trust even 50%- themselves, their followers, or partner, clearly know that they are always at risk. They will not teach Samskara to children. Children will not listen to them and don't care them. At final life stage without peace of mind, with Sorrows tears, they will go to Babas and temples, but the old sins will not leave them, no peace. So don't make mistakes/ sins, don't support, don't lose your peace of mind.
ఏవండీ ఉన్నదంతా దానం చేసాము అని చెపుతున్నారు కొందరు, 10 ఏళ్ళు సంపాదన లేదా ఆస్తి ఉన్నవారు, దాని వలన దైవ భక్తి ముక్తికి, ఆధ్యాత్మికతకు, ప్రయోజనం ఉందా? అసలు దానం చేయాల్సింది ఏమిటి మరియు వదలాల్సింది ఏమిటి?
Some people say that they have donated everything, those who have 10 years of income or property, is there any benefit to the spiritual, salvation, godly devotion? What should actually be donated and what should be left?
Set 1 is just a small part of Set 2.
సెట్ 1 అనేది, సెట్ 2 లో ఒక చిన్న భాగం మాత్రమే.
Purana Daana KarNa or today dana karna anyone can do Set 1, but not Set 2.
నాటి దాన కర్ణుడు లేదా కలియుగ దానకర్ణులు ఎవరైనా, సెట్ 1 చేయగలరు, కానీ సెట్ 2 చేయలేరు.
Set 1 - సంపాదన/ ధనం, ఆస్తి , పదవి, అధికారం, పై 4 కు చెందిన ఇతరములు - కాదు
Income/ Money, Property, Position, Power, Other things related to above 4 - NO
Set 2 - అరిషడ్వర్గాలు, అష్టవ్యసనాలు, ప్రాపంచిక భ్రమలు, 11 పాపాలు, సౌకర్యాలు ఆడంబరాలు ఆర్భాటాలు, సమయ దానం - ముందు కధనాలులో చదివారు - ఇవన్నీ వదలడం, దానం చేయడం, అవును
Arishadvarg, Ashtavyasan, Worldly illusions, 11 Sins, Comforts Pomp, Donation of time - Read in previous articles - It's all about giving up, donating, YES
సమయ దానం - సంస్కార పిల్లలు, మాత్రుభాష, మాత్రుదేశ, పని దేశ, ముదుసలి తల్లి దండ్రుల/ అత్తమామ సేవ, వాక్సుద్ది, ఆధ్యాత్మిక సాధన, శారీరక మానసిక సేవ సాధన నియంత్రణ, సజీవ గురు సేవ, ఇతర త్యాగాలు & సేవలు? - అవును
Donation of time - Children raised properly, mother tongue, mother land, job land, Oldage Parents/In-laws Seva, Vaksuddi, Spiritual practice, Physical Mental Seva Practice Control, Living guru seva, Other Sacrifices & Seva? - YES
నమ్మరా, మీకు మీరు మరియు అలాగే మీ కోటీశ్వర మిత్రులను అడిగి చూడండి, సెట్ 2 లో ఉన్న ఉచితమైనవి, దానం చేసే ధైర్యం ఉందేమో?
Don't believe it, ask yourself and your millionaire friends if you have the guts to donate the freebies in Set 2?
5 సంవత్సరాల పై నుండి, మనము ప్రతి ఒక్కరి నుండి, వ్యక్తిగతంగా, వారి కుటుంబాల/ క్షేమం కోసం, ఈ ఉచిత విరాళాలను అర్ధిస్తున్నాము. కానీ ఎవరూ స్పందించడం లేదు. వారు మనల్ని లేదా వారిని లేదా వారి కుటుంబాన్ని అవమానిస్తున్నారా/ నిర్లక్ష్యం చేస్తున్నారా? ఎవరికి, ఎవరి మీద, జాలి దయ క్రుతజ్ఞత విశ్వసనీయత ప్రేమ శ్రద్ద అభిమానం లేదు? భవిష్యత్ లో ఎవరికి కష్టం నష్టం?
From more than 5 years, we are begging these donations from everyone, which are free of cost, personally, for their families/ benefit. But no one is responding. Are they insulting/ neglecting us or themselves or their family? Who, upon whom, has not pity, kindness, gratitude, fidelity, love, care, affection? Who will suffer in the future?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,347,753; 104 తత్వాలు (Tatvaalu) and views 254,604 Dt : 11-Dec-2022, Upd Dt : 11-Dec-2022, Category : General
Views : 824
( + More Social Media views ), Id : 1648 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
donated ,
everything ,
income ,
property ,
benefit ,
spiritual ,
salvation ,
godly ,
devotion ,
donation ,
danam Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments